Telugu Meaning of Size

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Size is as below...

Size : (n), ( s), ప్రమాణము, మట్టు. a horse of a large * పెద్దగుర్రము.a house of a small * చిన్న ఇల్లు. do you know the * of the house?యిల్లు యేపాటిదో నీకు తెలుసునా. a book of this * యీ మాత్రపు పుస్తకము. of what *? యే మాత్రము, యేపాటి. a house of this * యింత యిల్లు. a stone of that * అంత రాయి. or liquid బంకవంటి వొక ద్రవ్యము, అనగా కొయ్యకు వేసే వజ్రమువలె తోలుకొమ్ములు వీటితో చేసేటిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sometime
(adv), once పూర్వము. at one time or other hereafter కొంత కాలమునకు, యెన్నటికో. he died * last year పోయిన సంవత్సరములో యేదో వొక నేలలో వాడు చచ్చినాడు. I bought that horse * before అంతకు ముందు వొకప్పుడుఆ గుర్రమును కొనియుంటిని. * after dinner భోజనము చేసిన మరికొంత సేపటికి. *or other యెప్పుడో.
Unmercifully
(adv), cruelly క్రూరముగా, దయాదాక్షిణ్యము లేక.
Deception
(adj), మోసము, మాయవంచన, పితలాటకము.
Chalice
(n), ( s), కలశము, పాత్ర, గిన్నె.
Lunch, Lansh
(n), (s.), (the act of puting a ship out of the dock, and launching herinto the water) వాడను నీళ్ళల్లోకి తొయ్యడము. I was present at the * వాడను నీళ్ళలోవిడిచేటప్పుడు నేను వుంటిని. a particular kind of long boat ఒక విధమైన పెద్దపడవ.
Asunder
(adv), విడిగా, ప్రత్యేకముగా, ఒకటితో ఒకటి చేరక. he held his hands *చెయ్యిలో చెయ్యి కలియకుండా పెట్టుకున్నాడు. the box fell * పెట్టె పడిఛిన్నాభిన్నమైనది. he cut the rope * ఆ తాడును తుండించినాడు.
Wearisome
(adj), tiresome; fatiguing అలుపును కలగచేసే, ప్రాణమును విశికించే. అ * march తొందర ప్రయాణము, కఠినప్రయాణము.
Fellow-soldier
(n), ( s), తనతోటిపాటి సిపాయి.
Summons
(n), ( s), a call of authority admonition to appear రమ్మని వ్రాసినచీటి,అజ్ఞా పత్రిక, దీన్ని వాడుకగా సమ్మను అంటారు.
Manufactory
(n), ( s), పుట్టించే స్థలము, కార్ఖానా. a carpet * రత్నకంబళీలునేసే దొడ్డి. paper * కాకితాలదొడ్డి, కాకితాల పట్టెడ. an Indigo * నీలిదొడ్డి or నీలితొట్టి.
