Telugu Meaning of Quotation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Quotation is as below...

Quotation : (n), ( s), ఉదాహరణ, వుదాహరించిన వాక్యము. In mercantile phrase ధర,వేల. literally ప్రస్తుతపు వెల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Focibleness
(n), ( s), బలము, దార్ఢ్యము, పటిమ. from the * of hisstyle అతని వాక్పటిమవల్ల.
Anker
(n), ( s), పది గాలములు పట్టే పీపాయి.
Esoteric
(adj), గోప్యమైన, గుహ్యమైన, రహస్యమైన, విశేషమైన. the * doctrine గురువుతన అంతరంగ శిష్యులకు గోప్యముగా చేసే గుహ్యోపదేశము,యిందుకు వ్యతిరేకమైన శబ్దము. Exoteric adj. బాహ్యమైన, బాహటమైన, సామాన్యమైన. the exoteric doctrine సామాన్యమైన వుపదేశము, అనగా అందరికి బాహటముగా తెలియచేసే వుపదేశము. Sir Thomas Browne says in his Religio Medici" I have (the outer) one common and authentic philosophy I learned in the schools whereby I discourse and satisfy the reason of other men: another [the inner] more reserved and drawn from experience whereby I content mine own."
Disastrous
(adj), దురదృష్టమైన, దౌర్బాగ్యమైన, చేటైన, కాని,దుష్ట, చెడ్డ. a * occurence ఆపద, అపాయము ,చేటు.a * plight దురవస్థ.
Curiously
(adv), inquisitively తెలుసుకోవలెననే ఆశతో. oddly వింతగా, వేడుకగా,చోద్యముగా, విపరీతముగా.
To Feel
(v), ( n), స్పర్శచేత తెలుసుట, యెరుగుట. they felt ( grieved ) forhis misfortune వాడి ఆపదను గురించి వ్యసనపడ్డారు. do not you *( orgrieve) for me? నన్ను గురించి నీకు వ్యాకులము లేదా. in the darkI felt (or groped) for the table చీకటిలో మేజకొరకై తడివిచూచినాను.he felt (groped) for it in the water అందున గురించి నీళ్లలో కర్రతో తడివిచూచినాడు. he felt *(or groped) for the body in the water with a poleఆ పీనుగకై నీళ్లలో కర్రతో తడివి చూచినాడు.I * very heavy to-day నేడునాకు వొళ్లు యేమో బరువుగా వున్నది. the dead man"s arm felt as if the bonewas broken ఆ పీనుగ చెయ్యిపట్టి చూస్తే యెముక విరిగినట్టు వుండినది.it *s like silk అది తాకి చూస్తే పట్టువలె వున్నది.on taking up the bag it felt heavy ఆ సంచిని యెత్తేటప్పటికిబళువుగా వుండినది. this *s soft to the hand యిది చేతికి మెత్తగావున్నది. it *s rough అది కరుకుగా వున్నది. he felt angry ఆయాసపడ్డాడు.She felt ashamed అది సిగ్గుపడినది. my arm *s dead it doesnot ache నా చెయ్యి తిమురుగా వున్నది దాంట్లో నొప్పి తెలియలేదు. his hand*s hot వాడి చెయ్యి నిప్పుగా వున్నది. I * cold నాకు చలిగా వున్నది.she *s strong to-day యీ వేళ దానికి కొంచెం సత్తువ వచ్చినట్టు వున్నది.she *s weak to-day.నేడు నిస్సత్తువగా వున్నట్టువున్నది. he*s feverish వాడికి జ్వరము తగిలినట్టు వున్నది. how do you * yourself to-dayనేడు నీకు వొళ్లు యెట్లా వున్నది. I * very well. నేడు నీకు వొళ్లుబాగా వున్నది. we were in grief and he felt with us మేమువ్యసనపడడము చూచి వాడున్ను వ్యసనపడ్డాడు. we were in joy and he feltwith us మేము సంతోషపడడమును చూచి వాడున్ను సంతోషపడ్డాడు. it *s very hot to-day నేడు యెండ బహువడిగా వున్నది. I * very hot నాకువొళ్లు నిప్పుగా వుంది. they felt apprehensive of this యిందునగురించి భయపడ్డారు. I felt averse to this యిది నాకు యిష్టములేదు.I * certain or confident of it దాన్ని తీసుకోవలెనని వాడికి మనసువచ్చినది. I * sleepy నాకు తూగు వస్తున్నది. to * thankfulవుపకారమును గుర్తెరిగి వుండుట. If you bathe during fever you will* for it జ్వరముతో స్నానము చేస్తే దాని అనుభవము నీకు తెలుస్తున్నది.
Ungirt
(adj), loosely, dressed నడుము కట్టని సాధారణమైన వుడుపును వేసుకొనివుండే.
Bankshall
(n), ( s), రేవులో సరుకులు దించేగిడ్డంగి.
Uncommunicated
(adj), తెలియచేయబడని, యెరుక చేయబడని. this news being *to them, యీ సమాచారము వాండ్లకు తెలియ చేయనందున.
Sheepish
(adj), bashful, shamefaced దేబయైన, వెర్రిముఖమైన, బేల అయిన.
To Exchange
(v), ( a), మార్చుట, పరివర్తన చేసుట, వినిమయము చేసికొనుట.they *d garlands మాలికా వినిమయము చేసుకొన్నారు. he *d houses with me వాడు నేను యిండ్లను మార్చుకొన్నాము. when they *d looks of angerవొకరినొకరు కోపముగా చూచినప్పుడు.
Castor-oil
(n), ( s), (add,) In India, caster-oil is called Lamp oil. read ఏరండము for హేరండము.
Assumption
(n), ( s), వహించుకోవడము. After the * of the Mysore countryమైసూరు దేశమును ఆక్రమించుకొన్న తర్వాత. after his * of this form వాడు యీఆకారమును ధరించిన తరువాత. this is a groundless * యిది నిర్హేతుకముగాఅనుకోవడము. * of a right స్వాతంత్ర్యమును వహించుకోవడము. * of a name పేరుపెట్టుకోవడము. the * of the blessed Virgin Mary సర్గారోహణము, స్వర్గారోహణపండుగ.
To Shroud
(v), ( a), to cover కప్పుట, మూసుట.
To Snuff
(v), ( a), to draw in with the breath ఆఘ్రాణించుట, ముక్కుతోపీల్చుట. the vulture *ed the smell of a corpse ఆ గూళి పీనుగ కంపునుపట్టినది. to crop a candle దీపపు కొడి కత్తిరించుట.
Ethical
(adj), నీతిశాస్త్రసంబంధమైన. the Panchatntram is an * workపంచతంత్రము నీతి గ్రంథము. an treatise నీతిశాస్త్రము.
Unpunished
(adj), not chastised శిక్షించబడని, దండించబడని. these crimes didnot go * యీ తప్పులకు శిక్ష లేకపోలేదు.
Loon
(n), ( s), జడుడు, వెర్రిముఖము, పోకిరి.
Misapplied
(adj), అప్రయుక్తమైన, దుష్ప్రయోగమైన, దుర్వినియోగమైన, దుర్వ్రయమైన.
Tester
(n), ( s), a sixpence పావులాకు సరిగ్గా వుండే వొక నాణ్యము. the cover of abed మంచము మీది పందిలి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Quotation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Quotation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Quotation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Quotation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Quotation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close