Telugu Meaning of Dish

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dish is as below...

Dish : (n), ( s), పాత్ర, పళ్లెము, తట్ట. a great * తాంబాళము.a small * తబుకు. a * or food ఆహారము. a * of rice అన్నము. a * of grens or herbs కూర, కీర. a * of fish వండిన చేపలు. a made * షడ్రస్నానము. a Plain * శుష్కాన్నము,వట్టికూడు. foreign *es అన్యదేశస్థుల మర్యాద ప్రకారముచేసిన పాకము. a standing * నిత్యటి భోజనము, యెప్పటి ఆహారము.rice is a standing * with the Hindus హిందువులకు వరి కూడుముఖ్యమైన ఆహారము. he is a standing * with them వాడు నిత్యమువాండ్లతో కూడా భోజనము చేస్తాడు. Sanscrit is standing* with them వాండ్లకు సంస్కృత చదువే ముఖ్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Banishment
(n), ( s), వెళ్ళగొట్టడము, దేశాంతరమునకు పంపివేయడము. he is now in * దేశత్యాగియైవున్నాడు.
Refractoriness
(n), ( s), మూర్ఖత, మొండితనము, ముష్కరము, హటము.
To Assume
(v), ( a), వహించుకొనుట, దాల్చుట, ఆరోపించుకొనుట. he assumed thepower ఆ యధికారమును చెందినాడు. he assumed consequence గర్వించినాడు. heassumed their name వాండ్ల పేరును పెట్టుకొన్నాడు. he assumed a sleepingattitude నిద్రపొయ్యే రీతిగా వుండినాడు. he assumed the shape of a serpentసర్పాకారమును దాల్చినాడు. he assumed the airs of a Prince రాజఠీవినివహించినాడు. It assumed consistency అది ఘనీభవించినది. the woundassumed a healthy appearance ఆ గాయము ఆరబార వచ్చినది. here we * astraight line యిక్కడ సరిగ్గా ఒక గీత వున్నదని అనుకోవలసినది.
Converse
(n), ( s), (inter course) సంభాషణ, పరిచయము. or reverse వ్యతిరేకము,విపరీతము, తల్లకిందులు. he states that the Tantras are much esteemed butlittle studied : I have reason to believe that the * of this would betrue తంత్రముల యందు నిండా గౌరవము వున్నప్పటికిన్ని అంతగా చదవడము లేదంటాడు, గౌరవము లేదు గాని చదవడము మొండని దానికి విరుద్ధముగా నాకు తోస్తుంది. (Colebr)
To Deem
(v), ( a), తలచుట, యెంచుట. it is *ed wrong అదిన్యాయము కాదని అంటారు.
Penitently
(adv), పశ్చాత్తాపముగా.
Pinnacle
(n), ( s), గోపుర శిఖరము శిఖరము. he reached the * of gloryఅతి యశస్సును పొందినాడు.
To Calculate
(v), ( a), లెక్క బెట్టుట, యెంచుట, గణించుట. or to suppose తలుచుట, యెంచుట. I calculated on your going there నీవు అక్కడికి పోయినా వనుకొన్నాను. you may safely * upon getting this యిది దొరుకునని నీవు స్థిరముగా నమ్మవచ్చును. this behaviour is calculated to displease them యీ నడత వాండ్లకు అసహ్యము పుట్టడానకు యోగ్యముగా వున్నది. his medicine is calculated to do you good యీ మందు నీకు అనుకూలము చేయడానికి తగి వున్నది. this houseis ill calculated for a school యీ యిల్లు పల్లె కూటమునకు తగి వుండలేదు.
Chaperon
(n), ( s), పెద్ద ఆబిడె, రక్షకురాలు, పెద్ద దిక్కుగా వుండే స్త్రీ, అనగా పశిపడుచులను, విందు, పెండ్లి, వేడుకలు మొదలైనవాటిని చూడడమునకు పిలుచుకొని పొయ్యే పెద్ద తలగా వుండే ఆబిడ.
Fesennine Songs
(n), ( s), యెగతాళి పాటలు, బండ బూతుగా వుండే పాటలు.
Badaubed
(adj), పూయబడ్డ.
To Butter
(v), ( a), వెన్న చరుముట. buttered bread వెన్నచరిమినరొట్టె.
Underhand
(adv), by secret means; by fraudulent means రహస్యముగా,మరుగుగా, మోసముగా. this payment was made * యీ రూకలు దొంగతనముగాయివ్వబడ్డవి.
Beaten
(adj), కొట్టబడ్డ, దెబ్బలుపడ్డ. he went over the * ground of the Willఆ వుయిలు కాకితమును వివివినిపడివుండేదాన్ని మళ్ళి మళ్ళి చెప్పుతాడు. a * pathనడిచి అరిగినదోవ * gold అపరంజి. See to Beat.
Waits
(n), ( s), those who sing at night ఖ్రిస్తుమసు పండుగలో యింటికి పోయి పదములు పాడేవాండ్లు.
Lettuce
(n), ( s), వొకవిధమైన తోటకూర.
Poop
(n), ( s), వాడియొక్క వెనకటి భాగములో యెత్తుగా వుండే యిల్లు.
Emollient
(adj), మార్ధవకరమైన, మెత్తనపరచే, యిది లేపనమును గురించినమాట.
Marvel
(n), ( s), అద్భుతము, ఆశ్చర్యము.
Subordinate
(adj), చేతికింది. you are joined in * co-operation with us మీరు మా చేతికిందివారుగా వున్నారు. * authorities అతని చేతికిందిఅధికారస్థులు. a * farmer లోపాయకారి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dish is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dish now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dish. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dish is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dish, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close