Telugu Meaning of Recommended

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Recommended is as below...

Recommended : (adj), శ్లాఘించబడ్డ, శిఫారసు చేయబడ్డ. he was * by my brotherవాణ్ని మా తమ్ముడు శిఫారసు చేసినాడు. this poem is * by its harmony ఈకావ్యమునకు వుండే విశేషము శ్రావ్యత. he is much * by his humility వాడియందుముఖ్యముగా వుండే సద్గుణమేమంటే నమ్రత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Own
(v), ( a), వౌప్పుకొనుట. he *ed his fault తనతప్పునువొప్పుకొన్నాడు. he *ed the sword ఆ కత్తి తన దనివొప్పుకొన్నాడు. he *s this house యీ యిల్లు అతనిది. I must *I thought so నాకు అట్లా తోచింది సుమీ. I * that I bought thehorse but &c. నేను ఆ గుర్రమును కొనుక్కొన్నది సరే గాని.
Peccadillo
(n), ( s), A slight trespass or offence; a pettycrime or fault స్వల్పనేరము. Henry on Genes. xxxix. 12 uses this word.
Most
(adj), the superlative of Much అధికమైన, అనేక, బహు, శానా. a * excellent man అతిఘనుడు. a * virtuous woman పరమపతివ్రత. the * part escaped అనేకులు తప్పినారు. for the * part బహుశా, శానామట్టుకు. in * places అనేక చోట్ల.
Instead
(prep), ప్రత్యామ్నాయముగా, ప్రతిగా, మారుగా. he abstained fromwine, and drank milk * సారాయి విడిచి పెట్టి దానికి ప్రతిగా పాలు తాగినాడు. he took the cow * of the buffalo ఎనుమును బట్టక ఆవునుబట్టుకున్నాడు. enjoyment of land (usufruct) * of interest భోగ్యము అనగా వడ్డీకి ప్రతిగా నేలను అనుభవించడము. you must go * of me నామారు నీవిపో. give me this * of that అది వద్ధు యిది యివ్వు. * of paying the money, he ran away రూకలు చెల్లించకుండా పరుగెత్తి పోయినాడు. * of being angry, he was pleased కోపించకుండాసంతోషముగా వుండినాడు.
Pastry-cook
(n), ( s), పిండివంటలు చేసేవాడు.
Deserving
(n), ( s), యోగ్యత. according to his * అతని యోగ్యతకుతగినట్టుగా.
Epileptic
(adj), కాకిసోమాల, మూర్ఛరోగముగల.
Individual
(n), ( s), మనిషి, వ్యక్తి. a private * ఒక సంసారి, కాపు, రయితుprivate *s లోకులు, కాపులు, సంసార్లు. the money received from *sలోకులు చెల్లించిన రూకలు. here and there one * is rich but grater part of them are poor వారిలో వొకడొకడు భాగ్యవంతులు గానీ శానామంది దరిద్రులు. not an * of family went there మాలో వొకడిన్నుపోలేదు, మాలోవొక ప్రాణాన్ని పోలేదు. some *s do so కొందరు అట్లాచేస్తారు. many *s శానామంది. ten *s పదిమంది. few *s కొందరు. the varous *s వాండ్లువాండ్లు, వారువారు. the magistrate is under the law just as all other *s are కాపులకు యేచట్టమో మేజిష్ట్రేటు వారికిన్నిఅదే చట్టము. the deity is sometimes spoken of as three *s(Tillotson) దేవుడు, త్రిమూర్తి అని చెప్పడము కద్దు.
Posse
(n), ( s), Posse comitatus గుంపు. of police పోలీసువాండ్లకు సహాయముగావచ్చిన గుంపు.
Moochy Wood
(ErythrinaIndica, Rox. 3. 249.) బాడిదెకర్ర, బాడిదెచెట్టు, బలసవద్రిక. (SC.) D.
Vividness
(n), ( s), liveliness, brightness తేజస్సు, ప్రకాశము, తళతళ. from the * of the light ఆ వెలుతురు నిండా ప్రకాశముగా వుండినందువల్ల.
Slave-trade
(n), ( s), బొట్టెలబేరము, పిల్లకాయలను గాని మనుష్యులనుగాని దొంగిలించుకోనిపోయి అమ్మే బేరము.
Landward
(adv), భూమితట్టుకై, భూమి వైపుగా.
Capricarn
(n), ( s), మకరరాసి, ముక్షిక.
Suppuration
(n), ( s), the change of the matter of a tumuorinto pus చీముపట్టడము, చీముపోయడము. before the * of the woundఆ పుండు చీముపట్టడానకు ముందు.
To Decline
(v), ( a), అక్కరలేదని చెప్పుట, వద్దనుట, మానుకొనుట.విడిచిపెట్టుట. he *d answering the question ఆ మాటకు వుత్తరముచెప్పనన్నాడు. he *d sitting down కూర్చోనన్నాడు, కూర్చుండేదిలేదన్నాడు. he *d writting about it అందున గురించి వ్రాయనన్నాడు.he *d the examination తనకు పరీక్ష అఖ్కరలేదన్నాడు. I askedthem to come but they *d నేను రమ్మన్నాను, అయితే వారు రామన్నారు. In grammar to * a noun "శబ్దమునకు రూపబేధముల క్రమము చెప్పుట.శబ్దము యొక్క విభక్తులు చెప్పుట. how do you * this noun ? యీశబ్దానకు రూపభేదక్రమము యెట్లా చెప్పుతావు, యీ శబ్దానకు విభక్తియెట్లా చెప్పుతావు.
Grapnel
(n), ( s), చిన్నలంగరు.
Cumbrously
(adv), బళువుగా, జంఝాటముగా. she was so * adorned that shecould not dance అది సొమ్ములు మోసుకొని ఆడలేక పోయినది.
Repose
(n), ( s), శయనము, నిద్ర. quiet నెమ్మది, విశ్రాంతి.
Redeemer
(n), ( s), రక్షకుడు, మోచకుడు, తారకుడు, మోక్షప్రదుడు. A + says త్రాణకర్తముక్తిదాత. A + In Jer.50.34. ముక్తి దాత. D+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Recommended is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Recommended now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Recommended. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Recommended is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Recommended, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close