Telugu Meaning of Raspherry

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Raspherry is as below...

Raspherry : (n), ( s), కోరింద, ఉండ్రవీటి కాయలవంటి వొక కాయ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cue
(n), ( s), or pig tail తోక, అనగా పూర్వము మగవాండ్లు వేసుకొనే వక తరహా జడ. atbilliards గుండ్లతో ఆడె ఒక ఆటలో గుండ్లను తోసే సోటా కర్ర. or hint సైగ, సంజ్ఞ,జాడ. they took their * from him వాడు వాండ్లకు సైగ చేసినాడు.
Unsold
(adj), అమ్మబడని.
Itinerancy
(n), ( s), ఊరూరు తిరగడము, దేశసంచారము.
Bedchamber
(n), ( s), పడకటిల్లు.
Joust
(n), ( s), బల్లెములతో వేడుకగా చేసే యుద్ధము, మృషామృధము.
To Mantle
(v), ( n), ఉల్లసించుట, వ్యాపించుట, విస్తరించుట, అల్లుకొనుట.the mantling vine విస్తరించి అల్లుకొన్న ద్రాక్షతీగె.
Hand-barrow
(n), ( s), (a frame on which any thing is carried by thehands of two men, without wheeling on the ground) చెయిపలక, అనగాయీ తట్టు వొకడు ఆ తట్టు వొకడు పట్టుకొని నడమ సామాను వేసి యెత్తుకపొయ్యే పలక.
Flotilla
(n), ( s), యుద్ధవాడలు, వాడ సైన్యము.
Before
(prep), and adv. (In time) ముందర, మునుపు, పూర్వము. The twowords ముందు Before, and వెనక After, sometimes bear a sense opposed to that used in English. Thus ముందు చేస్తాను. I will do it before, denotesI will do it presently; ముందు వ్రాలు literally the "letters preceding." must be translated The next syllables. And వెనక or కిందట (after and under )denote preceding. Thus in the word నాగలి a plough, the letter గ being themiddle syllable, the syllable నా is called కిందటి అక్షరము the followingsyllable, and లి is called ముందరి అక్షరము the preceding (lit: front) syllable. The words పిమ్మటివాండ్లు (See పిమ్మట) literally "those after him" denote his progenitors (compare Beschi, Shen Tamil Grammar, lvii).Thus also, the word పిరిది or పరింది behind frequently means before, ఆ పైని పఙ్తిలో in the next line: lit: in the line above. ఆ పైగా thereafter. PHRASES: Ten days * his arrival వాడు చేరడానకు పది దినములకు మునుపు. * now యింతకుమునుపు, ఏతత్పూర్వము. he died the day * ఆ తొలినాడు చచ్చినాడు. * I come నేను వచ్చేటందుకు మునుపు, నేను రాకమునుపు. the day * he died వాడు చచ్చేందుకు ముందునాడు. the day * yesterday మొన్న. the day * that అటు మొన్న. the month * last పోయిన నెలకు అవతలి నెల. Friday * last పోయిన శుక్రవారానికి అవతలి శుక్రవారము. In the year Vicrama * last (i.e. more than sixty years ago) పోయిన విక్రమ సంవత్సరముగాక అవతలి విక్రమ సంవత్సరములో. * Christ ఖ్రీస్తు పుట్టక మునుపు. you tell me what I knew * నాకు ముందర తెలిసినదాన్నే నీవు చెప్పుతున్నావు. In presence సమక్షమమందు, యెదట. they stood * him వాడి యెదట నిలిచిరి. In front of యెదట. there is a garden * my house నా యింటి యెదట ఒక తోట వున్నది. they were going * వాండ్లు ముందరపోతూ వుండిరి. * and behind ముందు వెనక. he did this not setting God * his eyes దేవుడు వున్నాడని యెంచక దీన్ని చేసినాడు. go * ముందరపో. this boy is much * you in learning వాడు చదువులో నీకు నిండా మించివున్నాడు. * day తెల్లవారక మునుపు. * the eyes of all men అందరికండ్ల యెదట. * mentioned ముందర వ్రాసిన, ముందర చెప్పిన, he is * the world భాగ్యవంతుడుగా వున్నాడు.
Stapler
(n), ( s), వర్తకుడు, అనగా కంబళ్ళ వర్తకుడు. a * wool* కంబళిబొచు అమ్మే వర్తకుడు.
Anathematized
(adj), శపించబడ్డ, శాపగ్రస్తమైన.
To Blast
(v), ( a), ధ్వంసము చేసుట, నాశము చేసుట. this, wind blastedthe corn యీ ఘాలిచేత పయిరు నశించినది. the lightning has blastedthis tree ఆ చెట్టుమీద పిడుగుపడి యెండిపోయినది. this blasted his hopes యిందువల్ల వాడి యాశ విఫలమైనది.
Uneven
(adj), not level మిట్టా పల్లముగా వుండే, విషయమైన, బేసియైన. * groundమిట్లా పల్లముగా వుండే భూమి. * teeth వంకరటొంకరగా వుండే పండ్లు. * numeralsబేసిగా వుండే అంకెలు.
Synopsis
(n), ( s), all the parts brought under one viewకావలసినవన్నిన్ని వొకచోటనే అగుపడేటట్టు వ్రాయబడ్డది.
To Wis
(v), ( n), to think, to imagine ఎంచుట, తలచుట. (ఈ శబ్దముయిప్పట్లో చెల్లదు.)
Unimpassioned
(adj), calm; not violent శాంతమైన.
Quinquagesima
(n), ( s), వొక పండుగ విశేషము.
Laxly
(adv), వదులుగా, పలచనగా, జబ్బుగా.
Laureled
(adj), శ్లాఘవ పొందిన, పొగ డొందిన కొండలలో అగ్నిపుట్టేటందువల్ల అందుచేత కరిగి పారేచిట్టెము, యిది చల్లారిన తరువాత గాజురాయి వలె వుంటున్నది.a torrent of * came down from the hill కొండలోనుంచి నిప్పు బయలుదేలి రాళ్ళుకరిగి నీరుగా పారినది.
Troubled
(adj), శ్రమపడ్డ, తొందరపడ్డ. at these words he was * యీ మాటలకునిండా వ్యాకులపడ్డాడు, యీ మాటలకు నిండా ఆశ్చర్యపడ్డాడు. * water కలిశిన నీళ్లు.being * with headache she laid down తలనొప్పి తొందరచేత పండుకొన్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Raspherry is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Raspherry now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Raspherry. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Raspherry is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Raspherry, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149758
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112987
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95628
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close