Telugu Meaning of Puffy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Puffy is as below...

Puffy : (adj), ఉబ్బిన, వుబ్బుగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Luxation
(n), ( s), కీళ్లు వదిలిపోవడము, చీలలు వీడిపోవడము.
Unthrift
(n), ( s), దూబరదండితనము, అజాగ్రత. * ruined him దూబరదండితనము వల్లచెడ్డాడు.
Content
(n), ( s), తృప్తి, సంతుష్టి, తనివి, సమ్మతి, అంగీకారము రాజీ, సమాధానము.
Tender
(adj), soft; not hard మృదువైన, లేతైన పసి. delicate సుకుమారమైన,సున్నితమైన. from a * age చిన్నప్పటినుంచి. the skin of the foot is not * కాలితోలు కఠినము, నొప్పి తెలియదు. the part that you cut off the nail is not *; but the root is very * గోరుతీశేచోట తగిలితే నొప్పిలేదు గాని గోటికంటిలో తగిలితేనిండా నొప్పి. the boil was very * ` పుంటిని తాకితే ప్రాణము పొయ్యేటట్టు వున్నదిwhen the lips are * పెదవులు పచ్చిపుండుగా వున్నప్పుడు. when the eye is *కండ్లు పచ్చి పుండుగా వుండేటప్పుడు. when the fruit became * పండుమెత్తపడ్డప్పుడు. a * child లేత బిడ్డ. compassionate దయాళువైన. her heart is *దానిది మెత్తని మనసు. she was * eyed దానికి చూపు మధ్యస్థముగా వుండినది,మట్టుగా వుండినది. the * passion శృంగార భావము, మోహము. he is not at all *about his children వాడికి బిడ్డల మీద పాశము లేదు. God is * towards usఈశ్వరుడు మన యందు దయగా వుంటాడు. a * mother విశ్వాసముగా వుండే తల్లి. youare touching on * ground నీవు అనరాని మాట అంటావు. every man is * inspeaking of his mother యెవడున్ను తల్లిని గురించి మెళుకువగా మాట్లాడుతాడు. theLaw is always * of allowing a wife to sue her husband మొగుని మీదపెండ్లాము వ్యాజ్యము చేయడమునకు చట్టములు కొంచాన అనుకూలించవు. the Law isvery * concerning the rights of husbands భర్తృ స్వతంత్రములను గురించినిండా సున్నితములుగా వున్నవి.
Musically
(adv), శ్రావ్యముగా, చెవులకింపుగా.
Unenslaved
(adj), free స్వతంత్రుడుగా వుండే, పరాధీనము లేకుండా వుండే,నిర్బంధము లేని, విచ్చలవిడిగా వుండే.
To Bowl
(v), ( a), దొల్లించుట. I saw him bowling along వాడు గుడుగుడుమనిదొల్లగా చూస్తిని, అనగా వాడు గుడుగుడుమని రాగా చూస్తిని.
Mahogany
(n), ( s), మాగనిమాను, దీన్ని అతలషుమాననిన్ని అంటారు, యిది నిండా వెల పొడుగైనది.
Blazing
(adj), జ్వలించే, ప్రకాశించే, ప్రచురమైన.
Adhesion
(n), ( s), అంటుకోవడము, కరుచుకోవడము, బంధన the water destroyedthe * of the gum నీళ్ళచేత ఆ బంక యొక్క బంధన పోయినది.
Pawn
(n), ( s), చదరంగములో బంటు. or pledge కుదువ. he put the jewels in *నగలను కుదువ పెట్టినాడు. he took the jewels out of * ఆ నగలను కుదువవిడిపించుకొన్నాడు. he lends on * వాడు కుదువపెట్టుకొని రూకలు యిస్తాడు.
Palmerworm
(n), ( s), కంబళి పురుగు, ఆకుపురుగు. See Weevil.
Repository
(n), ( s), a place for storing things ఉంచే స్థలము, అధారము. a hive is a * for honey తేనెకు తుట్టె ఆధారము, వుండే స్థలము.
Lurch
(n), ( s), వొరగడము, దిక్కుమాలిన స్థితి. the ship gave * ఆ వాడ పొర్లి పోయినది. he left them in the * వాండ్లను నిరాదరువుగా విడిచిపెట్టినాడు. I am left in the * దిక్కులేక అల్లాడుతాను.
To Trot
(v), ( n), to move with a high jolting pace దాట్లు వేసుకొంటూ పరుగెత్తుట,యిది బండి గుర్రపు పరుగును గురించిన మాట. she was always trotting aboutఅది యిటూ అటు తిరుగుతూ వుండినది. a hard trotting horse అధికముగా కుదిలిస్తూపరుగెత్తే గుర్రము.
Felly
(n), ( s), a wheel బండి చక్రము యొక్క యినుప కట్టుట.
Shoetye
(n), ( s), శప్పాతుమీద కట్టే నాడా.
Unswervingness
(n), ( s), దార్ఢ్యము, నిబ్బరము.
Authoritative
(adj), ప్రామాణికమైన, అధికారముగల.
Tragedy
(n), ( s), a dramatick representation of a serious actionవ్యసనకరమైన నాటకము, శోకరసభరితమైన నాటకము. a dreadful act of eventఅఘోరమైనపని, మహోత్పాతము. Dorz says కరునా జనక నాటకము, ఖేదజనక యాత్ర. "Without ... a God regulating ... destiny, the history of the world wouldbe a mighty tragedy " ( Schlegel, in Elliot's Horae Apocalypt 4. 267. ) అఘోరకర్మము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Puffy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Puffy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Puffy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Puffy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Puffy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close