Telugu Meaning of Savage

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Savage is as below...

Savage : (adj), wild, cruel, uncivilized అడవి సంబందమైన, క్రూరమైన, నిర్దయాత్మకమైన, మోటైన. a * dialect చెంచుభాష. * customs రాక్షసనడకలు. It was a very * prospectప్రాంతమంతా వట్టి అడవి. * beasts క్రూరజంతువులు. a * speech క్రూరమైన మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Scare
(v), ( a), భయపెట్టుట, బెదిరించుట. he *d away the birds ఆ పక్షులను తరిమినాడు. he put up a figure to * the birds పక్షులు బెదిరేలాగు అక్కడ వొక బొమ్మను పెట్టినాడు.
Marline-spike
(n), ( s), వాడ తాళ్లను బిగించడానకై వుండే యినుపకడ్డి.
Rioter
(n), ( s), కలహము చేసేవాడు, అల్లరి పని చేసేవాడు.
To Please
(v), ( n), ఆమోదించుట మెచ్చుట. the king *d to grant me this orthe king was *d to grant me this రాజుగారు దీన్ని నాకు దయచేసి యిచ్చినారు.he did as he *d వాడికి యిష్టమైనట్టు చేసినాడు. whichever you * యేదయినా సరే. take which you * నీకు సమ్మతి అయినది యెత్తుకో. just as you * నీ మనసు, నీచిత్తము. I was *d to see this దీన్ని చూచి సంతోషిస్తిని.can he be *d at this ? దీనికి అతడు మెచ్చునా. as much land as he *d వాడికి కావలసినంత నేల. you may eat whatever you * నీకు కావలసినది తిను.he *d to say so అట్లా దయచేసినాడు.
Designation
(adj), పేరుగా వుండే, గురుతుగా వుండే. the markson the forehead are * of their respective sects నొసటవుండే గురుతులు ఆయా మతములకు చిహ్నముగా వున్నవి.
Metacarpus
(n), ( s), మణికట్టు.
Grazed
(adj), తేలికగాతగిలిన, అసిగాయమైన. my hand was *by the ball గుండు నాచేతిమిద తేలికగా తగిలిపోయినది.
To Poke
(v), ( a), తడువులాడుట, పొడుచుట. he *d me with his elbow నన్ను మోచేతితో పొడిచినాడు. do not * the sore ఆ పుంటిని పొడవక. he *d us all intoone room మమ్ము నంతా వొక యింట్లో అడిచినాడు. he *d the fire నిప్పునుకుళ్ళగించినాడు. he *d out his way తడువులాడుతూ బయిటికి పోయినాడు. I *d outthe sense తడమాడి తడమాడి దాని భావము వెళ్లదీస్తిని. all the clothes were *dinto one box బట్టలనంతా వొక పెట్టెలో వేసి కూరినాడు.
Load
(n), ( s), బళువు, భారము, మోత, మోపు. a bullock * of salt వొక పెరికెవుప్పు.a bullock * of firewood వొక కవాడముకట్టెలు. half a bullock * అంకెము,అరకవాడము. a * of firewood కట్టెలమోపు.
Betty
(n), ( s), తలుపు పెళ్ళగించే ఒక తరహా ఆయుధము.
Corpulence, Corpulency
(n), (s.), బలుపు, కాయపుష్ఠి స్థౌల్యము. from his * heseemed heavy వాడు స్థూలముగా వుండినందున బరువుగా వుండునని తోచినది.
To Compile
(v), ( a), సంగ్రహించుట, చేర్చుట పోగుచేసుట, రచించుట.
Leonine
(n), ( s), వొకవిధమైన ఛేకముగల పద్యము, సింహావలోకన పద్యమనవచ్చును.
To Indispose
(v), ( a), అసహ్యము బుట్టించుట, ప్రతికూలముచేయుట. this *edhim assist us మాకు సహాయముచేయడానకు యిందువల్ల అతనికి అసహ్యము బుట్టినది.
Louis, Or Louisd" Or
(n), (s.), ఒక విధమైన ఫ్రెంచి మోహరి.
Marine
(n), ( s), వాడసిఫాయి, వాడిసోజరు.
Roomy
(adj), విశాలమైన, విశాలముగా వుండే.
Thermantidote
(n), ( s), పంకాకు బదులుగా చేసిన వొక యంత్రము.
To Contradict
(v), ( a), కాదనుట, లేదనుట, విరుద్ధముగా చెప్పుట, ప్రతిషేధించుట,అడ్డమాడుట. he *ed me నేను చెప్పినది కాదన్నాడు. he *ed himself స్వవాక్యవిరోధము చేసినాడు, ముందుగా ఒకటి వెనక ఒకటి చెప్పినాడు. these letters * one another యీ జాబులు ఒకటికొకటి విరుద్ధముగా వున్నవి. the apocryphal or *ed books ప్రక్షిప్తకాండలు, అప్రసిద్ధమైన కాండలు.
Record
(n), ( s), గ్రంథము, చరిత్ర, జ్ఞాపకార్థము వ్రాసి పెట్టినది. he placedit on * దాన్ని గ్రంథములో వ్రాసి వుంచినాడు. the greatest battle on *అన్నిటికంటె మహత్తయిన యుద్థము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Savage is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Savage now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Savage. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Savage is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Savage, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149755
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112985
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101358
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95626
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39085

Please like, if you love this website
close