Telugu Meaning of Seduced

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Seduced is as below...

Seduced : (adj), చెరపబడ్డ, చెరచబడ్డ, వలలో వేసుకోబడ్డ. he was* to do this దీన్ని చేయవలెననే దుర్బుద్దివానికి పుట్టినది. they were* from their allegiance వాండ్ల దుర్బుద్ధి వల్ల వాండ్లు అణిగి నడుచుకోకపోయినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reserved
(adj), remaining నిలిచిన, ఎత్తిపెట్టిన, పెట్టి పెట్టిన, నిలిపి పెట్టిన. this must be * till tomorrow దాన్ని రేపటిదాకా పెట్టి పెట్టవలసినది. he was * for another fate వాడికి వేరే చావు వున్నది గనక యీ చావు తప్పినది. modest, sullen, not frank మూతి ముడుచుకొని వుండే, పుట్ట ముంగివలె వుండే. she is very * అదివొకరికిన్ని మనసు యిచ్చేదికాదు, అది అంతా లోగా వున్నది.
To Solace
(v), ( a), to comfort వోదార్చుట, ఊరడించుట, ఊరార్చుట. he *d himselfwith a pipe అట్లాచుట్ట తాగుతూ ప్రొద్దుబుచ్చినాడు.
Ninetieth
(adj), తొంభైయో.
To Maintain
(v), ( a), and n. కాపాడుట, పోషించుట, భరించుట. his uncle *s him వాణ్ని వాడిమామ పెట్టుకొని పోషిస్తాడు. he *s many servants వాడు శానా పనివాండ్లను పెట్టుకొని భరిస్తాడు. exercise *s us in health కసరతు రోగమును రానివ్వదు. the government *s the hospital గవనరు మెంటువారు యీ సత్రమును జరిపిస్తూ వస్తున్నారు. he now *s himself వాడు యిప్పట్లో స్వయముగా జీవనము చేస్తాడు. they *ed the fort against us మాకు స్వాధీనము కానియ్యక ఆ కోటను నిర్వహించుకొన్నారు, సమాళించుకొన్నారు.he *ed his post వాడు తనస్థానములో నుంచి కలదలేదు. he *ed his brother's story తమ్ముడి మాటనే సాధిస్తాడు, స్థాపిస్తాడు. I *ed the conversation till he returned వాడు మళ్ళీ వచ్చేదాకా మాటలతో జరుపుతూ వుంటిని. these witnesses *ed his claim ఇతని వ్యాజ్యమును ఆ సాక్షులు వూర్జితపరచినారు. they * that he is wrong వాడు తప్పినాడంటారు. they* that he wrote the letter ఆ జాబును వాడే వ్రాసినట్టు సాధిస్తారు.
Furlong
(n), ( s), పరక, మైలుదూరము.
Heavy
(adj), బరువైన. * wood ఊటగల కర్ర, బరువైన కర్ర. * bread ఉడికీవుడకనిరొట్టె. cheese is a * food జున్ను గడ్డ మందమైన ఆహారము. * head తలదిమ్ము,తలబరువు. I feel very * to-day ఈ వేళ నాకు వొళ్ళు మహాబద్ధకముగా వున్నది. *rain మంచి వాన, బలమైన వాన. a * road లత్తాడుగా వుండే దోవ. a * blow బలమైనదెబ్బ. the prisoner was in * irons వాడికి బళువైన సంకెళ్ళు వేసి వుండినవి.he is a * fellow మందుడు, జడుడు. a * suspicion బలమైన సందేహము. this is a * responsibility ఇది అసాధ్యమైనపూట. a * task అసాధ్యమైనపని. he was * withsleep వాడికి నిద్రమబ్బుగా వుండినది. the time hangs * on his hands వాడికి పనిలేనందున ప్రొద్దుపోలేదు. we received * intelligence మాకు వ్యసనకరమైన సమాచారము వచ్చినది. * crop ముంగారు. the * horse ఇది వొక విధమైన తురుపు గుర్రము.
Cant
(n), ( s), (or Auction, Johnson.) యేలము, వేలాము.
Genealogical
(adj), వంశావళిని గురించిన. a * table వంశావళి.
Wonderfully
(adv), అద్భుతముగా, ఆశ్చర్యముగా చోద్యముగా.
Unbeneficed
(adj), not preferred to a benefice మాన్యము లేని.
Land-waiter
(n), ( s), రేవుబంట్రోతు.
Roomy
(adj), విశాలమైన, విశాలముగా వుండే.
Furthest
(adv), బహుదూరముగా.
Pumpion, Pumkin
(n), (s.), గుమ్మడికాయ.
Angrily
(adv), కోపముగా.
Britannia
(n), ( s), యింగ్లీషు దేశమునకు కావ్యనామము యిది స్త్రీలింగము. *metal వక తరహా సత్తు లోహము.
Frame Work
(n), ( s), అల్లికపని, తడక.
Hind
(n), ( s), ఆడజింక, లేడి. or country boor నాటుపురపువాడు, పల్లెటూరివాడు,కూలివాడు.
Deteriorated
(adj), చెడిన, భ్రష్టైన, తక్కువైపోయిన, దిగుడైపోయిన,his health is * వాడికి ఆరోగ్యము ఇప్పుడు తక్కువైనది.
To Over-sotck
(v), ( a), అధికముగా నించుట, అధికముగాచేర్చిపెట్టుట. he *ed hios library వాడు పుస్తకములను అధికముగాచేర్చి పెట్టుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Seduced is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Seduced now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Seduced. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Seduced is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Seduced, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83602
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79355
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63499
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57663
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39140
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38207
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28487
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28164

Please like, if you love this website
close