Telugu Meaning of Sennight

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sennight is as below...

Sennight : (adv), వారందినాలకు. Satuarday * వచ్చే శనివారముగాక అవతలి శనివారము, పోయిన శనివారము గాకు అంతకు ముందు శనివారము. he arrived here Thursday * పోయిన గురువారము గాక అంతకు ముందు గురువారము వచ్చి చేరినాడు. If mention is made, on Monday, of Thursday sennight,the Thursday that follows the next Thursday, is meant (Johnson).


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Darkish
(adj), కొంచెమునల్లని.
Kersey
(n), ( s), ముతకగుడ్డ, ముతకకోక.
Cartilage
(n), ( s), గట్టినరము, దీన్ని వుపాస్థి నరమంటారు. the nose is formed of * ముక్కు గట్టి నరమై వున్నది.
Dimensions
(n), ( s), కొలత, ప్రమాణము, అనగా నిడుపు, వెడల్పు,యెత్తున్నుగలది. the inside * లోపలి కొలత. do you know the * ofthis room? యీ అర యొక్క కొలతటయెంత, అనగా నిడుపు, వెడల్పు,యెత్తున్ను యెంత అని అర్ధము.
Watering Pot
(n), ( s), జల్లెడ కంతల తొండముగల నీళ్లు చల్లే శీనాపాత్ర.
Devotee
(n), ( s), పారమార్ధికుడు.
To Couple
(v), ( n), కూడుట, చేరుట, సంగమము చేసుట. some birds * in May కొన్నిపక్షులు వసంత ఋతువులో కూడుతవి సంగమము చేస్తవి.
To Fasten
(v), ( a), కట్టుట, బంధించుట, బిగించుట, తగిలించుట.he *ed the horse to the tree ఆ గుర్రమును చెట్టుకు కట్టినాడు.he *ed the box with nails ఆ పెట్టెను ఆండ్లతో బిగించినాడు.she *ed the door with a hook తలుపు చిలుకువేసినది, తలుపుచిలుకును తగిలించినది. he *ed the nail in the wall ఆ గోడలో చీలను కొట్టినాడు. he *ed the paper with paste ఆ కాగితమునుగోడమీద అంటించినాడు . he *ed the boards togetherwith nails ఆ పలకలను మేకులతో చేర్చినాడు. he *ed hiseys upon her దాన్నే చూస్తూ వుండినాడు. the dog * ed histeeth on her leg ఆ కుక్కపండ్లు దాని కాలిలో నాటినవి.she*ed herself about his need వాడి మెడను గట్టిగా కట్టుకొన్నది.
Monumental
(adj), గోరీ సంబంధమైన. * stone గోరి. a * inscription గోరీమీద వ్రాసిన శాసనము.
Bit
(n), ( s), తునక, తండు, ముక్క, తునియ. there is not a * of reasonin this యిందులో రవంతైనా న్యాయములేదు. a * of glass అద్దపుతునక.a * of butter వెన్నపూస. a * of cloth గుడ్డ తునక, పేలిక. a * orpiece of wood మాను, కర్ర, చెక్క. a * of ground కొంచెము నేల. a * of food కబళము. I have not eaten a * to-day నేను నేడు ఒక కబళమన్నాతినలేదు, ఒక మెతుకన్నా తినలేదు. a little * రవంత. every * యావత్తు.a * of an account కొంచెములెక్క. a * of a child కూన. she did notstir a * అది రవంతైనా కదలలేదు. * by * he ate all of it రవంతరవంతగా దాన్ని అంతా తినివేసినాడు. To break to bits పొడిచేసుట.the * of a bridle కళ్ళెపు కుక్కలు. I have got the * but ro bridleనోటికి వేసే యినప కళ్ళెము వున్నదిగాని దానికి తగిలించి యీడ్చేవారులేదు.
Cicerone
(n), ( s), cUpevAdu, xevasWAnamu, rAja gqhamu moVxalEna sWalAlalo vuMdeviMwalu, vedukalu cUpiMci poVtta posukoVnevAdu.
Toothless
(adj), తొర్రియైన, బోసిగా వుండే. a * mouth బొక్కినోరు.
To Sanctify
(v), ( a), పరిశుద్దముచేసుట, పావనము చేసుట, పవిత్రము చేసుట. they sanctified this place to him యీ స్థలము ఆయనకనిప్రతిష్టచేసి ఉంచినారు.
Minute
(adj), అతిసూక్ష్మమైన. a * examination అతిసూక్ష్మమైన విమర్శ. he cut it into * portions దాన్ని సన్నగా తరిగినాడు. you may leave out the * particularsఅతిసూక్ష్మములైన విషయములను నీవు మానుకోవచ్చును. he made * enquiries కూలంకషముగా విచారించినాడు. a * description పరిష్కారమైన వర్ణనము.
Malleability
(n), ( s), నయము, సాగేగుణము. See Malleab'e
Uncompelled
(adj), బలాత్కారము చేయబడని.
Exhilarating
(adj), ఉల్లాసకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన.wine is * సారాయి మనసుకు వుల్లాసము చేసేటిది.
Hated
(adj), అసహ్యమైన, హేయమైన, విరోధమైన.
Performer
(n), ( s), చేసేవాడు, నెరవేర్చేవాడు, నటీ, పాత్ర, పాటకుడు. a * of his dutyస్వధర్మమును ఆచరించేవాడు.
Component
(adj), అవయవముగా వుండే, చేరివుండె, కూడివుండె, అంశీభూతమైన. *part కలిసివుండె అంశము, భాగము. he separated it into its * partsకలిసివుండిన వాటిని వేరే వేరేగా విభజించినాడు. charcoal is a * part in gun powder తుపాకి మందులో బొగ్గు కూడా కలుస్తుంది, బొగ్గు కూడా కలిసిన ద్రవ్యము. in grammar ప్రత్యయము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sennight is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sennight now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sennight. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sennight is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sennight, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close