Telugu Meaning of Scath

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scath is as below...

Scath : (n), ( s), పాడు, ధ్వంసము, నాశనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Liquorice
(n), ( s), అతిమధురము అనే మందుదినుసు.
Furlong
(n), ( s), (add,) In John vi. 19. (It is well renderedin the Hindustani; a bowshot.) బాణవేత దూరము. Thirty *s ముప్పయి బాణవేతల దూరము.
Corrective
(n), ( s), విరుగుడు. butter milk is a * for mangoes మామిడిపండ్లకుమజ్జిగ విరుగుడు.
Contact
(n), ( s), స్పర్శ, తాకడము. * conveys disease స్పర్శ చేత రోగము వస్తున్నది.in * with అంటుకొని వుండే, తాకుకొని వుండే. they were placed in * అని ఒకటితోఒకటి తాకేటట్టుగా పెట్టబడ్డవి. to put in * ఒకటిని ఒకటి తగిలే టట్టుగా పెట్టుట.If two ships come in * వాడ మీద వాడ తగిలితే. when they were in * ఒకటిని ఒకటి తాకుకొని వుండినప్పుడు. to prevent * ఒకడితో ఒకటి అంటకుండా, ఒకటి మీద ఒకటి తగలకుండా.
To Oversleep Himself
(v), ( a), అధికముగా నిద్రపోవుట,అతినిద్రచేసుట.
Farhtingale
(n), ( s), పూర్వకాలమందు దొరసానులు తొడుక్కునే వొక తరహావుడుపు.
Emblem
(n), ( s), చిహ్నము, గురుతు, ఆనవాలు, గూఢార్థముగల చిహ్నము,సాంకేతిక చిత్రము. the lingam is an * of Siva లింగము శివునియొక్కస్వరూపము. the bull is an * of Siva వృషభము శివునికి చిహ్నముthe eagle is an * of Vishnu విష్ణువుకు చిహ్నము గరుత్మంతుడు.
Forlorn
(adj), దిక్కుమాలిన, నిరాధారమైన, దీన. my husbanddied and left me * నా మొగుడు నన్ను అనాధగా విడిచిపెట్టి చచ్చినాడు.* condition దీనదశ. a * hope ప్రాణానికి తెగించిపోయి పడే శూరులు,అనగా శత్రువులకోట గోడ పడగొట్టిన చోట ముందుమించి పోయిపడే శూరులు.
To Intercept
(v), ( a), అడ్డగించుట, అడ్డపడి కొంచపోవుట. the cloud *ed therays of the sun మేఘము సూర్యకిరణములకు అడ్డమైనది. the robbers *ed the money on its way here ఆ రూకలు యిక్కడికి వస్తూవుండగా నడిదోవలో దొంగలు అడ్డుపడి దోచుకున్నారు. they *ed our letters మాకువచ్చిన జాబులను అడ్డుపడి పెరుక్కున్నారు.
Chuckler
(n), ( s), (an Indian word for a cobbler or leather dresser)mAxigavAdu.
Rate
(n), ( s), (add,) valuation, assessment మతింపు, మదింపు.
Unrolled
(adj), opened; displayed విప్పబడ్డ, తెరవబడ్డ.
Discontentedness
(n), ( s), అసంతుష్టి, అసమాధానము ,కొదవ, కొరత,
Feliciation
(n), ( s), శుభమున కొనియాడడము, సంతోషమును కొనియాడడము.we offer his our *s వాడికి శుభమును కొనియాడుతున్నాము.
Power
(n), ( s), శక్తి, బలము, త్రాణ, అధికారము, ప్రభుత్వము, రాణువ. he has no *over his limbs వాడి చేతులు కాళ్ళు వాడికి స్వాధీనము లేదు. do it while youhave the * నీకు సాగినప్పుడు చెయ్యి. a man of his *s of mind అతి మేధావి. hehas no * over himself వాడి వొళ్ళు వాడికి తెలియలేదు he lost the * of doingit దాన్ని చేయడానికి వాడికి శక్తి లేకపోయినది. the rival *s శత్రురాజులు. theMusulman * lasted three hundred years మున్నూరు యేండ్లు తురకప్రభుత్వముగా వుండెను. many *s opposed him అనేక రాజులు వాణ్ని యెదిరించిరి.his * or army is greater than ours మా దండు కంటే అతని దండు విస్తారము. the * whom they worshipped వాండ్లు కొలిచిన దేవత. I did it to the best of my *నా చేతనైనమట్టుకు చేసినాడు. they are now in his * యిప్పుడు అతనికిచేతిలో చిక్కినాను. do not put yourself into his * వాడికి స్వాధీనపడవద్దు. he gotthe house into his own * ఆ యింటిని స్వాధీనము చేసుకొన్నాడు. It is out of my* అది నా వల్ల కాదు. is it out of your * to tell the truth ? నిజముచెప్పేటందుకు నీ వల్ల కాదా. there was a * of eatables ( Johnson ) నానావిధమైన ఆహారములు వుండినవి.
Strumpet
(n), ( s), లంజ.
Exhaustion
(n), ( s), శోషణము, క్షయము, తరగడము, అలుపు. on accountof the * of the treasury ఆ బొక్కసము, వుత్తదైపోయినందున. * of strength బలక్షయము. through * అలుపుచేత. after the * of the waterనీళ్లంతా పోయిన తరువాత.
Fostering
(adj), పెంచే, పోషించే, రక్షించే. in his * careఅతని సంరక్షణలో అతని పరిపాలనలో.
To Sink
(v), ( a), to put under water ముంచుట, ముంచివేసుట. to depressకుంగగొట్టుట. this news sunk his heart యీ సమాచారము వాడి మనసునుకుంగగొట్టినది. there was a great abundance of ice and this sunkthe price బియ్యము విస్తారము వచ్చినందున నయమైనది. in his account he sunk the interest వాడి లెక్కలలో వడ్డిని దాచినాడు. to * a wellబావి తవ్వుట.
Adonis
అతిసుందరమైనఒకదేవునిపేరు


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scath is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scath now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scath. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scath is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scath, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close