Telugu Meaning of Seisin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Seisin is as below...

Seisin : (n), ( s), (a law word) possession యాజమాన్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Inwreathed
(adj), Wreathed.
Gracecup
(n), ( s), ప్రయాణమై పొయ్యేటప్పుడు, పుచ్చుకోనే గిన్నెడుసారాయి.
To Shuffle
(v), ( n), to mix కలుపుట. he *d the cards ఆడే కాగితాలనుకలిపినాడు. she *d her feet అది ఆటలో అడుగు వేసినది. to * offవిడిచిపెట్టుట. he did to * off (i. e. to evade) my demand నేనుఅడిగినదాన్ని యివ్వకుండా పులిమి పుచ్చడమునకై దీన్ని చేసినాడు. he *d offhis shoes కాళ్ళ జోళ్ళను విడిచిపెట్టినాడు. when the snake *d off it's skin పాము కుసుమ విడిచినప్పుడు.
To Sponge Out
(v), ( a), తుడిచివేసుట.
To Raze
(v), ( a), చెరుపుట, నాశనము చేసుట, ధ్వంసము చేసుట.
Membranaceous
(adj), పొరగా వుండే.
To Prefigure
(v), ( a), రాబొయ్యేపనిని దృష్టాంతపూర్వకముగా అగుపరచుట.sleep *s death చావు యిట్లాగే వుండునని నిద్ర అగుపరుస్తున్నది.
Embossed
(adj), గుబకలుగల. the door was * with brass ఆ తలుపుకువిత్తళి గుబకలు వేసివుండినవి. a face * with boils కురుపులు గల ముఖము .
Mechanical
(adj), (unconsciously, unthinkingly) పశుప్రాయముగా, అనాలోచితముగా, తోచక తనకుతానే. he * raised his hand అప్రయత్నముగా చెయ్యి పొడుగ్గా యెత్తినాడు, లటక్కున చెయ్యిపొడుగ్గాయెత్తినాడు. at the touch of his finger my eye closed * వాడివేలు తగిలేటప్పటికి నా కన్ను తనకుతానే మూసుకొన్నది.
Procurator
(n), ( s), కార్యనిర్వాహకుడు, గుమస్తా, వకీలు.
To Disagree
(v), ( a), to differ భేదించుట, విరోధించుట, వికటించుట,వొంటపడకుండా వుండుట. these accounts * యీ లెక్కలు ఒకటికొకటిగాసరిపడలేదు . this food *d with him వాడికి యీ ఆహారము గిట్టలేదు.వాడికి యీ ఆహారము విరోధించినది. he *d with them వాడికివీడికి సరపడలేదు.
Rife
(adj), సంపూర్ణమైన, విస్తారమైన, అధికమైన, బహుళమైన. rats are * in thestable లాయములో యెలుకలు విస్తారముగా వున్నవి. the cholera was then * అప్పట్లో వాంతి భ్రాంతి అధికముగా వుండినది. the report was * that he was dead వాడు చచ్చినాడని అంతటా వదంతిగా వుండినది. this book is * with beauties యీ పుస్తకములో దివ్యమైన శ్లోకాలు నిండా వున్నవి. this account is * with mistakesయీ లెక్క తప్పుల తడకగా వున్నది.
Sire
(n), ( s), a father తండ్రి. do you know this hore's * ?యీ గుర్రము యే గుర్రానికి పుట్టినది నీకు తెలుసునా. he is the * ofthe poets యీయన కవుల పితామహుడు. his royal * యీయన యొక్క తండ్రియైన రాజు. grand * తాత. greaat grand * ముత్తాత, మరిన్నిరాజు వారిదగ్గిర మనవి చేయడములో Sir అనకుండా Sire అంటారు.
Adulterine
(adj), పరపురుషునికి పుట్టిన, జారజుడైన.
Wideness
(n), ( s), extent వెడల్పు, విశాలము. from the * of thedoor తలుపు వెడల్పుగా వుండేటందువల్ల.
To Retire
(v), ( n), తిప్పుకొనిపోవుట, మళ్లుకొనిపోవుట, వెనకకు పోవుట. you may * లేచిపో. the army *d దండు మళ్లుకొన్నది, తిరుక్కొన్నది. they *d into the house యింట్లోకి పోయినారు. he *d into his bed room పడకటింటికి పోయినాడు. he *d into his heart తదేకధ్యానముగా వుండినాడు.he *d from business వుద్యోగము చాలించుకొన్నాడు.
To Diddle
(v), ( n), మోసము చేసుట, పితలాటకము చేసుట,వంచించుట.
To Over-set
(v), ( a), బోర్లతోసుట, పడదోసుట, తలకిందుచేసుట.
Tocsin
(n), ( s), ( Cumming Apoe Sk. 70 ] An alarm bell : the ringing of abell for the purpose of alarm ( Webster ) యేదైనా ఆపద సంభవించినప్పుడుఅందరు భయపడి పరుగెత్తేటట్టు వాయించే గంట, గంటవాయించడమున్ను.
Seated
(adj), కూర్చున్న, ఆసీనుడైన. when the king was * on thethrone రాజు సింహాసనము మీద కూర్చున్నప్పుడు సింహాసనాసీనుడైనప్పుడు. a house * on a hill పర్వతముమీద ఉండే ఇల్లు. a deep * disease అస్తిగతమైన రోగము. deep * harted మహత్తైన వైరము, మనసులోనాటివుండే వైరము. deep * love మనసులో పాదుకోని వుండే విశ్వాసము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Seisin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Seisin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Seisin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Seisin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Seisin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113071
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close