Telugu Meaning of Slider

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Slider is as below...

Slider : (n), ( s), జారేటిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Thrill
(v), ( a), to pierce; to drill రంధ్రము చేసుట, ఈ అర్థము యిప్పట్లో చెల్లదు.the cold *ed them చలి వాండ్లను తొలిచినది, అనగా వాండ్ల ప్రాణమును కుంగ తీసినది.the sound *ed through the hills ఆ ధ్వని కొండలు దూసుకొని పోయినది. whenjoy *s the heart మనసు ఆనందపరవశమైననప్పుడు. when grief *s the heartవ్యసనము మనసులో శూలముగా నాటినప్పుడు. these words *ed his soul యీమాటలు వాడి గుండెల్లో గాలముగా నాటినవి.
Refusal
(n), ( s), వద్దనడము, వోపననడము, లేదనడము. on his * వాడుఅంగీకరించినందున, వొప్పుకోనందున. on his * of the money రూకలుపుచ్చుకోనన్నందుమీదట, రూకలు యివ్వనన్నందు మీదట. I called him but on his * Iwent by muself వాణ్ని రమ్మంటే రానందున నేను మాత్రము పోయినాను. when Iasked him for the money I did not expect a * రూకలు అడిగితే వాడులేదంటాడని నేను అనుకోలేదు. he couched the * in gentle language తియ్యనిమాటలతో పందిలిపెట్టి పంపినాడు. I have the * of that house నేను వద్దంటేనే గానిఆ యింటిని వాడు పరులకు యివ్వకూడదు. he gave me the * of that horse నీకుఅక్కరలేదనేదాకా ఆ గుర్రమును నేను మరివొకరికి యిచ్చేది లేదని నిష్కర్ష చేసి వున్నాడు.
Pattern
(n), ( s), మాదిరి, నవుతు. rose * కమల దళాకారముగా వుండే. make itaccording to this * దాన్ని యీ మాదిరి ప్రకారము చెయ్యి they took * by himవాడి మాదిరిగా నడచుకొన్నారు. she is a * of all virtues సర్వగుణ సంపరన్నురాలు.
Carnally
(adv), రతి సంబంధముగా. he knew her * దాన్ని పొందినాడు, దానితోసంసర్గము చేసినాడు.
Haycock
(n), ( s), యెండుగరికవామి, కోసి యెండవేసిన కసువు వామి.
Devil
(n), ( s), line 8. They possessed him with a * వాండ్లుఅతనికి పంపు చేసినారు. The Hebrew Phrase "Hairy ones" wouldliterally be రోమాంగులు or లోమాంగులు.
To Leak
(v), ( n), ఉరియుట, కారుట. this house *s much or, the water *s through the roof ఈ యిల్లు నిండా వురుస్తున్నది. the ship *ed ఓడు అయినందున ఆ వాడలోకినీళ్లు వచ్చినది. the cask * ఆ సీపాయి కారుతున్నది.
Usurious
(adj), taking exorbitant interest అధికవడ్డి తీశే, అన్యాయవడ్డి తీసే. an * man అన్యాయవడ్డి తీశేవాడు.
Grubstreet
(n), ( s), లండ ్ పట్టణములో వొక వీధి పేరు, యిందులోపూర్వము శానా బీదకవులు కాపురము వుండినారు గనుక. a * productionఅంటే దిక్కుమాలిన కావ్యమని అర్ధమౌతున్నది.
Mother
(n), ( s), తల్లి, అమ్మ. idleness is the * of all sins పాపముల కన్నిటకి సోమారితనమే కారణము. the * crow తల్లి ఆవు.a step * మారుతల్లి, చవితితల్లి, అనగా తనతల్లి చనిపోయిన తరువాత తండ్రి మళ్లీ పెండ్లి చేసుకొన్న ఆమె. the * by bloodor own * కన్నతల్లి. * in-law అత్తగారు. a foster * పెంపుడుతల్లి, సాకినతల్లి. a grand * అవ్వ. a great grand * ముత్తవ్వ.* country స్వదేశము. Tamil is his * language వాడికి స్వభాష అరవము. fits of the * స్త్రీలకు వచ్చే వొకవిధమైన శూలనొప్పి.or dregs in oil &c. గసి, మష్టు.
Anatomical
(adj), అంగఛేద సంబంధమైన.
Established
(adj), నిలకడగా వుండే, స్థిరమైన, నియమించిన, నిర్ణయమైనఏర్పరచిన, నిర్మించిన, స్థాపితమైన, కుదుటబడ్డ. an * truth సిద్ధాంతము.an * custom ఆచారము, వాడిక. a man of * character ప్రసిద్ధుడు, పేరుపడ్డవాడు, ఘనుడు. his health is re-* వాడి రోగము మళ్లీ కుదిరినది. they wrongly say that the Canarese is not an * language కన్నడముశాస్త్రియ్యమైన భాష కాదంటారు. or married పెండ్లియైన. the * faith చాలా వ్యాపించివుండే మతము. the * church సీమరాజు ఆవలంబించి వుండే మతము.
Tress
(n), ( s), plu. Tresses, n.s. వెంట్రుకలు, కురులు.
Surprising
(adj), ఆశ్చర్యకరమైన, విచిత్రమైన. this is not * యిది వొక వింత కాదు, యిది సామాన్యమే.
Skittish
(adj), shy; easily frighted జంకే, బెదిరే. a * horse జంకే గుర్రము,నమ్మరాని గుర్రము. this horse is * you must be careful అది నమ్మరాని గుర్రము,పదిలముగా వుండు. wanton ; volatile చంచలమైన, చపలమైన. a * girl చపలురాలు.
Chapel
(n), ( s), చిన్నగుడి. A * at the entrance of a temple ముఖమంటపము.
Expressively
(adv), భావము విశదమయ్యేటట్టుగా.
Pathetical
(adj), మనస్సును కరిగించే, శోకముపుట్టించే, యేడ్పువచ్చే. avery * story యేడ్పు వచ్చే కథ.
Undertenant
(n), ( s), లోపాయకారి.
Lounge
(n), ( s), సోమారిగా తిరగడము బద్ధకముగా పడియుండడము.In one of his *s he met me వాడు సోమారిగా తిరగడములో నాకు అడుపడ్డాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Slider is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Slider now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Slider. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Slider is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Slider, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close