Telugu Meaning of Sere

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sere is as below...

Sere : (adj), dry as a leaf &c. యెండిపోయిన, శుష్కించిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Devise
(n), ( s), కర్త, స్వతంత్రుడు, అనగా మరణశాసనపూర్వకముగా.యేర్పడ్డకర్త.
Expected
(adj), యెదురుచూడబడ్డ, నిరీక్షించబడ్డ, అనుకొన్న. he as might be * favoured his brother అతడు అన్నయందు పక్షము వుంచడముసహజమే. She is * to lye in next month వచ్చే నెలలో అది ప్రసవించేటట్టు వున్నది.
Course
(n), ( s), గమనము, పోవడము, ప్రయాణము, ఆచారము, క్రమము, విధి. in the *of conversation మాట ధోరణిలో. in the * of time కాలాంతరమందు, పిమ్మట,తరువాత. in the * of the year ఆ సంవత్సరములోగా. in the * of two monthsరెండు నెలలలోగా. in the * of the week ఆ వారములోగా. a * of bricks in awall ఒక యిటికవరుస. I nenver saw him in the * of my life వాణ్ని నాజన్మములో చూడలేదు. evil courses దుర్మార్గములు పలుబోకలు. the house is in *of repair ఆ యిల్లు పోయిన చోటు వచ్చిన చోటు చక్కబెట్టుతారు. this is out of theordinary * of events యిది వొక విపరీతము, యిది వొక విచిత్రము, యిది వొకచోద్యము, యిది వొక వింత. of * కాకయేమి. of * you must go నీవు వెళ్లకపోతేయెట్లా, నీవు అవశ్యముగా పోవలసినది. of course ! aha ! సరే, మంచిది. a matterof * సహజమె. these are merely words of * యివి సహజముగా చెప్పే మాటలు,యివి వూరికే మర్యాదకు చెప్పే మాటలు, అనగా ఆ మాటలలో ఒక విశేషము లేదు. aswater * కాలువ. the dinner was served in three courses మూడు మాట్లుమూడు విధాలుగా వడ్డించినారు యిది ఇంగ్లీషు వారిలో నిత్యమైన మర్యాద, యే మనిషికియేది యిష్టమో దాన్ని భోజనము చేస్తాడు. a race * గుర్రములను పందెమునకు విడిచేబయలు. courses క్రమములు. a ship's * వాడ చాపలోని కిందివి, అనగా పెద్ద చాపలు.a woman's * రుతుకాలము. a woman in her courses రుతువైన స్త్రీ, కడగా వుండేస్త్రీ. In Ephes. 2.2 Alwr సంసారము. A+ B+.
Womb
(n), ( s), place of generation or production గర్భము. whilethe child is yet in the * బిడ్డ కడుపులో వుండగానే. how can wetell what is in the * of futurity? ఇకను యేమి రానున్నదో మన కెట్లా తెలుసును. those evernts which are stil in the * of time ఇనకు సంభవించ నున్న పనులు, రేపటికి రానున్న కార్యములు.
Bath
(n), ( s), స్నానము, స్నానతొట్టి, స్నానము చేసే స్థలము, స్నానవాటిక స్నానజలము. he took a * స్నానము చేసినాడు. she gave the child a * బిడ్డకు నీళ్ళుపోసినది. a warm * వేణ్నీళ్ళు. a cold * చన్నీళ్ళు .
To Ribroast
(v), ( n), (Johnson) పులుముట, బాదుట, పూజలిచ్చుట.
Tamed
(adj), మరిగిన, వాడుకబడ్డ, మెలిగిన, మెదిగిన. after the elephant was *యేనుగ మనుష్యులలో మెలిగేటట్టుగా చేసిన తర్వాత. parrots are easily * చిలకలుమనుష్యులలో సులభముగా వాడుకపడి పోతవి. he was * affliction ఆ వ్యాకులముతోవాడి పొంగు అణిగినది. a crow cannot be * కాకి మనుష్యులలో యిమిడి వుండదు.mungoose is very easily * ముంగిస మనుష్యులలో సులభముగా మెదిగి వుంటున్నది.
