Telugu Meaning of To Rollick

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Rollick is as below...

To Rollick : SeeFrolick


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Insupportable
(adv), తాళగూడక, దుస్సహముగా, అతిశయముగా, మహత్తుగా. he is * proud అతిగర్విష్టుడుగా వున్నాడు.
Disfigured
(adj), వికారమైన , అందవికారమైన, కూరూపమైన,విరూపమైన.
Rhapsodical
(adj), విపరీతమైన, తలాతోకాలేని. a * poem తలాతోకాలేని కావ్యము.
Unpitying
(adj), cruel నిర్దయాత్మకమైణ, క్రూరమైన.
Empyrean
(n), ( s), తేజోమండలము, జ్యోతిర్మండలము, అగ్నిలోకము.
Clout
( n.), ( s.), తునక, గుడ్డతునక,యిదిచంటిపిల్లలకేకట్టేగోచ, or patch అతుకు గుడ్డ or blow దెబ్బ, పెట్టు. a beggar's clouts బిచ్చగాడి చింపి గుడ్డలు, గంత బొంత. or mark గుర్తు.
Roundhouse
(n), ( s), చావడి, ఠానా చావడి.
Spaniard
(n), ( s), స్పేను దేశస్తుడు.
Crank
(n), ( s), గడియారములో వుండే చక్రము యొక్క పల్లు, పిడి, కొక్కి. in witభావగర్భమైన మాట, అన్యాపదేశమైన మాట.
To Identify
(v), ( a), ఇది అదేనని నిరూపించుట. the witness identified the horse as belonging to the merchant ఆ వర్తకుని గుర్రము ఆ సాక్షి పలికినాడు.
Effect
(n), ( s), ఫలము, ఫలపర్యవసానము, క్రియ, గుణము, కార్యము, ప్రయోజనము,స్వార్థకము . the paleness of his face is the * of hunger ఆకలిచేత వాడి ముఖముతెల్లబారినది. The * of this is that he will not come యిందుకు తేలే ఫలముయేమంటే వాడు రాడు. the * of an evil eye దృష్టిదోషము. the rain had great * anthe flames ఆమంటలో వాన కురిసింది నిండా సఫలమైనది, ఆ వాన కు మంట అణిగినది.pupose భావము, తాత్పర్యము. he wrote me to that * అదే భావమునుపట్టి నాకువ్రాసినాడు. he expressed himself to this * అతను చెప్పిన వైఖరియే మంటే, యీ జాబులోని ఫలితాష్థము యేమంటే. Cause and * కార్యకారణములు. It has a very pretty* or apperance అది సొగసుగా వున్నది, అదిసరసముగా వున్నది . It has a very queer * అది వికారముగా వున్నది, విరూపముగా వున్నది. the ball took * on his hand.తుపాకి గుండు వాడి తలమీద తాకినది. his turban prevented the ball from taking *పాగావల్లగుండు తాకక తప్పినది. the medicine produced no * ఆ మందు పట్టలేదు.my words had no * నేను చెప్పిన్ని నిష్ఫలమైనది. the regulation took *ఆ చట్టము పనికి వచ్చినది. your appointment will take * from the date of hisdeparture నీకు యిచ్చిన వుద్యోగము అతను ప్రయాణమై పొయ్యేదినము మొదలుకొనిచెల్లును . Will the spell take * on us ఆ మంత్రము మనమీద పారునా. the author evidently use this expression merely for * మనుష్యులు వూరికే ఆశ్చర్యముపడడమునకైకవి దీన్ని ప్రయోగించినాడు. In * the two are the same మెట్టుకు రెండు వొకటే.In * you will have to pay the money తుదకు ఆ రూకలు నీవు యివ్వవలసివస్తున్నది. this in * adoption యిది తుదకు దత్తని తేలుతున్నది, యేర్పడుతున్నది. the constitut-ional *s of a disease తీరిన రోగము యొక్క వేగము . Effects ( plural ) or property of the decesed చచ్చినవాడిసొత్తులు, సామానులు, ఆస్తి.( Fielding usesthis for the goods of the living).
Jilt
(n), ( s), మోసకత్తే, మాయలాడి.
Diminutiveness
(n), ( s), కురచతనము, సూక్ష్మత్వము. from the *ofthis creature యిది మహా కొద్ది జంతువు గనక.
Asleep
(adv), నిద్రపోతూ, నిద్రగా. my leg is * నా కాలు తిమురుగా ఉన్నది. theyfell * వాండ్లు నిద్రపోయిరి. while he was dropping * వాడికి కూరుకు పట్టుతూవుండగా.
Unconsciousness
(n), ( s), తెలియమి, యెరగమి, అజ్ఞానము. from my * of hisintention వాడి యత్నము నాకు తెలియనందున.
Member
(n), ( s), అవయవము, అంగము, భాగము. a vital * ఆయపట్టు. the last * of this sentence యీ వాక్యముయొక్క కడపటి భాగము. a * of parliament హస్తకుడు, పార్లేమెంటనే సభ వారిలో వొకడు. one of the*s of the board సభికులలో వొకడు. *s of a society సభవారు.*s of the family ఆ కుటుంబస్థులు, ఆ యింటివాండ్లు, ఆ యింటిజనము.
Unprofitable
(adj), bringing no advantage నిష్ఫలమైన, క్రియావిహీనమైన,వ్యర్థమైన, పనికిమాలిన.
Longe
(n), ( s), See Lunge.
Cit
(n), ( s), yixi varwakulaku hAsyanAmamu.
To Colouize
(v), ( a), పేటచేయుట, కొత్తగా వచ్చి కాపురము చేయుట, అడివి కొట్టి కొత్తగా వూరు కట్టుకొని కాపురము వుండుట. See Colony.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Rollick is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Rollick now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Rollick. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Rollick is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Rollick, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close