Telugu Meaning of Record

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Record is as below...

Record : (n), ( s), గ్రంథము, చరిత్ర, జ్ఞాపకార్థము వ్రాసి పెట్టినది. he placedit on * దాన్ని గ్రంథములో వ్రాసి వుంచినాడు. the greatest battle on *అన్నిటికంటె మహత్తయిన యుద్థము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mutually
(adv), అన్యోన్యముగా, పరస్పరము, వొకరికొకరు. they were * displeased వారి కొకరికొకరికి ద్వేషమైనది.
Dish
(n), ( s), పాత్ర, పళ్లెము, తట్ట. a great * తాంబాళము.a small * తబుకు. a * or food ఆహారము. a * of rice అన్నము. a * of grens or herbs కూర, కీర. a * of fish వండిన చేపలు. a made * షడ్రస్నానము. a Plain * శుష్కాన్నము,వట్టికూడు. foreign *es అన్యదేశస్థుల మర్యాద ప్రకారముచేసిన పాకము. a standing * నిత్యటి భోజనము, యెప్పటి ఆహారము.rice is a standing * with the Hindus హిందువులకు వరి కూడుముఖ్యమైన ఆహారము. he is a standing * with them వాడు నిత్యమువాండ్లతో కూడా భోజనము చేస్తాడు. Sanscrit is standing* with them వాండ్లకు సంస్కృత చదువే ముఖ్యము.
To Mew
(v), ( a), గూట్లో వేసుట, దొడ్డిలో తోలుట, లాయములో కట్టుట.
Chimney Corner
(n), ( s), సీమలో కుంపటి గూటి పక్కన హాయిగా కూర్చుండడానకై వుండే స్థలము.
Son, Sun
(n), (s.), కొడుకు, కొమారుడు, పుత్రుడు. a * of Adam మనిషి, నరుడు. allmen are *s of Adam అందరున్ను ఆదిమ పురుషుడి వంశస్థులు. a * of Apelles (అతి ప్రసిద్ధుడైన ఆ పెల్లిసు అనే చిత్రకారుని కొడుకు అనగా) చిత్రకారుడు. a * of Marsసేనానాయకుడైన కుమారస్వామి కొడుకు, అనగా సిపాయి, శూరుడు. *s of England ఇంగ్లీషువాండ్లు. a * of the church పాదిరి. a spiritual * or disciple విద్యార్థి, శిష్యుడు. *s of God భక్తులు. the * of God A+. says ఈశ్వరస్యసుతః . * (in scripture language) శాలి. *s of pride గర్విష్టులు. of *s light జ్ఞానవంతులు.*s of darkness అజ్ఞానులు, పాపమూర్తులు. *s of peace శాంతుడు. *s of men మనుష్యులు,మానవులు. but the * of man అనగా జీసస్సు ఖ్రీస్టువు. son-in-law అల్లుడు.
Unpolluted
(adj), not soiled పవిత్రమైన, శుచిగావుండే, అంటుబడని, భ్రష్టుకాని,చెరపబడని. there is not a single house there * with murder అక్కడఖూనియనే దోషగ్రస్తము కాని యిల్లు లేదు, అనగా ఖూని జరగని యిల్లు లేదు.
Uncontrolledly
(adv), యథేచ్ఛగా, విచ్చలవిడిగా, ప్రచండముగా.
Rag
(n), ( s), పేలిక, చింపిగుడ్డ * s చీరికలు, చింపిగుడ్డలు. * s and tatters చీరికలుపేలికలు. he toreit to * s చిందరవందర చేసినాడు, చిన్నా భిన్నము చేసినాడుతుత్తుమురు చేసినాడు. you have boiled this meat to * s నీవు దీన్ని చిముడగొట్టినావు. the board is all in *s ఆ పలక అంతా తుత్తుమురై పోయినది.
Peevishly
(adv), మండిపడి.
Declarative
(adj), ప్రకటించే, యెరుకచేసే.
To Flap
(v), ( a), రెక్కలు ఝాడించుట. the bird *ped its wings andflew away ఆ పక్షి రెక్కలను ఝాడించి యెగిరిపోయినది. the elephant *shis ears యేనుగ చెవులను ఝాడిస్తున్నది. to * off flies యీగలనుతోలుట.
To Feign
(v), ( n), బేడిజము చేసుట, మారీచము చేసుట, దొంగవేషము వేసికొనుట.he *ed to be a friend. స్నేహితుడైనట్టు నటించినాడు.
Darkness
(n), ( s), చీకటి, అంధకారము. * came over my eyesనా కండ్లు మిరమిట్లు కొన్నవి, ఒకటిన్ని తెలియకుండా పోయినది.utter * అంధతమసము, చెడ్డ చీకటి. a deed of * అతిపాపిష్టిపని.
Coeval
(adj), సమకాలీనులైన, సమవయస్కులైన. his coevals అతని కాలమందువుండినవాండ్లు వాడీడువాండ్లు. these ten were coevals యీ పదిమంది వొకకాలపువాండ్లు.
Chairman
(n), (s.), (orPreseident) సభా నాయకుడు. or bearer బోయి, పల్లకీ మోసేవాడు, కూలివాడు.
Exoneration
(n), ( s), నివృత్తి, నివారణము, విమోచనము.
Whiff
(n), ( s), a blast; a puff, a little smoke a smell గుక్కెడుపొగ, కొంచెము గాలి. a * of smoke గుక్కెడుపొగ, రవంతపొగ. I perceived a * of liquor నాకు సారాయికంపు కొట్టినది. just now there is not a * of wind ఇప్పుడు రవంత గాలైనా లేదు.
To Clink
(v), ( n), ఖంగుఅని వాగుట, అనగా అందెలు, మెట్టెలు, రాతి మీద వేసిన రూపాయి, సుత్తితో దాగిలి మీద కొట్టే దెబ్బ. వీటి యెక్క ధ్వనికి యీ మాట చెల్లుతున్నది. Stonecutters make a clinking noise రాతి కమ్మరవాండ్లు ఖంగుఖంగుమని శబ్దము చేస్తూ వుంటారు.
Likemindedness
(n), ( s), ఏకమనస్కత్వము, ఒకటే మనస్సుగా వుండడము.
Rearmouse
(n), ( s), a bat గబ్బిలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Record is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Record now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Record. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Record is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Record, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149772
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113002
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101376
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95639
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55810
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51477
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40186
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39092

Please like, if you love this website
close