Telugu Meaning of Resort

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Resort is as below...

Resort : (n), ( s), గమనాగమనము. a place of great * బహుమంది వస్తూ పోతూ వుండే చోటు. a place of * పది మంది కూడే చోటు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Balance
(v), ( a), నిలువకట్టుట, తూగేటట్టుచేసుట. he sat on thatside to * the boat పడవ యీతట్టు వొరగకుండా సరిగ్గావుండడానకై ఆతట్టుకూర్చున్నాడు. he balanced the account బాకి తేల్చినాడు. I put ina weight to * it అది సరితూగడానకై కొంచెము బరువు పెట్టితిని. when hebalanced the arguments ఆ న్యాయములలో తారతమ్యమును విచారించేటప్పటికి.the advantage balances the evil కష్టానికి తగినఫలము కలిగినది.
Became
(the past of become)అయినది
Reverie
(n), ( s), loose musing; irregular thought పరధ్యానము, దీర్ఘ చింత.I spoke to him but he was in a * and did not hear me నేను వాడితో చెప్పినాను గాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడు వినలేదు.
Bookbinder
(n), ( s), జిల్దుకట్టేవాడు, పుస్తకాలు కట్టేవాడు.
To Eschew
(v), ( a), మానుకొనుట, విడుచుట, వర్జించుట. you must * bathing నీవు స్నానమును మానుకో. he *ed thier company వాండ్ల సహవాసమును మానుకొన్నాడు.
Last
(adj), కడాపటి, చివర, తుద, పోయిన. from first to * మొదటనుంచి కొనదాకా,bring me the * three కడాపటి ఆ మూడు తీసుకొనిరా. the * but but one కడాపటి దానికి యివతలిది. November is the * month but one కడాపటి నెలకు యివతలి నెల నవంబరు. bring me the *book but one కడాపటి దానికి యివతలి పుస్తకాన్ని తీసుకొనిరా. in his * moments వాడికి అవసానకాలమందు. they paid him the * duties అతనికి వుత్తరక్రియలు చేసినారు; కర్మాంతము చేసినారు. it is of the * consequence that he should know this ఇది అతనికి తెలియవలసినది అతిముఖ్యము. * year పోయిన సంవత్సరము. *month పోయిన నెల. the year before * పోయిన సంవత్సరానికి ముందు సంవత్సరము.* time పోయినసారి, పోయిన తేప. * night నిన్నరాత్రి. * Thursday or on Thursday * పోయిన గురువారము. the * day or day of judgement ప్రళయ కాలము. the * bornకనిష్ఠుడు. this is my * hope ఇదే నా కోరిక, నాకు వుండే ఆశ అంతా యిదే. this is the * thing I should have done నేను చచ్చినా దీన్ని చేయను. this is the * thing I should have expected ఇట్లా జరగపోతున్నదని నాకు యెంత మాత్రము తోచలేదు. in your * yousaid you would come ఇందాకటి జాబులో నీవు వస్తానని వ్రాసినావు. this is a question of the importance ఇది పరమ ముఖ్యము, అతి ముఖ్యము. Quarrelling with him is the * thing I should have thought of అతనితో కలహమనేది స్వప్నములోనైనా తలచవసినది కాదు. . at * తుదకు, కడకు. he breathed his * చచ్చినాడు.
Butyraceous
(adj), ఘృతసంబంధమైన.
Earlier
(adj), ఆదిని, ముందుగా, మొదట, త్వరగా.
Pup
(n), ( s), కుక్క పిల్ల.
Whinstone
(n), ( s), కత్తిరరాయి, పలుగురాయి. a whin dykeవట్టి కత్తిర రాళ్ళతో పేర్చినకట్టు, గోడ.
Uncanonical
(adj), not regular అశాస్త్రీయమైన.
Well-doing
(n), ( s), ఉపకారము. righteousness సదాచారము, మంచి నడక.
Kinsfolk
(n), ( s), బంధువులు, చుట్టాలు, స్వజనము.
Drainage
(n), ( s), నీళ్లు, జారిపోవడము, వడిసిపోవడము.
Powdermill
(n), ( s), మందుగిడ్డంగిమ తుపాకిమందు చేసే కార్ఖానా.
Hypothesis
(n), ( s), supposal పక్షము, ఊహ, అనుమానము, సందేహము, ఎన్నిక. I disapprove of the * that Telugu originates in Sanscrit తెలుగుసంస్కృతములో నుంచి పుట్టినదనే పక్షమును నేను వొప్పలేదు, తెలుగు సంస్కృతము లోనుంచి పుట్టినదని వూహించడమును నేను వొప్పలేదు. I on the * that the rain in this year should be heavy ఈ సంవత్సరము బలముగా వర్షము కురుసుననే పక్షమందు, వూహచేత,ఎన్నికచేత.
Clearing-nut
(n), ( s), cilla giMja, kawakamu.
Shoodra
(n), ( s), (an Indian word) శూద్రుడు.
To Confine
(v), ( a), or to shut up ఆడుచుట, బంధించుట, కట్టుట. to imprison కావలిలో వుంచుట. he *d the cow with a rope ఆ యావును తాటితో కట్టినాడు. he *d the water నీళ్లను కట్టినాడు. he *d the bird to acage ఆ పక్షిని పంజరములో వేసినాడు. he *d the smoke in a balloon ఆ పొగను గుమ్మటములో ఆడిచినాడు. or to restrain నిర్బంధించుట. he *d himself to this statement వాడు యీ మాటకంటే వేరే యేమిన్ని చెప్పలేదు. he *d himself to the house వాడు యిల్లు విడిచి కదలలేడు. he to limit మట్టుపరచుట, మితము చేయుట. he did not * his anger to me వాడు నన్ను మాత్రము కోపించుకోవడముతో విడలేదు. he *d his expenses to 100 rupees వ్రయమును నూరు రూపాయలలోనికి దించినాడు. I * my remarks to him నేను కేవలము అతణ్ని గురించే చెప్పినాను. he did not * his abuse to you వాడు నిన్ను మాత్రమే తిట్టలేదు. he did not * his kindness to this వాడు చేసిన విశ్వాసము యిది మాత్రమే కాదు. they *d him to this book యీపుస్తకము కాక వేరే తాకకూడదన్నారు. * yourself to this one business యీపనే చూడు.
To Resort
(v), ( n), పోవుట, సంచరించుట, పట్టుట, అనుసరించుట, అవలంబించుట, శరణుజొచ్చుట. many * to this pagoda ఈ గుడికి బహుమంది వస్తూ పోతూ వుంటారు. they *ed to another plan వేరే వొక యుక్తిని పట్టినారు. in their distress they *ed to him వారికి ఆపద వచ్చినప్పుడు వాణ్ని ఆశ్రయించినారు. many * to brandy as a medicine బహుమంది బ్రాందిని మందుగా యెత్తుకొంటారు. they *ed to violence దౌర్జన్యమునకు మొదలుబెట్టినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Resort is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Resort now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Resort. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Resort is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Resort, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close