Telugu Meaning of Rife

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rife is as below...

Rife : (adj), సంపూర్ణమైన, విస్తారమైన, అధికమైన, బహుళమైన. rats are * in thestable లాయములో యెలుకలు విస్తారముగా వున్నవి. the cholera was then * అప్పట్లో వాంతి భ్రాంతి అధికముగా వుండినది. the report was * that he was dead వాడు చచ్చినాడని అంతటా వదంతిగా వుండినది. this book is * with beauties యీ పుస్తకములో దివ్యమైన శ్లోకాలు నిండా వున్నవి. this account is * with mistakesయీ లెక్క తప్పుల తడకగా వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unportioned
(adj), not having a dowry ఉంకువలేని, స్త్ర ధనములేని. he hadthree * daughters వాని ముగ్గురు కూతుండ్ల కున్ను వుంకువలేదు.
Abjectness
(n), ( s), నీచత్వము, క్షుద్రత.
Conversancy
(n), ( s), ప్రవీణత, ప్రజ్ఞ, జ్ఞానము. from his * with logic తర్కములోప్రవీణత గలవాడు గనుక. * with divinity వేదాంతజ్ఞానము.
Converted
(adj), మారిన, తిరిగిన, మతము విడిచి వేరే మతములో ప్రవేశించిన, కులముచొచ్చిన. Luke 22:32. మనసు తిప్పుట F+. G+ పరివర్తితె A+
Benign
(adj), దయాళువైన, అనుకూలమైన, హితమైన. or wholesome ఆరోగ్యకరమైన.
Internuncio
(n), ( s), మధ్యవర్తి, రాయభారి.
Tremulous
(adj), trembling వణికే, కదిలే.
To Prize
(v), ( a), గొప్పగా యెంచుట.
Battle
(n), ( s), యుధ్ధము, జగడము, పోట్లాట. he lost the * అపజయమునుపొందినాడు. he gained the * జయించినాడు. The battle won కోరిక ఫలమైనది,తంటా తీరింది, కోరికె నెరవేరినది. the boxers fought a * మల్లులు యుధ్ధముచేసినారు. the cocks fought a * పుంజులు జగడము చేసినవి. he set the troopsin * array దండును యుద్ధసన్నద్ధముగా నిలిపినాడు. there was a * royal among thewomen ఆ యాడవాండ్ల కొకరికొకరికి అఘోరమైన జగడమైనది. a * axe గండ్రగొడ్డలి.he knows Sanscrit before hand and this is half the * in learning Teluguవాడికి మునుపే సంస్కృతము వచ్చియుండుటవల్ల తెలుగు నేర్చుకోవడములో సగము తొందరతీరినది. a line of * ship గొప్ప యుద్ధవాడ.
Prefect
(n), ( s), అధ్యక్షుడు, సేనాధిపతి.
Mill-horse
(n), ( s), యంత్రమును యీడ్చే గుర్రము.
Fagened
(n), ( s), బద్దె. quite at the * of the book ఆ గ్రంథముయొక్క కొట్ట కొనను.
Case
(n), ( s), condition స్థితి, విద్యమానము, సంగతి అవస్థ. or cover or covering పొర, గవిసిన, a * knife వరలోవుండే సూరకత్తి, మేజాకత్తి. a * for spectacles ముక్కద్దపుగూడు. a clock * పెద్ద గడియారము పెట్టి వుండే చిట్టము. a watch * గెడియారము మూత. or box పెట్టె a * of goods సరుకులు వేసే పెట్టె. a * of goods సరుకులు వేసే పెట్టె. a * bottle చౌకబుడ్డి. a or suit వ్యాజ్యము. a * of theft దొంగతనమును గురించిన వ్యాజ్యము. a * of murder ఖూనిని గురించిన వ్యాజ్యము. the cases of a noun విభక్తులు. keep it in * I come నేను వకవేళ వత్తును అవి పెట్టిపెట్టు. book * పుస్తకములు వుంచే అల్మార. in this * or matters being thus యిట్లా వుండగా, యీ విషయమందు, It is the * యిది వాస్తవము, నిజమే.That's not the * అట్లా కాదు, ఆ మాట నిజముకాదు, అబద్ధమే. the state of the case is that ఆ సంగతి వుండేస్థితి యేమంటె in that * ఆ పక్షమందు, అట్లా వుండగా. in both cases యెటైనా, యేవిధమైనా in any * యెట్లా అయినా సరి. can it be the *? అది వాస్తవముగా వుండునా? It is not the * అట్లా జరగనేలేదు. it was the * with me నాకున్ను అదే స్థితిగా వుండెను? in * of death చచ్చిన పక్షమందు. such is the * వాస్తవ్య మింతె, అది విహితమె,వున్న సంగతి యింతె. in most cases బహుశా. he considered it a hard * యిది వక అన్యాయమని అతనికి తోచినది. In this school they read poetry,in the other schools this is not the * యీ పల్లి కూటములో కావ్యము చదువుతారు, కడమ పల్లి కూటములలో అట్లా కాదు. you said they were brothers this is not the * వాండ్లు అన్నతమ్ములు అన్నావు, అట్లా కాదు. these birds are as tall as a man in some cases య్ పక్షులలో వకటొకటి మనిషి పొడుగు వుండడముకద్దు. they are in a bad * దురవస్థలో వున్నారు.the horse is in good * గుర్రము పుష్టిగా వున్నది. the horse is in bad * గుర్రము చిక్కి వున్నది. the children are taught Tamil in some cases they learn it in one year పిల్ల కాయలకు అరవము చెప్పుతారు, వకడొకడుసంవత్సరములో నేర్చుకోవడము కద్దు. such cases are common అట్లా సంభవించడము సహజము, not a single case occured యిట్లా వకనాడున్ను సంభవించలేదు.
Bean
(n), ( s), చిక్కుడుకాయ. there are many kinds of this బెండకాయ,పొట్లకాయ మొదలైన కాయగూరలు.
To Glance
(v), ( n), చూచుట, దృష్టి పారుట. he *d overa book గ్రంథమును గచ్చత్తుగా చూచినాడు. I saw their swordsglancing వాండ్ల కత్తుల మెరుపును చూస్తిని. to fly offin an oblique direction తాకిపక్కవాటుగా జారిపోవుట. the bullet *ed off the wall and killed him ఆ గుండు గోడమీద తగిలి యెగిసే వురువడిలో వాణ్ని చంపినది. the arrow *d ofF బాణము తాకి పక్క వాటుగా తొలిగిపోయినది. in these words I thinkhe *d at you నీ మీద వాడు సూచనగా చెప్పినట్టు తోస్తున్నది.In this letter he *s at me యీ జాబులో వాడి దృష్టి నామీద వున్నది.
Metrical
(adj), ఛందోబద్ధమైన. a * arrangement శ్లోకముగా యేర్పరచడము.
Stink
(n), ( s), కంపు, దుర్గందము, గబ్బు.
Pitied
(adj), కరుణించతగిన, దీనమైన.
Mum
(interj), వూరుకో, ఆ మాట యెత్తక.
Exegesis
(n), ( s), the interpretation of the scriptures వివరణము, వ్యాఖ్యానము, వృత్తి, భాష్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rife is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rife now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rife. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rife is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rife, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close