Telugu Meaning of Scent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scent is as below...

Scent : (n), ( s), వాసన, సుగంధము. as soon as he got *of this,వాడికిసంగతి తెలియగానేజాడ తెలిసిన క్షణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Absoluteness
(n), ( s), పరిష్కారము, సంపూర్ణత.
Derision
(n), ( s), హాస్యము, యెగతాళి, పరిహాసము, నగుబాటు, గేలి.
Weekday
(n), ( s), any day of the week except the sabbathఆదివారము కానిదినము. they come always on Sundays andfrequently on *s వాండ్లు ప్రతి ఆదివారము తప్పకుండా వస్తారు,కడమ దినములలో వచ్చేదిన్ని కద్ధు రాకపొయ్యే దిన్ని కద్దు.
Familiar
(adj), వాడికపడ్డ, అలవాటుపడ్డ, మరిగిన, చొరవగల, సాధారణమైన,సరసమైన. he used * language చనువుగా మాట్లాడినాడు, చొరవగా మాట్లాడినాడు,సరసముగా మాట్లాడినాడు. this man is * with the house ఆ యింటిలోవీడెరుగని చోటు లేదు. are you * with Tamil నీకు అరవము బాగాతెలుసునా.he is not * with English వాడికి యింగ్లీషు బాగా రాదు.you should not be so * with a servant నీవు పనివాడికి నిండాచనువు యివ్వరాదు. the work is not * to him వాడు ఆ పనిలో పనుబడ్డవాడు కాదు. this language is not * to his ears యీ మాటలు వాడిచెవులకు వింతగా వుండినది. I am * with that road or that road is * to meఆ దోవ నాకు బాగా తెలుసును, ఆ దోవ నాకు వాడికే. In an officialletter you ought not to use * language సర్కారు జాబులో సరసోక్తులుప్రయోగించరాదు. Familiar Dialogues సాధారణమైన సంభాషణ గ్రంధము,వాడికగా మాట్లాడే మాటల పుస్తకము. the child grew * with her ఆ బిడ్డ దాని దగ్గిర మరిగిపోయినది.
To Choke
(v), ( a), and v. n. వూపిరి తిరగకుండా చేసుట, తిక్కు ముక్కాడుట,పొరకెక్కుట. weeds choked the corn పయిరును కలుపు మూసుకొని అణిచివేసినది. they choked the gun to the muzzle with sand ఆ ఫిరంగిలో నోటిదాకా యిసుక పోసి కూరినారు. The dog made a noise as if choking ఆ కుక్క గొంతు కిక్కురుసుకొన్నట్టు అరిచినది. the people choked up the street ఆ వీధిలో జనము కిక్కిరుసుకొని వుండినది, నిండివుండినది. he was choked మింగేటప్పుడు వాడికి గొంతులో అడుచుకొన్నది, వాడికి పొరబోయినది, గొంతు పట్టుకొన్నది. I was nearly choked in the river యేటిలో మునిగి వూపిరి తిరగకుండా చావబోయినాను. the corn was choked with weeds కలుపు మూసుకొని పయిరు అణిగి పోయినది. the channel was choked with sand ఆ కాలవలో యిసుక కూరుకొన్నది, అడుచుకొన్నది. the street was choked with carts ఆ వీధిలో బండ్లు కిక్కిరుసుకొని వున్నవి, నిండివున్నవి. I was ready to choke with the smoke పొగలో వుడ్డు కుడుచుకొని చావబోతిని.I was ready to * or to be choked with thirst దాహము చేత గొంతెండి చావబోతిని. She was ready to * with rage దానికి చచ్చేంత కోపము వచ్చినది, అనగా దాని కోపము మరీమరీ పొడిగి దానితోనే చచ్చేటట్టు వుండెను.
Bombast
(n), ( s), నిరర్ధకశబ్ద పుష్టి, నిరర్ధకమైన పెద్దపెద్ద మాటలు.
Designed
(adj), తలచబడిన, యోచించబడిన, నియమించబడిన. thiswas a * insult యిది కావలెనని చేసిన అవమానము, పరిభవము.
Sullens
(n), ( s), morose temper ముసురుమూతి తనము, ఇది యెగతాళి మాట.
Piqued
(adj), అసహించిన, ఆయాసపడ్డ. See spiteful.
Obtrusive
(adj), అమర్యాదగా చొరబడే, పిలవక చొచ్చే, మొండియైన,మూర్ఖమైన.
To Ceil
(v), ( a), లో కప్పు వేసుట.
To Wound
(v), ( a), to hurt, to injure, గాయము చేసుట. this *edhis heart ఇందువల్ల వాని మనసుకు పుండైనది. this *ed his prideఇందువల్ల వాని గర్వమునకు హానియైనది.
To Represent
(v), ( a), చూపుట, అగుపరచుట, తెలియచేసుట, చెప్పుట. the pleader *s the party వకీలు కక్షివాడికి ప్రత్యమ్నాయముగా వుంటాడు. what does this picture *? a battle ఈ పటములో వ్రాసివుండేది యేమి, వొక యుద్ధము. whom does this actor *? యిది యెవరి వేషము. he *s Krishna వాడు కృష్ణ వేషము కట్టినాడు. he *ed the king sitting on a chariot రాజును రథములో కూర్చున్నట్టుగా చిత్రములో వ్రాసినాడు, వర్ణించినాడు. the poet *s the king as a lion కవి ఆ రాజును సింహముగా వర్ణించినాడు. they *ed their case wrongly వాండ్లు తమసంగతిని పొరబాటుగా తెలియచేసినారు. In parliament her father *ed york యార్కు దేశస్థులకు ప్రతినిధిగా దాని తండ్రి పార్లేమెంటుకు పోయినాడు.
Trusted
(adj), నమ్మబడ్డ, విశ్వసించబడ్డ.
Freed
(adj), విడుదలైన, విముక్తుడైన, విడిచిపెట్టిన.
Zodiac
(n), ( s), a broad circle in the heavens, containing the twelve signs and the sun's path రాశి చక్రము, ఉత్తర దక్షిణ యానము. the twelve signs of the * రాసులు. this is the ram మేషము. the bull వృషభము. the twins మిధునము. the crab కర్కాటకము. the lion సింహము. the virgin కన్యా. the scales తుల. the scorpion వృశ్చికము. Sagittarious ధనస్సు. Capricorns మకరము. Aquarius కుంభము. Pisces మీనము.
Interspersedly
(adv), అక్కడక్కడ, చెదిరినట్టుగా, విరళముగా.
Etc. Etcetera
(conj), మొదలైనవి, యిత్యాది.
Sad
(adj), sarrowful వ్యసనమైన, దుఃఖమైన, చెడ్డ, పాపిష్టి. their hearts were * వాండ్ల మనసు నిండా వ్యాకులముగా ఉండినది. he looked * వాడి ముఖము వ్యాకులముగా ఉండినది. * news చెడ్డ సమాచారము. this is a * business ఇది పాడు పని, చెడ్డ పని. the house was in * condition ఆ ఇల్లు నిండా తారుమారుగా ఉండినది. * work పాడుపని, దిక్కుమాలిన పని. this is * stuff ఇది పిచ్చి పనికిమాలిన సొమ్ము. you are a * fellow నీవు చెడ్డవాడవు. a *whore చెడ్డ లంజ. he was in * plight దుర్దశను పొంది వుండినాడు.
To Earn
(v), ( a), ఆర్జించుట, సంపాదించుట, గణించుట.unable to * his bread there, he went away అక్కడ కూటికి గడవనందున లేచిపోయినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close