Telugu Meaning of Thorn

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Thorn is as below...

Thorn : (n), ( s), ముల్లు. *s ముండ్లు. he is on *s with anxiety వ్యాకులము చేతయెటూ తోచక వున్నాడు. lying upon *s i.e. being in trouble కళవెళపాటు,తొందర. he is a * in their side వాండ్లకు వీడు పక్కలో బల్లెముగా వున్నాడు. thisbusiness is a * in his side ఇది వాడికి పక్కలో బల్లెముగా వున్నది. he isnourishing a * in his side పాముకు పాలుపోశి పెంచుతున్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hydrogen
(n), ( s), అభ్లింగము, జలధాతు.
To Rollick
SeeFrolick
To Tear
(v), ( n), to run, to rush పారిపోవుట, he tore out of the house యింట్లోనుంచి పారిపోయినాడు. they tore down the street వీధిలో దబదబ పరుగెత్తినారు.
Known
(adj), ఎరిగిన, తెలిసిన, ప్రసిద్ధమైన. it became * అది బయిటపడ్డది. he soon began to be * as a scholar కొన్నాళ్ళకు విద్వాంసుడనే ప్రసిద్ధిని పొందినాడు. be it * upto you ఇది నీకు తెలిసివుండవలసినది. a well * thief పేరు పోయిన దొంగ. forsome reason best * to himself he went and told them వాడి కేమి పట్టిందో వాండ్లతో పోయి చెప్పినాడు.
Merry-go-round
(n), ( s), రంగులరాట్నము.
Ardently
(adv), అత్యాశగా, ఆతురముగా.
Originality
(n), ( s), నవీనకల్పన, కౌత్తకల్పన. do you observethe * of this verse ? యీ శ్లోకములో నవీన కల్పవను చూచినావా.this proves the * of the discovery యిందువల్ల యిది కొత్తగాకనిపెట్టినట్టు తెలుస్తున్నది.
Deadlights
(n), ( s), కటికీలు, మూతలు.
Forwarding
(adv), గడుసుగా, పెడసరముగా. Forwardness, n.s. eagerness, ardour, readiness ఉత్సాహము, ఆతురము, దురుసు, సాహసము. assurance or impudenece గడుసుతనము, మోటుతనము.from the * of the season we cannot see it will be very hotవచ్చే నెలలో పూచేచెట్లు యిప్పుడే పూచినదిగనక యెండ మహా వడిగావుండబోయ్యేటట్టు తోస్తున్నది. the work was in a state of * ఆ పని బాగా జరుగుతున్నది. the corps are in a state of * ఆ పంట ఫలోన్ముఖమై వున్నది. he showedno * to assist them వాండ్లకు సహాయము చేయడానకు వాడు వుద్యుక్తుడు కాలేదు. from the *of this child వీడు చొరవగల పిల్లకాయ గనక.
Intertwning
(n), ( s), పెనిగినది, మెలి.
Tosspot
(n), ( s), తాగుబోతు.
Reduced
(adj), తగ్గిన,తగ్గించిన, మట్టుపడ్డ, అణిగిన, లోబడ్డ. the * stream of riverమట్టుబడ్డ ప్రవాహము. a family in * circumstances ఎత్తుబడ్డ సంసారము. a * fort పట్టుకోబడ్డ కోట. he is in circumstances దీన దశలో వున్నాడు. he was * togreat misery దీనావస్థను పొందినాడు, బీదవాడయిపోయినాడు. the house was * toashes ఆ యిల్లు మండి కుప్పబడ్డది. our fifty horses were * to thirty మనకువుండిన యాభై గుర్రాలు ముప్పైకాడికి వచ్చినవి. they were * to nothing అది యేమిలేకపోయినది, క్షీణించినది. he was * to sell his house వాడికి యిల్లుఅమ్ముకోవలసిన గతి వచ్చినది.
Holiday
(n), ( s), or leave from work ఆటవిడుపు. * or anniversaryయేటా వచ్చే పండగ. New Year's day is * in the public offices కచ్చేరీలలో సంవత్సరానికి శలవు కద్దు. he gave them a week's *s వాండ్లకు వారము దినాలు శలవు యిచ్చినాడు. Christmas *s ఖ్రిస్టమసు పండుగ శలవు దినాలు. a mere * affection పండుగనాటి దయ, అనగా తత్కాలానికి తెచ్చుకొన్న అస్థిరమైన విశ్వాసము. Holy day ఇట్లా రెండు మాటలు వ్రాస్తే పుణ్య దినమని భావము. as, the sabbath is a holy day ఆదివారము పుణ్యదివసము. a half * మధ్యాహ్నము మీది ఆటవిడుపు.
Hermetically
(adv), chemically శాస్త్రీయముగా, భద్రముగా. a bottle * sealedమూతిని కరగకాచి పటకారతో మెలివేశి మూయబడ్డ బుడ్డి. The house was * sealedagainst intruders ఆ యింట్లోకి పోతుటీగ చొరడానకు యెడమ లేదు, అనగా భద్రముచేయబడ్డది.
Ferula
(n), ( s), బెత్తము, చువ్వ, బొల్లె.
Antick
(n), ( s), కోణంగి, కోణంగి తనము. to play anticks కోణంగి చేష్టలు చేసుట.
Repudiation
(n), ( s), పరిత్యాగము, భార్యాపరిత్యాగము, పెండ్లాన్ని తోసివేయడము.+
To Plod
(v), ( n), వూగుతూ నడుచుట, కాళ్లీడుచుకొంటూ నడుచుట, పరిశ్రమపడుట,పాటుపడుట. he plodded at this dictionary for twenty years యీనిఘంటువుకై యిరువై యేడ్లు పాటుబడ్డాడు. I saw him plodding along వాడువూగుతూ నడుస్తూ వుండెను.
Seeder
(n), ( s), a plant that has grown old విత్తనము పట్టినచెట్టు,ముదిరి పనికిమాలిపోయిన చెట్టు.
To Control
(v), ( a), వంకరచేసుట, విరుచుకొనుట. he *ed his face ముఖమునువంకర చేసుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Thorn is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Thorn now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Thorn. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Thorn is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Thorn, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close