Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mistaen
అనగా Mistaken
Armadillo
(n), ( s), ఉడుమువంటి ఒక జంతువు, దీని వొంటి మీద వెంట్రుకలు లేవు. దీన్నితెలుగులో అలుక, ఆలుగ, ఆలువ యనిన్ని అంటారు. సంస్కృతములో నఖమృగమనియంటారు.
Rant
(n), ( s), పెద్ద గొంతు పెట్టుకొని భట్రాజువలె పద్యాలు చదవడము. " He began witha * and a roar " ( Swift ) బొబ్బలు పెట్టి మాట్లాడ సాగినాడు. " He said in a *that he would go " ( Duchess of Marlb. 1.314.) పోతానని భోరున అరిచినాడు.
To Cloud
(v), ( a), చీకటి చేయుట, నల్లపరచుట. this clouded his prospectsయిందువల్ల వానికి ఆశ తప్పినది. when sorrow clouds the face ముఖము వ్యసనాక్రాంతముగా వుండేటప్పుడు.
Ensign
(n), ( s), టెక్కెము, ధ్వజము, ఝండా, కోడి. or officer దండులోEnsign అనే దొర దండులో దొరలకు యిచ్చే మొదటి వుద్యోగము.
Loss
(n), ( s), నష్టము, ఛేదము, నాశము, ఓటమి. after the * of his father వాడి తండ్రిచనిపోయిన తరువాత. after the * of his situation వాడి వుద్యోగము పోయిన తరువాత.after the * of law suit ఈ వ్యాజ్యము వోడిన తరువాత. * of sight is a great evilగుడ్డి కావడము మహాచెరుపు. * of time కాలహరణము. * of victory అపజయము.* of character అవమానము. * of recollection విస్మృతి. * of health రోగము.* of victory అపజయము. * of character అవమానము. * of money in exchange వట్టము. he sustained a great * శానా నష్టమును పొందినాడు. at a * (phrase denoting ignorance) he was at a * ఎటూ తోచక వుండినాడు. they were at a * about his nameఆయన వాండ్లకు తెలియక తొందరపడిరి. I was at a * for a house ఇల్లు చిక్కకతడమాడితిని. I am at a * his reason యేల చేసినాడో నాకు తోచలేదు.
Edible
(adj), తినదగిన, భక్షించదగిన.
Slovenliness
(n), ( s), ఎడ్డె తనము, ఏబ్రాసితనము, అసభ్యత. from the * of the house ఆ యిల్లు నిండా రోతగా వున్నది గనక.
Suphureous
(adj), గంధక సంబంధమైన.
Coke
(n), ( s), వొక తరహా బొగ్గు.
To Necessitate
(v), ( a), నిర్బంధించుట. this * his dismissal ఇందువల్ల వాణ్ని తోసివేయవలసి వచ్చినది.
Distended
(adj), ఉబ్బిన.
Compliance
(n), ( s), అంగీకారము, సమ్మతి, ఒప్పుకోవడము. this prevented his * యిందువల్ల వాడు ఒప్పుకోలేదు. from his easy * వాడు తక్షణము ఒప్పుకొన్నందున. In * with your wishes తమ అభిప్రాయము చొప్పున, మీరు కోరిన ప్రకారము.
Divorce
(n), ( s), పరిత్యాగము, విడవడము, భార్యగాని భర్తగానివొకరికౌకరు సంబంధము లేదనిపించే వేరే వివాహముచేసుకొనేటట్టు పుట్టించుకొన్న తీర్పు, ఆలుమగనికి సంబంధములేక తీర్చుకోవడము. for this the Hindu ceremony is calledఘటశ్రాద్ధము. they have now made a * between the two officesఆ రెండు వుద్యోగములకు వొకటితోవొకటి సంబంధము లేకుండా చేసినారు.
Destroyed
(adj), నాశనము చేసిన, ధ్వంసము చేసిన, చెడిన, పగలకొట్టిన,చంపిన, పాడైన. his eyes were * by reading చదవడముచేత వాడి కండ్లుఅవిసిపోయినవి.
Counterpane
(n), ( s), పలంగుపోషు, అనగా, పగటిపూట మంచమునకు దుమ్ముతగులకుండా వేసిన చీటి గుడ్డ.
Lining
(n), ( s), ఆస్తిరి, లో అస్తిరి.
Editorship
(n), ( s), అచ్చుకు గ్రంథమును సవరించి యిచ్చే అధికారము. they gave himthe * of the newspaper ఆ ప్రసిద్ధపత్రికను సవరించి యిచ్చే అధికారము వాడికియిచ్చినారు.
Gravitaition
(n), ( s), గరిమా, గురుత్వము, అధఃపతన కారణమైనగురుత్వము, అనుసరణము, ఆకర్షణ శక్తి.
To Familiarize
(v), ( a), అలవరచుట, మరపుట, వాడుకచేయించుట. a residenceat Madras *d him with Tamil చెన్నపట్టణములో వుండడముచేత వాడికిఅరవము అలవాటు అయినది.you should * him to danger వాడు పడి చెడితేరేటట్టు చేయవలసినది. you should * your self to translationనీవు భాషాంతరము చేయడమునకు వాడిక చేయవలసినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close