Telugu Meaning of Scorched

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scorched is as below...

Scorched : (adj), కందిన, కమిలిన, కాలిన, దహించబడ్డ. * landకసువుటకట్రలేక మాడిపోయి వున్న భూమి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Embarrassment
(n), ( s), తడమాటము, తత్తరపాటు, తొందర, సంకటము, చిక్కుయిబ్బంది. without * తడమాటములేకుండా, ధారాళముగా.
Schooling
(n), ( s), that is reproof చీవాట్లు, money paid foreducation ఉపాధ్యాయులకు ఇచ్చే జీతము. they paid for his * వాడు చదువుకొన్న దానికి వుపాధ్యాయులవారికి జీతము చెల్లించినారు.
Longshore Wind
(n), ( s), (a Madras phrase for that strong south wind which blowsalong the shore) దక్షిణగాలి, అనగా మాఘమాసములో గాలి, పయరగాలి.
To Blaspheme
(v), ( a), పరిభవించుట, మొక్కవలసిన దాన్నివెక్కిరించుట.
Effulgence
(n), ( s), తేజస్సు, కాంతి, ప్రకాశము, దీప్తి.
Check.
( n.), ( s.), Stop, hinderanceఆటంకము,నిరోధము,నిఘ్నము, his presence formed a * on conversation అతను సమక్షమమందు వుండడము సంభాషణకు అభ్యంతరమైనది. I will set you as a * over them వాండ్ల మీద నిన్ను పైవి చారణిగా పెట్టుతాను. She put a * on her grief ఆమె తన దుఃఖాన్ని కడుపులోకి దించుకొన్నది. he put no * on his grief వూరికె యేడ్చినాడు. or bill హుండి. or reprimand కూకలు, నిగ్రహము. Cloth woven in squares పప్పిళిబట్ట, మళ్లబట్ట. at chess షహా.
Conciliation
(n), ( s), సమాధానము, సాంత్వనము, సుహృల్లాభము, బుజ్జగింపు.
Pathetically
(adv), శోకజనకముగా he described this very * దీన్ని శోకరసముగావర్ణించినాడు.
Yoke
(n), ( s), an instrument to connect oxen for work నొగ. bondage దాసత్వము. a pair, a couple of oxen ఒక మడక యెద్దులు. the centre pin of the * తమిరె. the * carried on the shoulder for water or weights కావడి. one end of such a * కావడి కొమ్మ. he brought them under the * వాండ్లను గెలిచినాడు. the marriage * వివాహ ధర్మము. he who will not submit to the marriage * వివాహ ధర్మమునకు లోబడనివాడు, వివాహము వొల్లనివాడు. my * is easy and my burden is light నా కాడి సులువుగానున్ను నా బరువు తేలికగానున్ను వున్నది.
Potvaliant
(adj), తాగిన వీరుడైన.
Aground
(adv), దరితట్టి, యెటూ తోచక. the ship ran * ఆవాడ గట్టు తట్టినది. I amquite * regarding this యిందున గురించి యెటూ తోచక వున్నాను.
Jumps
(n), ( s), (i. e. stays, waistcoat) రవిక.
To Feign
(v), ( n), బేడిజము చేసుట, మారీచము చేసుట, దొంగవేషము వేసికొనుట.he *ed to be a friend. స్నేహితుడైనట్టు నటించినాడు.
Legend
(n), ( s), చరిత్రము, పురాణము, ఇతిహాసము, కథ. this is a mere * ఇది వట్టి పుక్కటి పురాణము nursery *s పిల్లసుద్దులు. the * of Sri Saila శ్రీశైలమహాత్మ్యము. the * of Arjuna విజయవిలాసము. the * of Stella and the Geniusతారాశశాంక విజయము. on a coin నాణ్యము మీది అక్షరాలు.
Form
(n), ( s), ఆకారము, ఆకృతి, రూపము , స్వరూపము. It was in the *of a mango అది మామిడిపండు ఆకారముగా వుండినది. this is a *among them యిది వాండ్లలో వొక మర్యాద. *s of prayer పూజా క్రమములు.పూజా పద్దతులు. they have certain *s of prayer వాండ్లకు కొన్నిప్రార్థనాక్రమములు కలవు, పూజాక్రమములు కలవు. Bench to sit onకూర్చుండే పొడుగాటి బల్ల. she was kindness in the human * అది దయారసమూర్తి, అది కరుణానిధి. the hare was in her * ఆ కుందేలుదాని వునికిపట్టులో వుండినది.
Retired
(adj), ఏకాంతమైన, వొంటిగా వుండే. a * house వొంటికొంప. a * village వొంటిగా వుండేవూరు. he lives very * వాడు నిండా యేకాంతముగా వుంటాడు.
Solitary
(adj), ఏకాంతమైన, ఒంటి. a * place ఏకాంతస్థలము, నిర్జనప్రదేశము. he leads *s life ఏకాంతవాసిగా వున్నాడు. he did not follow my advice in a *instance నేను చెప్పిన బుద్ధిని వొకమాటైనా వినలేదు. a * instance proves nothingవొక దృష్టాంతముచేత వొకటిన్నీ రూఢికాదు.
Caption
(n), ( s), పట్టుకోవడము.
Pale
(adj), తెల్లపారిన, పారిన, వివర్ణమైన. * gold తెల్ల బంగారము. he looked * వాడిముఖము తెల్లబారినది. he turned * at hearing this దీన్ని విని వాడి ముఖమువెలవెల పోయినది. the colour has turned * ఆ వర్ణము తెల్లగా పోయినది. or dimమకమకలాడే. * moonlight గుడ్డివెన్నెల, * red పాటల వర్ణమైన. in Rev. VI. 8.పాండు వర ్ము. A+.
Perverted
(adj), చెడ్డ, మారుబాటైన, వ్యత్యస్థమైన. a man of * mind వ్యత్యస్థమైనమనసు గలవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scorched is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scorched now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scorched. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scorched is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scorched, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105079
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45055
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close