Telugu Meaning of Shakal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shakal is as below...

Shakal : (n), ( s), or jackal నక్క.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Enchanting
(adj), (delightful) అతిసరసమైన, మనోహరమైన.
Chary
(adj), భద్రముగా వుండే, పదిలముగా వుండే, ఎచ్చరికగల, మితవ్రయము చేసే.
Purpled
(adj), ధూమ్రవర్ణమైన, ధూమలవర్ణమైన.
Cypress
(n), ( s), నల్ల చీకటిమాను, తమాల వృక్షము, యిది ముఖ్యముగా శ్మశానములోవుండే వృక్షము, దీన్ని శోక వృక్షమని అంటారు.
Phosphoric
(adj), వేడిలేక చీకట్లో వెలిగే వొక వస్తు సంబంధమైన. * light ismentioned in the Raghuvamam .IX.70.&). సలలిత కుసుమ ప్రవాళ శయ్యాం జ్వలితమహౌషధి దీపికాసనాధాం.
Cure
(n), ( s), స్వస్థము, గుణము వాసి, నయము, పరిహారము, కుదురుబాటు, గుణముచేయడము. or remedy విరుగుడు, చికిత్స. or the benefice of employment of acurate పాదిరివృత్తి. to effect a * వాసి చేసుట గుణపరచుట.
Inquest
(n), ( s), విచారణ, విమర్శ అనగా దుర్మరణ కారణము యొక్క విమర్శ.coroner; s * దుర్మరణ విచారణ కర్త యొక్క విమర్శ. or report writtenby by-students మహాజరునామా. muhazzir nama.
To Elucidate
(v), ( a), వివరించుట, విశదపరుచుట, తటపరుచుట.
Villain
(n), ( s), దుష్టుడు, క్షుద్రుడు, దొంగ, పోకిరి, హరంజాదా, చండాలుడు.
To Brace
(v), ( a), బిగించుట, బిగించికట్టుట. to * a bow ఎక్కు బెట్టుట,మోపెట్టుట. Cold air and bathing * the body చలిఘాలిన్ని, చన్నీల్లస్నానమున్ను దేహానికి బలమును కరగ చేస్తుంది.
Tartarus
(n), ( s), నరకము.
Kind
(n), ( s), జాతి, విధము, రీతి, ప్రకారము. the same * అదేవిధము,అదేతీరు. of this * ఈ విధమైన, ఇటువంటి. all * s of articles నానా సరుకులు. human * మనుష్యులు. woman * స్త్రీలు. they paid it partly in money and partly in * దాన్ని రూకలుగా కొంత సరుకులుగా కొంత చేల్లించినారు. they wear a * of Turband వాండ్లు వొక విధమైన పాగా వేసుకొంటారు. the cloth is good of its * ఈ మాదిరిలో యిది మంచి గుడ్డ. I will do nothing of the * అటువంటి పని నేను చేయనుa Lover of his * అందరున్ను మన వంటి వాండ్లేకదా అనేవాడు, భూతదయపశ్చాత్తాపము గలవాడు. every lover of his * will rejoice to see the tyrants fall భూతదయ పశ్చాత్తాపము గల వాండ్లందరున్ను ఆ క్రూరుని చేటుకు సంతోషింతురు. they are haters of their * వాండ్లు స్వజాతి వైరులు.
To Buckle
(v), ( a), బొక్కిలీసు తగిలించుట, కొక్కి తగిలించుట. hebuckled the saddle on జీనిని బొక్కిలీసుతో బిగించినాడు.
To Strain
(v), ( a), to purify by filtration వడికట్టుట, వడియకట్టుట, వస్త్రఘాలితము చేసుట. to * water from impuritiesనీళ్ళను వడికట్టుట. to * off the water from boiled rice అన్నము వార్చుట. rice that is *ed till dry వడియవేసినబియ్యము, వార్చిన అన్నము. he *ed the rope till it broke ఆ దారము తెగేటట్టుగా బలముగా పట్టిలాగినాడు. he *ed the eyes to read books written on palm leaves తాటాకు పుస్తకాలు చదవడము కంటికి వుపద్రవముగా వుంటున్నది. we *ed our eyesto see it అది కంటికి అగుపడి అగుపడకుండా పోయినది. my eyeswere *ed in reading this దీన్ని చదవడమువల్ల నా కంటికి వుపద్రవము వచ్చినది. he *ed his hand వాని చెయ్యి బెణికినది.he had *ed his neck వాని మెడ యిరుకు పట్టుకొన్నది. he *ed his voice అరిచినందున వాని గొంతు పగిలినది. వాని గొంతు కమ్మినదివాని గొంతు రాసినది. he *ed his lungs నిండా అరిచినాడు. the judgeshould never * the law to gratify himself న్యాయాధిపతిగా వుండేవాడుతన యిష్టప్రకారము చేయడమునకై చట్టమునకు అపార్థము చేయరాదు. this isa *ed meaning of the word యిది సహజమైన అర్దము కాదు, యిది నిండపీకులాడి చేసిన అర్థము.
Mummy
(n), ( s), యెండినపీనుగ, వాసనకట్టి వుంచిన పీనుగ. to beat to * చావగొట్టుట. a medicine, యిటువంటి శవము యొక్క మాంసముతో చేశినమందు.
Controvertist
(n), ( s), వాదించేవాడు, వ్యాజ్యగాడు, మీమాంసకుడు.
Bowshot
(n), ( s), బాణము పారే దూరము.
To Impart
(v), (a), ఇచ్చుట, దయచేయుట, కలగచేయుట, తెలియచేయుట. God*ed his grace to them ఈశ్వరుడు తన అనుగ్రహమును వాండ్ల మీదప్రసరింప చేసినాడు.the flower *ed its scent to her dress ఆ పువ్వులు వాసనంతా దానిబట్టకు అంటినది.
Envy
(n), ( s), (add,) ఈర్ష్య, ద్వేషము. A+.
Plundered
(adj), దోచుకొన్న, దోచుకోబడ్డ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shakal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shakal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shakal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shakal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shakal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close