(n), ( s), పై కప్పు, పైపూరి. while I was under his * నేను అతని యింట్లో వుండగా. the * tree వెన్నుబద్ద, వెన్నుపట్టె. a flat * దద్దళము. a shelving *, or pent * పెణక. the pitch of the * ఇంటి యొక్క యేటవాలు, వాటము. the * of the mouth అంగిలి, నోటిలో పైతట్టు. the * of the cavern గుహ యొక్క పై తట్టు.