Telugu Meaning of Punctiliously

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Punctiliously is as below...

Punctiliously : (adv), పరిష్కారముగా. he was * correct in his narration తూ. చా. తప్పక చెప్పినాడు, బహుపరిష్కారముగా చెప్పినాడు. Punctiliousness, n.s. మర్యాదల యొక్క మెళుకువ, మర్యాదల యొక్క నాజూకు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Career
(n), ( s), పరుగు, గతి, నడత, గమనము. his * is run వాని పని తీరినది. during the whole of his * వాడు జీవించిన కాలములో నంతా.
Dishonored
(adj), అగౌరవమును పొందిన, అవమానపడ్డ. a * billతిరిగిపోయిన హుండి.
To Screak
(v), ( n), that is, creak అరుచుట, కీచుమనుట.
Coquettish
(adj), తసికే, కులికే, టక్కులు చేసే.
To Flap
(v), ( n), రెక్కలవలె కొట్టుకొనుట. the handkerchief *ped in thewind రుమాల గాలిలో పటపటమని కొట్టుకోన్నది. the hat *ped overhis eyes వాని టోపి కండ్లకు అడ్డముగా జారినది. the sails were*ping about in the breeze గాలులో వాడ చాపలు తెరవలె యిటు అటు కొట్టుకొని ఆడుతూ వుండినవి.the flags make a *ping noise జెండాలుపటపటమని కొట్టుకొంటవి. the cock made a *ping noise with its wingsకోడిపుంజు రెక్కలను చటచటమని కొట్టుకొన్నది. some dogs have *ping earsకొన్ని కుక్కలకు చెవులు వేలాడుతూ వుంటవి.
Faint
(adj), మందమైన, నిస్త్రాణగా వుండే, జబ్బుగా వుండే, దుర్భలమైన.not bright మకిలగా వుండే, మకమకలాడే. a * light మిణుకు మిణుకుమనే వెలుతురు. a * sound హీనస్వరము, తగ్గుస్వరము, మందస్వరము. * hope రవంత ఆశ. * colour మకిల వర్ణము. I have * hopes of hisrecovering వాడు బ్రతుకుతాడనే ఆశ నాకు నిండాలేదు . I havevery * hopes of his paying the money వాడు ఆరూకలు చెల్లించ పోతాడనేఆశ నాకు లేదు. the paper was ruled with * lines ఆ కాగితపు గీతలుచాయగా వుండిన వి, లీలగా వుండినవి. a * heart అధీరుడు, పిరికి. thisink is * యీ యింకి నలుపు చాలదు.
Sound
(n), ( s), a small sea కొద్దిపాటి సముద్రము. the *s of a fish చేపయొక్క గర్భము. or a probe శలాక.
To Augur
(v), ( n), శకునము చేత వూహించుట, వూహించుట. On meeting anelephant he augured good luck on his journey వాడు ప్రయాణమయ్యేటప్పుడుయేనిగ వచ్చినందున మంచి శకునమనుకొన్నాడు. From this wind I * rain యీ ఘాలివల్ల వాన వస్తుందని వూహిస్తిని. From this I should * his recovery యిందుచేతవాడికి రోగము కుదురుతుందని వూహిస్తాను.
Petulantly
(adv), ముంగోపముగా, రేగి, దురహంకారముగా.
To Certify
(v), ( a), (add,) to make known, establish a factనిశ్చయపరుచుట, రూఢిచేసుట, నిశ్చయముగా చెప్పుట. (జ్ఞాపయామి A+).
Ballasted
(adj), అడుగుబరువుగల, అనగా వాడ పొర్లకుండా అడుగునరాయిరప్ప వేసి బరువుగావుండే.
To Conserve
(v), ( a), See To Reserve, Retain.
Booted
(adj), బూట్సులు వేసుకొన్న.
To Strain
(v), ( n), బలవంతము చేసుట, తొందర పడుట. he *ed to the utmost to get over the difficulty యీ తొందరను సాధించడమునకై తన యావచ్ఛక్తిని చూచినాడు. he *ed to speak but he could not వాడు యెంతోతొందరపడి మాట్లాడబోతే వాడికి మాట్లాడ కూడలేదు. to * at stool తినుకుట,ముక్కుట. Strain, n. s. an injury by too much violence బెణుకు, యిలుకు. he spoke in a flattering * స్త్రోత్రరసముగా మాట్లాడినాడు. race; gernerationవంశము. those of the royal * రాజవంశస్థులు. disposition, manner రసము. song; note; sound గానము, స్వరము. turn; tendency భావము.
Vial
(n), ( s), a small bottle చిన్నబుడ్డి.
Inland
(adj), and adv. సముద్రాని దూరముగా వుండే. this town is tenmiles * ఈ వూరు సముద్రానికి పది మైలుల దూరములో వున్నది. an *sea దేశమధ్యములో వుండే సముద్రము.
Plot
(n), ( s), or ground నేల, వొక తుండునేల. a garden * చెట్లు వేసి వుండే తుండు.scheme దురాలోచన కుయుక్తి వుపాయము బందుకట్టు కుట్ర. of a play నాటకముయొక్క యెత్తుగడ. a grass * పసరికపట్టు. the * is thickening కలహముముదురుతున్నది. he came into the * వీడున్ను ఆ కుట్రలో చేరినాడు.
Mixed
(adj), కలిపిన, కలిసిన, మిశ్రమము చేసిన, మిశ్రమమైన. a * dialect సంకరభాష. In * society చిల్లరవాండ్లలో, సామాన్యులలో. a * multitude చిల్లరప్రజ. the * blood సంకర జాతి. * feelings వొకతట్టు సంతోషము, వొకతట్టు వ్యసనము, వొకతట్టు ఆశ్చర్యముగా వుండే రసము. * metal కలపడమైన లోహము. they got * up in the quarrel వాండ్లున్ను ఆ జగడములో కలిసినారు, పడ్డారు. In Hebr. IV. 2. సంజీర్ణమైన. but A+ says అవిశ్వాసాత్ ప్రచారితం.
Obsteric
(adj), మంత్రసానితనమును గురించిన. the * art మంత్రసానితనము.
Moveability
(n), ( s), కదిలేశక్తి, చరభావము, సంచరించే శక్తి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Punctiliously is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Punctiliously now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Punctiliously. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Punctiliously is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Punctiliously, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close