Telugu Meaning of Shamefecedness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shamefecedness is as below...

Shamefecedness : (n), ( s), బిడియము, భయము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


King-crow
(n), ( s), (the bird called shrike) జముడు కాకి. See Madras Journal X. 288 where is the Hind: name Kotual Kolsah, or Bojunga.
To Aggrandize
(v), ( a), గొప్పచేసుట.
Just
(adv), సరిగ్గా, పరిష్కారముగా, శుద్ధముగా. this is generally expressed by the emphatic E. * a little రవంతే. there are * ten rupees పది రూపాయీలే, సరిగ్గా పదిరూపాయీలు వున్నవి. * now ఇప్పుడే.he went * now ఇప్పుడే పోయినాడు. * at dawn ఉదయము కాగానే. it has * struck eight ఇప్పుడే యేనిమిది కొట్టినది. when I had * got up నేను లేచీలేవకమునుపే, లేవగానే. * after he came అతడు రాగానే. I am * going నేను యిప్పుడే పోతాను, ఇదో పోతాను. I had * arrived whenhe died నేను వచ్చిచేరగానే వాడు చచ్చినాడు. it is * ready ఇదో సిద్ధమైనది. * tell him I have done it నేను చేసినానని అంతే చెప్పు,చేసినానని మాత్రము చెప్పు. * here ఇక్కడనే. * at the turning of the street ఆ వీధి మళ్ళగానే. I am * well నాకు వొళ్లు కుదురు ముఖముగా వున్నది. you have * ruined it నీవు దాన్ని బొత్తిగా చెరిపినావు.* read on ఊరికే చదువుతూపో. * put it down ఊరికెపెట్టివెయ్యి.
To Storm
(v), ( n), to rage, to rave రేగుట, అగ్రహపడుట.
Antechamber
(n), ( s), ముందరిగది, మొదటిగది.
Unhonoured
(adj), not regarded with respect అగౌరవమైన, పూజ్యముకాని. thecheque remains * ఆ హుండికి యింకా సంతకము చేయలేదు.
Samaritan
(adj), a native of Samaria సేమిరియా దేశస్తుడు. a good* రక్షకుడు, దాత, ప్రదాత. in the Bible Luke chapter XXXIII this story is told.
Conundrum
(n), ( s), వ్యంగ్యము, ప్రశ్న, శ్లేష, విడి కథ, విపరీతార్థమయ్యే వాక్యము,విరోధాభాసాలంకారము యేలాగంటే విచారదృక్ చార దృగప్యవర్తత, వొకడు చార దృక్కుగానున్ను విచార దృక్కుగానున్ను వుండడము విరోధము, విచార శబ్దానకు విమర్శ అనే అర్ధముచేస్తే విరోధాభాసము.
To Apply
(v), ( a), వేసుట, పూసుట, చరుముట, వొత్తుట, అంటించుట. he applied thecautery to the horse ఆ గుర్రానికి వాత వేసినాడు. he applied this worderroneously ఆ శబ్దమును తప్పుగా ప్రయోగించినాడు. he applied medicine to thewound ఆ పుంటికి మందు వేసినాడు. he applied plaister to the wall గోడకుసున్నము పూసినాడు. or to appropriate వినియోగపరచుట, ఉపయోగపరచుట. theyapplied this proverb to him యీ సామిత వాడికి సరియన్నారు. he appliedhimself to this study although he hated it దాని మీద వాడికి మనసులేకపోయినా శ్రద్ధగా చదివినాడు. he applied himself to sanscrit సంస్కృతములోశ్రద్ధుడై వుండినాడు. the applied meaning of a word రూఢ్యర్థము, ప్రయోగితార్థము.as distinguished from the original sense ధాత్వర్థము, మూలార్థము.
Canary
(n), ( s), యిది వక ద్వీపము యొక్క పేరు, గనుక ఆ దేశపు సారాయికి Canary అనే ఆ దేశపు పేరే వచ్చినది. Canary bird బంగారు వర్ణముగా వుండే మధుర స్వరముగల వక పక్షి.
To Nose
(v), ( a), వాసన చేత కనిపెట్టుట. he *d the mangoes in the other room మరివొక గదిలో మామిడి పండ్లు వున్నట్టు వాసన చేత కనిపెట్టినాడు.
Timorousness
(n), ( s), పిరికితనము.
Concomitant
(adj), and n. s. అనుసరించుకొని వుండె, కూడా వుండె, విశేషమైన, సహజమైన. this had many * advantages దీనితో కూడా యింకా కొన్ని ఫలములు కలవు. poverty was a * of his disease వాడికి రోగము తోటి పాటు దరిద్రమున్ను వుండినది.
How,how
(adv), ఎట్లా, ఏలాగు, ఏవిధముగా. * should he pay the money ? వాడు ఆ రూకలను యెట్లా చెల్లించును. * broad ? ఎంత వెడల్పు. * long ? ఎంత పొడుగు,ఎంత కాళము, ఎన్నాళ్లు. * many ? ఎన్ని ఎంతమంది, ఎందరు. * much ఎంత, ఏపాటి,ఏమాత్రము. * hot ఏమికాక. See * he beat me నన్నెట్లా కొట్టినాడో చలూడు. oftenఎన్ని మాట్లు.
To Complete
(v), ( a), to accomplish సంపూర్ణముచేసుట, సమాప్తి చేసుట,ముగించుట, నెరవేర్చుట, తీర్చుట, కాచేయుట.
Comfortably
(adv), సుఖముగా, హాయిగా, నెమ్మదిగా.
Unobtainable
(adj), not within reach పొందగూడని, అసాధ్యమైన.
Inimitability
(n), ( s), అసమానత.
Foetus
(n), ( s), గర్భము, పిండము. of the mare చొబలము.
Purple
(n), ( s), ధూమ్రవర్ణము, ధూమల వర్ణము. In poetry రక్త వర్ణము, యెరుపు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shamefecedness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shamefecedness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shamefecedness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shamefecedness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shamefecedness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close