Element
(n), ( s), భూతము, మూలము, మూలవస్తువు, మూలసూత్రము, ప్రధానద్రవ్యము. Air, Earth, Fire, Water and Ether are by the Hindus cosideredthe " Five Elements పంచభూతములు. amibition accumulated the *sof rupture ఈర్ష్య ద్రోహానికి కారణమైనది. Blood is an * in mortal bodiesజంతుకోటి యొక్క శరీరములలో నెత్తురు వొకమూల ద్రవ్యము. the man dared toencounter the alligator in his own * స్థానబలము కలిగిన మొసలితో మనిషిపోరాడను తెగించినాడు, స్థానబలము అనగా నీళ్లు అని భావిస్తున్నది.put him in that employment then you shall see he will be in his *వాణ్ని ఆ వుద్యోగములో పెట్టితే అప్పుడు వాడి ప్రజ్ఞ బయటపడుతుంది చూడు.Colonel Munro was educated as a Military man and yet he was quite in his * as a Collector మండ్రోల్ సాహేబు కత్తికట్టువాడు అయినప్పటికిన్ని కలక్టరు పనిలో నున్ను శారదగా వుండినాడు. In revenue business heis in his * in Magistrate's he is quite out of his *రీవినియూ పనిలోవాడు ప్రవీణుడుగా వున్నాడు గానిమెజిస్ట్రేటుపనిలో వాడికి యెంతమాత్రమున్ను పరిచయములేదు.the alphabet అక్షరములు. he is still in the *s of Telugu వాడు యింకాఓనమాలలోనే వున్నాడు. Ingredient constituent part పదార్ధము, ద్రవ్యము, వస్తు.In this medicine there are seven *s యీ మందులో యేడు సరుకులు కలిసి వున్నవి.యేడు పదార్థములు కలిసి వున్నవి. the sacred *s (i.e. Eucharist Lord's supperఅనే దేవభోజనములోని వస్తువులు . the simple * or the pure * జలము, నీళ్లు.the watery * అబ్లింగము, అనగాజలము. the ethereal * వాయులింగము, అనగా వాయువు. the ిraging *s గాలివాన, తుఫాను, అగ్ని భయము, ఉప్పెన, వెల్లువ మొదలైనవి .the devouring * అగ్ని.the house fell a prey to the fiery ఆ యిల్లు కాలిపోయినది. * In logic విషయము. To preserve the *s of righteousness I will appearin every age ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే. Gita. 4. 8.
To Fart
(v), ( a), పిత్తుట, శ్రద్దించుట.
Even
(adj), సమమైన, సమముగా వుండే, సమానమైన, మిట్టాపల్లము లేని,హెచ్చు తగ్గులేకుండా వుండే. as a balance మొగ్గు లేకుండా సరిగ్గా వుండే. he chose an * spot for the building యిల్లు కట్టడానకై మిట్టాపల్లాములేని స్థలమును యేర్పరచుకొన్నాడు. an * sum of money పద్దుగా వుండే మొత్తము, చిల్లరలేని మొత్తము, చిదురపలు లేని సంఖ్య అనగా, 10-100-1000 మొదలైనవి. the money must be paid in * sums ఆ రూకలను నూరు యిన్నూరు మొత్తముగా చెల్లించవలసినది, అనగా పద్దుపద్దుగా చెల్లించవలసినదిగాని చిల్లర కూడదు. to make * సమముగా చేసుట, మిట్టాపల్లము లేకుండా సరుదుట. he is now * with the world అధిక ఆస్తి లేక, అప్పు లేక లోకముతోటి పాటిగా వున్నాడు.
Terrace
(n), ( s), a mount of earth covered with grass, or gravel తిప్ప,దిన్నె, తిన్నె. there were *s on the hill ఆ కొండ మీద తిన్నెలు తిన్నెలుగావుండినవి. a balcony; an open gallery మిద్దె మీద తెరపగా వుండే తాళ్వారము. a *roofed house మిద్దె యిల్లు.
Crore
(n), ( s), (an Indian word) కోటి, నూరు లక్షలు.
Erratic
(adj), తిరిగే, అల్లాడే. in astronomy అతిచారముగల. in logicఅన్యధాసద్ధమైన.
Swimmer
(n), ( s), ఈదేవాడు, ఈతగొట్టేవాడు.
Fortifiable
(adj), బలముచేయతగ్గ, దృఢపరచతగ్గ, కోటకట్టతగ్గ.
Collection
(n), ( s), కూడినది, సంగ్రహము, అనగా a * of people గుంపు. of wealth ధనము. of money చందారూకలు of revenue వసూలు, వసూలు రూకలు. of verse శతకము, చాటు శ్లోకములు. or volume గ్రంథము. there was a * of blood నెత్తురు కట్టినది, బొప్పికట్టినది. there was a large * of water. అక్కడ నీళ్ళ వెల్లువ వుండినది. there was a * of dirt అక్కడ నిండా మురికి చేరి వుండినది.
To Square
(v), ( n), top suit or fit with సరిపడుట. theseaccounts do not * యీ లెక్కలు వోకటొకటి సరిపడలేదు. inboxing జెట్టీలు జగడానికి ఆరంభములో వూరికే గుద్దేటట్టు అభినయించిచూపుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Size is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Size now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Size. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Size is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Size, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close