Lymph
(n), ( s), రసిక. Vaccine lymph టీకాపొడిచేపాలు, అమ్మవారు పొడిచేపాలు.
Insensibility
(n), ( s), inability to percive అగోచరత్వము, అతీంద్రియత్వముకనబడమి, తెలియమి. he remained in a state of * until eveningసాయంకాలము దాకా స్మృతిలేక వుండినాడు, స్మారకము తప్పి వుండినాడు.stupidity జడత్వము, మూఢత్వము. dullness of corporal senseఅచేతనము, కొరడు,తమురు.
Conch
(n), ( s), శంఖము, కంబు.
To Stray
(v), ( n), to wander, to rove తప్పిపోవుట, దారి తప్పిపోవుట.the cattle *ed from the road గొడ్లు దోవ తప్పిపోయినవి, చెదిరిపోయినవి.
To Stake
(v), ( a), to wager; to hazard పందెము వొడ్డుట, పందెము పెట్టుట, పందెము వేసుట. he *d ten rupees upon this దీనికిపది రూపాయలు పందెము వేసినాడు. I will * my life upon thisయిది తప్పితే నా తల యిస్తాను. the bear *ed himself or ran on the * ఆ యెలుగొడ్డు తనకు తానే పోయి ఆకూచిగా వుండే కూచము మీద పొడుచుకొని చచ్చినది. they *ed up the river ఆ యేట్లో అడ్డముగా గసికలు పాతినాడు. he *ed the cattle in చుట్టూరు గుంజలు పాతి నడమ పశువులును తోలినాడు. they *ed down the bull ఆ యెద్దు కొమ్ములను గుంజకు కట్టినాడు. they *ed the tent firmly ఆ డేరాను బలముగా మేకుపాతికట్టినారు.
Mufti
(n), ( s), తురక ధర్మశాస్త్రజ్ఞుడు.
Bounden
(adj), బద్ధమైన. It was your * duty to do this యిది నీవు అవస్యము చేయవలసిన ధర్మము, భారము.
Trier
(n), ( s), పరిక్షించేవాడు, న్యాయాధిపతి, తగవరి.
Picture
(n), ( s), పఠము, చిత్రము. to draw a * పఠము వ్రాసుట, చిత్రమువేసుట. thechild is the very * of its father యీ బిడ్డ అంత తండ్రిపోలికగా వున్నది. he wasthe very * of misery వాడు దౌర్భాగ్య స్వరూపుడై వుండినాడు. the * ( or tale ) isgreatly overcharged కొంచెమును గొప్పగా వర్నించి వ్రాసినాడు. here the poetturns the * కవి యిక్కడ వేరేదశను చెప్పబోతాడు. his house was a * ofhappinessవాడి యిల్లు ఆనంద నిలయముగా వుండినది.
Cheating
(n), ( s), మాయ, మోసము, వంచన, పితలాటకము.
To Pummel
(v), ( a), See To Pommel.
Print
(n), ( s), అచ్చు, ముద్ర. or picture అచ్చు వేసిన పఠము. that book is now in *ఆ పుస్తకము యిప్పుడు అచ్చు వేసి వున్నది. that book is now out of * ఆపుస్తకము యిప్పుడు చిక్కదు, అనగా అచ్చువేసిన ప్రతులన్ని అమ్మకమైనపోయినవి. abook in large * పెద్ద అక్షరములతో అచ్చు వేసిన పుస్తకము. a book in small *నన్న అక్షరములతో అచ్చు వేసిన పుస్తకము. the public *s అనగా newspapersసమాచార పత్రికలు. there were the * s of a dog's feet here యిక్కడ కుక్కయొక్క అడుగుల జాడలు వుండినవి. a wooden butte * వెన్న మీద ముద్రవేసే ముద్రపలక. a * of butter వెన్న మీద ముద్ర వేసే ముద్రపలక. a * of butter వెన్నబిళ్ళ. a chintz చీటిగుడ్డ. in * or formal method ( a low or word Johnson )పరిష్కారముగా.
Pursuivant
(n), ( s), దూత, హర్కారా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sere is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sere now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sere. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sere is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sere, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127683
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101165
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84886
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84681
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50545
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36098
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close