Telugu Meaning of Predecessor

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Predecessor is as below...

Predecessor : (n), ( s), ముందుండిన వాడు. he was my * in this house అతడు నాకు ముందు యీ యింట్లో వుండినవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Year-book
(n), ( s), a book containing anual reports of cases adjested in the courts of England ఇంగ్లాండు లో వుండే న్యాయస్థళములలో వొక సంవత్సరములో తీర్పు చేయబడ్డ వ్యవహారములు వ్రాసి యుండే గ్రంధము. See Johnson's Rambler No. 19.
Crate
(n), ( s), వెదురుపెట్టె, బరువు మోసే చౌక వెదురు తట్ట.
Pageantry
(n), ( s), జంభము, సంబరము, ఆడంబరము.
Filth
(n), ( s), మురికి,రోత, అశుద్దము,మలము, అసహ్యము.
Imperceptibility, Imperceptibleness
(n), (s.), అగోచరత్వము, తెలియబడరామి.from the * of the difference అదిఅగుపడే భేధము కాదు గనుక.
Significant
(adj), అర్ధముగల, భావముగల, భావగర్భితమైన, సూచకమైన, భావ సూచకమైన. important; momentous విశేషమైన, ముఖ్యమైన. he reviled them in a * manner వాండ్లకు తగిలేటట్టు తిట్టినాడు. he maintained a * silence వాడు నోరు తెరవకుండా వుండడములో యేమో విశేషము ఉన్నది.
Proposal
(n), ( s), మాట, మనివి, యత్నము, యోచన. he made a * to buy the house ఆ యింటిని కొంటానని యత్నము చేసినాడు, ఆ యింటిని అడిగినాడు. Iaccepted his * వాడి మాటకు మెచ్చినాను, మాటను అంగీకరించినాను. he made a * for my daughter నా కూతురిని అడిగినాడు.
Commissure
(n), ( s), సంధి, ముఖ్యముగా బ్రహ్మకపాల సంధి.
Milkman
(n), ( s), పాలవాడు, పాలపనిమీద వుండేవాడు.
Reduplication
(n), ( s), ఇబ్బడిగా చేయడము.
Death
(n), ( s), చావు, మరణము. * was now apporaching యింతలోకాలము సన్నిహితమైనది. to beat to * చావ కొట్టుట. at the pointof * అవసాన కాలములో. to put to * చంపుట. It is play to youbut * to us యిది మీకు అట్లాట, మాకు ప్రాణతల్లడము, పిల్లికిచల్లాటము యెలుకకు ప్రాణసంకటము. he is now on his *bed వాడికి యిప్పట్లో కాలము సన్నిహితమైనది. a *blow చావుదెబ్బ. this was a * blow to the under taking యెత్తిన పనికి యిదేచావుదెబ్బ, అనగా దీనివల్లనే చెడిపోయినది. this will be the*of him యిందువల్ల వానికి ప్రాణము తల్లడమవును. they areat *s door వాండ్లకు కాలము తటస్థించినది. చావు బ్రతుకుల మీదవున్నారని చచ్చేగతిగా వున్నారు. silent as * నిశ్శబ్దముగా వుండే.
Staved
(adj), broken బద్దలైన, వక్కలైన, తునియలైన.
Solemn
(adj), religiously grave గంభీరమైన, భయభక్తియైన. * sound గంభీరమైనధ్వని. there was no * decision in this case యిందున గురించి క్రమమైన తీర్పు కాలేదు. awful భయంకరమైన. when the church is full, it is a * sight జనము గుడినిండి వుండేటప్పుడు చూచేవాండ్లకు నిండా భయముగా వుంటున్నది. a * grove భయంకరముగా వుండే వనము. he assumed a * air గంభీరముగా వుండినాడు. there was a * silence సద్దుచప్పుడులేక భయంకరముగా వుండినది. a * place మహాస్థలము, పుణ్యస్థలము.formal యథావిధియైన, క్రమమైన. he made a * declaration వాడు రూఢముగా చెప్పినాడు,గట్టిగా చెప్పినాడు. * rites శాస్త్రీయమైన ఆచారములు. they held a * examinationregarding this దిన్ని గురించి యథావిధిగా విచారించినారు. he made a * promise స్థిరముగా చెప్పినాడు, గట్టిగా చెప్పినాడు. a * oath యథావిధియైన ప్రమాణము. a * foolగంభీరముగా వుండే పిచ్చివాడు. still నిశ్శబ్దముగా వుండే. "sound" In Ps. 92. 3.గంభీరమైన. A+. a * day పుణ్యదినము, పండుగ దినము F+. ఉత్సవ దినము D+. See on Still adj.
Selfishly
(adv), with regard only to హిస్ own interst, withoutlove of others స్వ సుఖమునే విచారించి పరుల సుఖమును విచారించక.he * ate all the fruit himself కేవలము తన సుఖమును విచారించిఆ పండ్లనంతా తానే తిన్నాడు. he acted * in this business ఈ పనిలోపరుల సుఖమును విచారించకుండా స్వసుఖమునే విచారించినాడు.
Foulness
(n), ( s), మురికి, రోత, కల్మశము.
Condignly
(adv), తగినట్టుగా, న్యాయముగా.
To Retouch
(v), ( a), చక్కపెట్టుట, దిద్దుట. after he *ed the picture it appeared new పటమును వాడు చక్కపెట్టిన తర్వాత కొత్తదిగా వుండినది.
Omnipotence
(n), ( s), సర్వశక్తిత్వము.
To Send
(v), ( n), వర్తమానము పంపుట, చెప్పి పంపుట. they sent for me నన్ను పిలవనంపినారు. they sent for the book వాండ్లు ఆ పుస్తకమునుతెప్పించినారు. he sent out to know who I was నేను యెవడో తెలుసుకొనిరమ్మని బయిటికి మనిషిని పంపినాడు. I sent to him for the horseగుర్రాన్ని కోసరము వాని వద్దికి మనిషిని పంపినాను.
Fledge
(n), (s), బొచ్చు, నూగు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Predecessor is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Predecessor now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Predecessor. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Predecessor is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Predecessor, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149837
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101431
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close