(n), ( s), యెముక, అస్తి. the back * వెన్ను పూస. the cheek bones కటుమర్లు. the collar bones మెటకొంకులు, జత్రువు. a thin fish *చేప ముల్లు. a stay * సన్నబద్ద, పలచనిబద్ద. a * or difficulty చిక్కు తంటా, పీకులాట. the bone of contention కలహాస్పదము, వ్యాజ్యాస్పదము. I have a * to pick with him వాడికి నాకు వక పీకులాటవున్నది. he gave them a * to pick వాండ్లకు వక పీకులాట పెట్టినాడు. they examined his accounts to the వాడిలెక్కను సమర్మముగా విచారించినారు. he made no bones of translating the letter ఆ జాబును భాషాంతరము చేయడానకు వాడు అనుమానించలేదు.