Telugu Meaning of Roof

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Roof is as below...

Roof : (n), ( s), పై కప్పు, పైపూరి. while I was under his * నేను అతని యింట్లో వుండగా. the * tree వెన్నుబద్ద, వెన్నుపట్టె. a flat * దద్దళము. a shelving *, or pent * పెణక. the pitch of the * ఇంటి యొక్క యేటవాలు, వాటము. the * of the mouth అంగిలి, నోటిలో పైతట్టు. the * of the cavern గుహ యొక్క పై తట్టు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disreputably
(adv), అవమానము , అపకీర్తి, అపఖ్యాతి,అప్రతిష్ట, నింద.
To Pain
(v), ( a), నొప్పించుట, వేధించుట, బాధించుట, పీడించుట, ఆయాసపెట్టుట.the wound * s me ఆ పుండు నొత్తున్నది it * ed me to see this దీన్నిచూడడానికి నాకు వ్యాకులమైనది his language *ed them వాడు చెప్పినదానికివ్యసనపడ్తారు.
Demagogue
(n), ( s), a ringleader of the rabble కలహగాండ్ల మొనగాడు,కలహము పెట్టి పదిమందిని యెత్తి విడిచేవాడు.
To Engross
(v), ( a), ఆక్రమించుకొనుట, అపహరించుట. his attention is *ed in that business వాడి బుద్ధినంతా ఆ పని ఆక్రమించుకొన్నది, అనగా వాడి బుద్ధి అంతా ఆ పనిలో లయించివున్నది, లగ్నమై వున్నది అని భావము.his attention is *ed by the illness of his wife వాడి పెండ్లాము యొక్క వ్యాధి బుద్ధినంతా ఆక్రమించుకొన్నది, అనగా వాడి పెండ్లానికి వొళ్లు కుదురు లేనందున వాడికి అదే చింతగా వున్నదని భావము. the winter *es half the year వర్షాకాలము సగం సంవత్సరమును ఆక్రమించుకొంటున్నది. The lawyer *ed the will (or wrote it in law text) ఆ లాయరు ఆ వుయిల్కాకితమును సామాన్యమైనలిపితో వ్రాయకుండా పెద్ద అక్షరములతో వ్రాసినాడు.యిది లాయరు యొక్క మర్యాద.
To Arrive
(v), ( n), చేరుట, ప్రవేశించుట. he arrived at this result తుదకు యిట్లానిశ్చయము చేసుకొన్నాడు.
Rottenness
(n), ( s), పుప్పి, కుళ్లు, మురుగుడు.
Indeterminateness
(n), ( s), అనిశ్చయము, సందిగ్ధత.
Nisi-prius
(n), ( s), వొక విధమైన న్యాయ సభ.
Conspirator
కుట్రలోచేరినవాడు,ద్రోహి
Chose
(pastofchoose), korinaxi,yerparacukoVnnaxi, As far as he * yiRtamEna xAkA. See To Choose.
Shabby
(adj), నీచమైన, హీనమైన, తుచ్ఛమైన. a * beard వికారమైనదాడి. (this is the same as scabby) the * conduct తుచ్ఛనడక.
To Slake
(v), ( a), మట్టుచేసుట, అణచుట. he *d his thirst with water నీళ్ళతో వాడి దాహమును అణచినాడు. he *d the fire ఆ మంటను కొంచెము ఆర్పినాడు. to * lime సున్నమును విరియబోసుట.
Leaflet
(n), ( s), చిగురు, పల్లవము.
Congealment
(n), ( s), పేరడము, ఖనీభవించడము, గడ్డ కట్టడము.
Conviction
(n), ( s), నేరము, స్థాపించబడము, తప్పు మోపడము. after his * వాడి మీదనేరము యేర్పడ్డ తరువాత. I am open to * నా మీద తప్పు చూపితే వొప్పుకొంటాను. areligious * మతావలంబనము, వివేకము కలగడము. this does not carry * withit యిందువల్ల ఆ సందేహము తీరదు. their * that this was true led them topay the money యీ మాట నిజమైనట్టు రూఢిగా నమ్మినారు గనుక ఆ రూకలనుచెల్లించినారు.
Face
(n), ( s), ముఖము. he was standing with his * to the eastవాడు తూర్పు ముఖముగా నిల్చుచుండినాడు. the surface పైతట్టు, మీది తట్టు.onthe * of the earth భూతలమందు. on the * of the water నీళ్ల మీద.or features ముఖజాడలు, ముఖవైఖరి. the front or forepartof any thing మొగదల. has he the * to say this ? వాడు యే ముఖము పెట్టుకొనియిట్లా అంటాడు, యిట్లా అనడానకు వాడికేమి గుండెలున్నవి.have you the* to do this? నీవు దీన్ని యే ముఖము పెట్టుకుని చెయ్యపోతావు. before his *అతని యెదట, అతని సమక్షములో. the * of the business కార్యవైఖరి.కార్యస్థితి. in the * of విరోధముగా, విరుద్దముగా. in the * of the worldor in the * of day బాహాటముగా, లోకవిరోధముగా. in his father *sతండ్రికి విరోధముగా, తండ్రికి విరుద్ధముగా. how can you do this in the* of the law ? చట్టమునకు విరుద్దముగా నీవు యెట్లా చేతువు. death stared himin the * వాడికి చావు దగ్గిరించినది. * to * యెదురెదురు, ముఖాముఖముగా,యెదురెదురుగా. when they met * వాండ్లు వొకరికొరకు యెదుట పడ్డప్పుడు.the boys made * at him ఆ పిల్లకాయలు వాన్ని వెక్కిరించినారు, కోణంగిచేష్టలు చేసినారు. he made *s at the physic ఆ మండునుచూస్తేవాడి ముఖము నానావంకరలు పోయినది. why should you make *s at the bargain ఆ బేరమునకు యెందుకు వెనకాముందు చూస్తావు, యెందుకు అనుమానిస్తావు.they set their *s against him వాణ్ని నిషేధించినారు. flat on his * బోర్లపడ్డవాడై. he put a good * on the matterఅది తనకు సమాధానమైనట్టు నటించినాడు. he put a bold * on thematter అందు గురించి భయము లేనట్టు నటించినాడు.
To Restrict
(v), ( a), To limit; to confine నియమము చేసుట, నిర్బంధన చేసుట, కట్టుచేసుట. the doctor *ed me in my diet వైద్యుడు నాకు పథ్యము పెట్టినాడు, ఆహార నియమము చేసినాడు. Johnson *s this word to one sense జాన్సన్ యీ శబ్దమును వొకటే అర్థము పెట్టినాడు.
To Scrub
(v), ( a), తోముట, రాచుట. he scrubbed the elephant with a piece of stone ఏనుగును ఒక రాతితో తోమి కడిగినాడు.
Idolater
(n), ( s), విగ్రహపూజ చేసేవాడు, విగ్రహారాధ్యుడు. he is an * of poetryవాడికి కావ్యము మీదనే ప్రాణము.
Decimation
(n), ( s), దండులో చీట్లువేసి పదిమందిలో వొకడికి విధించడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Roof is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Roof now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Roof. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Roof is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Roof, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close