Telugu Meaning of Rapt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rapt is as below...

Rapt : (adj), ఆవేశముగల, పరవశుడైన, విస్మయము పొందిన, ఆనందభరితుడైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Constituted
(adj), నియమించబడిన, నిర్మితులైన, యేర్పరచిన. a * representative నియమించబడ్డ వకీలు.
Annotator
(n), ( s), వ్యాఖ్యాత, వ్యాఖ్యానకారుడు.
Booty
(n), ( s), కొల్ల పెట్టబడ్డసొత్తు, దొంగసొత్తు. they were caught with their * దొంగసొమ్ముతోకూడా పట్టబడ్డారు.
Tisan
(n), ( s), తాగే నీళ్ళు, వేణ్నీళ్ళు, గంజి, కషాయము, పానకము.
Exaltation
(n), ( s), ఔన్నత్యము, ఘనత, గొప్పతనము, అభివృద్ధి, శ్రేయస్సు.on account of thier * their enemies were silent వాండ్లు తల యెత్తివుండినందున వాండ్ల శత్రువులు నోరుమూసుకొని వుండినారు.
Lovely
(adj), సరసమైన, సుందరమైన, మనోహరమైన. whatsoever things are స్నేహమునకు హేతువానవేవో. (phil. IV. 8.) యద్యద్ధి తదాయికం. A+.
Luminary
(n), ( s), జ్యోతి, తేజస్సు. the luminaries of heaven సూర్యచంద్రనక్షత్రాదులు.Johnson was a great * జాన్ సన్ జ్ఙానదీపముగా వుండెను.
Essayist
(n), ( s), గ్రంథకర్త, వొక విషయమును వుపన్యసించి చిన్న గ్రంథము రచించేవాడు.
Ravenous
(adj), అశనాతురముగల, చెడ్డ ఆకలిగల. * appetite చెడ్డ ఆకలి ,అతిభుభుక్ష.* animals క్రూర జంతువులు.
Utmost
(adj), furthest అత్యంత, సర్వాతిశాయియైన, కడపటి. the * he can claimవాడు కోరవలసినదంతా, వాడు కోరవలసినదెల్లా. with the * humility అత్యంతవినయపూర్వకముగా. to the * అతిశయముగా. he reviled them to the * in hispower వాండ్లను శక్తివంచన లేకుండా తిట్టినాడు.
Incessant
(adj), ఎడతెగని, నిరంతరమైన.
Dissolved
(adj), కరిగిన, నీరైపోయిన.
Fallow
(adj), బీడుగా వుండే. * land or * field బీడు, బీటి పొలము.the land lay * for ten years ఆ నేల పదియేండ్లు బీడుగా వుండినది.to break up *ground పాండవబీడును కొత్తగా దున్నుట. * deer వొక తరహాలేండ్లు,యిర్రులు.
Incommensurable, Incommensurate
(adj), అసమపరిమేయమైన, తారతమ్యముతెలియబడని. a squqre and a circle appear * although they may contain the same quantity వొకచవుకము, వొకచక్రము యివి సరిగ్గాపట్టినప్పటికిన్ని వాటి ప్రమాణ తారతమ్యము తెలుసుకొగూడనిదిగా యున్నది.
Unrepingly
(adv), కయ్యో మొర్రో అనకుండా, సహనముగా.
Inane
(adj), వట్టి, రిక్తమైన, శూన్యమైన, పాడైన.
TO Comfort
(v), ( a), వోదార్చుట, వూరడించుట, ఆదరించుట, ధైర్యము, చెప్పుట,రక్షించుట.
Gerund
(n), ( s), లాటిన్ భాషయందు అసమాపక్రియాపదము, తుమునంతపదము.చేసుట అనే క్రియకు నామవాచకము, చేయడము, అందు మీదటచేయడము యొక్క , చేయడముచేత, చేయడము వల్ల అనే విభక్తులువస్తున్నవి.Gest, n. s. deed, feat, act క్రియ, చేష్ట, లీల.
To
(preposition), కు,కిhewaskindtothemవాండ్లయందువిశ్వాసముగావుండినాడు, to me నాకు. I went to him వానివద్దకి పోతిని. a letter to hisdirection అతని పేరిటి జాబు. I wrote to him అతనికి వ్రాశినాను, అతని పేరిటవ్రాశినాను. he reported it to me నాకు తెలియ చేసినాడు. he represented it tothem వారితో మనివి చేసినాడు. he prayed to God దేవున్ని గూర్చి ప్రార్థించినాడు. heput his signature to the account లెక్కలో చేవ్రాలు చేసినాడు. love to themవారి మీది ప్రేమ. he dedicated the poem to the king రాజు మీద అంకితముచేసినాడు. at a quarter to twelve పావుగంట తక్కువ పన్నెండు గంటలకు. twentyminutes to four యిరువై నిముషములు తక్కువ నాలుగు గంటలకు. don't speak tothem వాండ్లతో మాట్లాడక. to the number of fifty యాభై దాకా. what did he sayto the contrary ? దానికి అడ్డము వాడేమి చెప్పినాడు. to the end కొనదాకా. hetold these lies to my face నా యెదట యీ అబద్ధాలాడినాడు. He was walkingto and fro వాడు ముందుకు వెనక్కు తిరుగుతూ వుండినాడు. face to faceముఖాముఖిగా, ఎదురెదురుగా. to-day నేడు. to-morrow రేపు. to-night నేడు రాత్రిaccording to your desire తమ ఆజ్ఞ చొప్పున. they beat him to death వాణ్నిచావగొట్టినారు. he paid the money to the uttermost farthing గవ్వకు గవ్వచెల్లించినాడు. he broke it to pieces బద్దలు చేసినాడు.
Uniform
(n), ( s), a dress ఉడుపు, దండువుడుపు. they wore the English *ఇంగ్లిషువారి దండు వుడుపును వేసుకొన్నారు. he changed their * వాండ్ల వుడుపులనుమార్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rapt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rapt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rapt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rapt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rapt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close