Telugu Meaning of Sledge

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sledge is as below...

Sledge : (n), ( s), a kind of carriage ఎడ్లు యీడ్చుకొని పొయ్యేకొయ్యమొద్దు, దీనిమీద మనుష్యులు కూర్చుండిపోతారు, దీన్ని చొరవడి, సరుగడు,సరవడి, సరవండ్లు, అని అంటారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fllicle
(n), ( s), పుటము, పైరేకులు, పైతోలు, పైచిప్పలు, పైపెంకులు.the *s of the poison nut గచ్చకాయచిప్పలు.
Excretory
(adj), విసర్జించే, బయటతోసే, బయటకక్కే. the * ducts in the skin రోమ కూపములు.
To Suffer
(v), ( n), to undergo punishment శిక్షను పడుట, శిక్షనుపొందుట. you shall * for this దీనీకి నీకు శాస్తి అవును. they* from fevers వాండ్లకు జ్వరము తగులుతున్నది. he *ed శిక్షగాచంపబడ్డాడు. he *ed for this murder యీ ఖూని పనిని గురింఇచివాడికి శిక్ష అయినది, శాస్తి అయినది. I was suffering from ague నాకు చలి తగిలి వుండినది.
Pleasant
(adj), మంచి, యింపైన,రమ్యమైన,మనోహరమైన,సరసమైన, ఉల్లాసమైన* weather మంచి కాలము. a * smell మంచి వాసన, దివ్యమైన వాసన. a * tasteమంచి రుచి. as * place మంచి స్థలము, రమ్యమైన ప్రదేశము. a * manఉల్లాసపురుషుడు. he made a * remark సరసముగా వొక మాట చెప్పినాడు.
Flinching
(n), ( s), సంకోచము, జంకు.
Unlamented
(adj), not deplored యేడవని, చింతపడని. he died * అతనుచచ్చినందుకు యెవరు యేడవలేదు.
Magistrate
(n), ( s), పోలీసుదొర.
Loom
(n), ( s), మగ్గము.
Unwashed
(adj), not cleansed by water కడగబడని.
Dignified
(adj), గౌరవముగల, పరువుగల, ప్రతిష్టగల. * conductపెద్దమనిషితనము, గొప్పనడత, దొడ్డ నడత. he made a * speechగౌరవముగా మాట్లాడినాడు, గంభీరముగా మాట్లాడినాడు. a * clergymanగొప్పపాదిరి, పెద్ద గురుడు.
Alive
(adj), జీవముతో వుండే. he caught it * దాన్ని ప్రాణముతో పట్టుకొన్నాడు.would any man * have believed it దీన్ని ఒక ప్రాణి నమ్మునా. the cloth isall * with fleas ఆ గుడ్డ పేనులతో నిండి వున్నది. I am perfectly * to what youintend నీవు చేసే యత్నానికి నేను సిద్ధముగా వున్నాను. he is not * to the folly ofhis conduct వాడు చేసిన పిచ్చితనము వాడికి బాగా తెలియలేదు. he is not * to hisown interests తన మేలును గురించి తాను జాగ్రత లేకుండా వున్నాడు. All the townis * about this feast యీ వుత్సవాన్ని గురించి వూరంతా దడవిడలుగా వున్నది,వుత్సాహముగా వున్నది.
Vindictiveness
(n), ( s), revengefulness క్రౌర్యము, చలము, కసి.
Inconvertible
(adj), అపనివర్తనీయమైన, తిప్పగూడని, మార్చగూడని. the words Church and pagoda are * ఈ పేర్లలో వొకదాని పేరు వొక దానికి చెల్లదు.
Stimulant
(adj), ప్రేరేపకమైన, ఉత్తేజకమైన, దీపన, కారియైన,కారమైన.
Spangle
(n), ( s), any thing sparkling and shinning తళతళమని మెరిసేటిది,తళుకుతళుకుమనే బంగారు రేకు. her dress was ornamented with *s దాని వుడుపుమీద తలతళమని మెరిసేటట్టు రవంతేసి బంగారు రేకులు పెట్టి కుట్టి వుండినది. a gold * wornin the forehead తళతళమని మెరిసే బంగారు బొట్టు. the grass was covered with*s of dew కసువంతా మంచి బిందువులచేత తళతళమని మెరుస్తూ వుండినది.
Eleventh
(adj), పదకొండో, ఏకాదశమైన. at the * hour మించిపోబొయ్యే తరుణములో,రవంత తప్పితే చెడిపొయ్యే సమయంలో. This alludes to Matt. XX. 6. 9.
Paganism
(n), ( s), అన్యమతత్వము, అనగా ఖ్రిష్టు వ్యతిరిక్త మతత్వము. the poetShakespeare is sometimes charged with * యీ కవికి మత దూరుడనేదోషము కద్దు.
Reflection
(n), ( s), In a glass ప్రతిఫలనము, ప్రతిబింబము. In the mind తలంపు.యెన్నిక, ఆలోచన, ధ్యానము. on * I see that I was wrong నేను యోచనచేసేటప్పటికి నేను తప్పినట్టు కనుక్కొన్నాను. he is a man of no * వాడు ఆలోచనపరుడుకాడు. remark or reviling ఆక్షేపణ, తిరస్కారము, నింద. Ward on Hindus. says. " Indeed in those departments of learning which requirethe deepest * and the closest application the Hindu literati have beenexceeded by none of the ancients." The deepest * దూరపాలోచన, దీర్ఘాలోచన.
Stimulus
(n), ( s), ప్రేరేపకము. the hope of gain is a powerful* to exertion ఆశ అనేది అన్ని పాట్లను పడమంటున్నది.
Embezzlement
(n), ( s), అపహరించడము, సిద్ధాయము చేయడము, స్వామిద్రోహము,స్వామి ద్రోహము చేసి నోట్లో వేసుకోవడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sledge is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sledge now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sledge. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sledge is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sledge, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149816
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113035
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101412
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95667
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55830
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51498
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40209
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39110

Please like, if you love this website
close