Telugu Meaning of Unrolled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unrolled is as below...

Unrolled : (adj), opened; displayed విప్పబడ్డ, తెరవబడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mal-administration
(n), ( s), అవివేక ప్రభుత్వము, నీతిలేని దొరతనము.
Irreligion
(n), ( s), అనాచారము, నియమనిబంధనలులేమి, భక్తిలేమి.
Tendon
(n), ( s), a nerve నరము, సిరా.
To Pummel
(v), ( a), See To Pommel.
To Tie
(v), ( a), కట్టుట, బంధించుట, ముడివేసుట. this ties his hands ఇందువల్ల వాడుకాలు చెయి ఆడించేటందుకు లేదు, అనగా వాడికి యేమిన్ని సాగదు. he *d him downto pay the money in three days మూడు దినములలో ఆ రూకలను చెల్లించుమనివాణ్ని నిర్బంధము చేసినాడు. he *d himself down to pay the money ఆ రూకలకుతాను పూట బడ్డాడు. to * on a turband పాగా చుట్టుట. he *d two cowstogether రెండావులను పెనవేశినాడు. he *d up the cow ఆవును కట్టినాడు.
Goodness
(n), ( s), (add,) ఉపకారము.
Haycock
(n), ( s), యెండుగరికవామి, కోసి యెండవేసిన కసువు వామి.
Opinion
(n), ( s), తలంపు, ఆలోచన, అభిప్రాయము, మతము, పక్షము. isthis your *? మీకు అట్లా తోచిందా, మీ తలంపా, అది మీ పక్షమా. itis my * that he is worng వాడు తప్పినాడని నాకు తోస్తున్నది.their * differs form ours వాండ్లకు తోచినది, వేరు మాకుతోచినది వేరు. to play at cards is worng in the * of manyకాకితాలు ఆడరా, దనేది బహుమంది యొక్క మతము. I have no * of himor I have a bad * of him వాని మాట నాతో చెప్పవద్ధు, వాడుమంచివాడు కాదనేది నా తాత్పర్యము. be has a good * o themవాండ్లు యోగ్యులని అతనికి తాత్పర్యము. what right have you togive your *? అభిప్రాయము చెప్పడమునకు నీకేమి పట్టినది ? thosewho were of the same * సాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించినవాండ్లు, ఒప్పినవాండ్లు. those who were of a contraryవిరుద్ధాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించని వాండ్లు.ఒప్పనివాండ్లు. he expressed on * about this యిందున గురించివాడి అభిప్రాయమును చెప్పలేదు. I have my own * regarding hisbehaviour వాడి నడత నాకు తెలుసును అనగా చెడ్డనడత అని భావము.
Nota Bene
(interj), ముఖ్యమేమంటే, విశేషమేమంటే, అవశ్యమేమంటే.
Sideboard
(n), ( s), a sort of table ఒక విధమైన మేజ. a fine * of plate వెండిపాత్ర సామాగ్రీ.
Unthinkingly
(adv), thoughtlessly, carelessly అజాగ్రతగా, తోచక.
Premises
(n), ( s), Propositions ప్రమేయము, ముందుగా చెప్పబడ్డవి, సిద్ధాంతము.houses or lands భూమి, స్థలము, యిల్లు మొదలైనవి.
Laity
(n), ( s), లౌకికులు, లౌక్యులు. the * and clergy లౌకికులున్ను వైదికులున్ను.
Feme-sole
(n), ( s), (French ) a single woman మగడు లేనిది, కన్యపడుచుకుగాని, విధవకుగాని యీ మాట చెల్లుతున్నది.
Purlieus
(n), ( s), ప్రాంతము, పొలిమేర, సరిహద్దు.
Disreputable
(adj), అవమానకరమైన, నీచ, తుచ్చ, పోకిరి. a * book పోకిరి పుస్తకము. a * house లంజలు వుండే యిల్లు.
Undignified
(adj), mean, base క్షుద్రమైన, నీచమైన.
To Exist
(v), ( n), వుండుట, కలిగివుండుట, జీవించుట, బ్రతుకుట. The Hindus say the devil does not * హిందువులు సైతానేది లేదంటారు. the book you want is not *ed నీవు కావలననే పుస్తకము లోకములో లేనేలేదు.
Robustness
(n), ( s), stoutness పుష్టి, కాయపుష్టి బలుపు, లావు.
Stample
(n), ( s), a hook, or loop of iron యినుపకొక్కి, వంకె, మొళ నాగవాసము. he hung the door upon *s ఆ తలుపును మొళలలో తగిలించినాడు. principal productions ప్రధానమైనది, ముఖ్యమైనది, ప్రధానద్రవ్యము. in this market cotton and silk are the *s యిక్కడ పత్తి పట్టు ప్రధానమైన సరుకులు, ముఖ్యమైన సరుకులు. fineness, goodness నాణ్యము. thisthread is short in * యీ నూలుకు నాణ్యము తక్కువ. this cotton is good in the * but it is not strong యీ పత్తిని పంజితేదారాలు దారాలుగా బాగా సాగుతున్నదిగాని గట్టిలేదు. the length of the * పత్తి పట్టుకంబళి వీటి పీచు యొక్క నిడివి. Jermy Taylorp. 268. can we measure it by weight an measure of the * ?ఎత్తు పొడుగు వీటినిపట్టి దాని ప్రమాణమును నిర్ణయించగలమా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unrolled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unrolled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unrolled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unrolled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unrolled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close