Telugu Meaning of Interstice

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Interstice is as below...

Interstice : (n), ( s), సందు, రంధ్రము, కంత. he packed the glasses in a box filling the *s with straw నడమ నడమ కసువు వేసిగ్లాసులనుపెట్టెలో పెట్టినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Over-reach
(v), ( a), or cheat మోసపుచ్చుట. he *ed himself andfell down అది అందుకోబోయి తప్పి కిందపడ్డాడు.
Unresisted
(adj), not opposed ఆటంకములేని, నిరాటంకమైన, ప్రతి రోధము లేని,నిరంకుశమైన. he passed * through the country అతడు నిరాటంకముగా ఆ దేశముగుండా వెళ్ళినాడు. among them Sancara Chari's doctrines have * swayవారిలో శాంకరాచార్యులవారి మతము నిరంకుశముగా చెల్లుతున్నది.
Lately
(adv), ఇటీవల, కొన్నిదినముల కిందట. the letter * received ఇటీవల వచ్చినజాబు.
You
(pron), second person plural మీరు. this is often used for thou, thus ; will * come ? వస్తావా. do * see ? చూచినావా. or it is used for men thus ; if * die at Banares * are thought very lucky కాశిలో చచ్చే వాండ్లు భాగ్యవంతులట.
Hem
(n), ( s), the edge of a garment doubled and sewed to keep thethreads from spreading అంచు, మడిచి కుట్టిన అంచు. the noise uttered by a sudden and violent expiration of the breath గొంతు సవరించుకోవడము. I heard him give a * వాడు గొంతు సవరించుకోగా విన్నాను. when he came to these words he cried * గొంతును సవరించుకొని యీ మాట లన్నాడు.
Green
(n), ( s), ఆకుపచ్చ, పసరిక పొలము, పసరిక బయలు.a washing * చాకిరేవు. *s మానికూరలు, కూరాకు. country *s తోటకూర.
North West
(n), ( s), వాయువ్య మూల.
Plotter
(n), ( s), కుట్రలు పన్నేవాడు.
Fear
(n), ( s), భయము, దిగులు, బెదురు, శంక, సందేహము. he puther in * దాన్ని భయపెట్టినాడు. we were in * of thier comingin వాండ్లు లోగా వస్తారేమోయని భయపడుతూ వుంటిమి. for * I shouldforget it I wrote it down వొకవేళ మరిచిపోదునేమో యని వ్రాసిపెట్టినాను. For * they should come he sent them wordవాండ్లు రాకుండా ముందుగా చెప్పి పంపించినాడు, వొక వేళ వాండ్లకురాపోతారని చెప్పి పంపించినాడు. for * he would come I shut thedoor వాడు రాపోతాడని తలుపు వేసినాను.
Herd
(n), ( s), మంద. a * of cows ఆవుల మంద, వొక మంద ఆవులు. a * of lions సింహముల గుంపు. the common * believe this nonsense యీ పిచ్చి కూతలను పిచ్చిమూక నమ్ముతారు. the degenerate * పశుప్రాయములు, పామరులు.
Concantenation
(n), ( s), వరస, మాలిక, అనుక్రమణిక, పరంపర. from * of circumstances సంభవించిన పనుల క్రమమున, కార్య క్రమేణ. a * of idea భావక్రమము, అనగా సంస్కారము, ఒకటి మీద ఒకటి తోచడము. in * పరంపరగా, వరసగా, ఒకటి మీద ఒకటి.
To Arbitrate
(v), ( n), తీర్చుట, తీర్పు చేసుట.
Bowels
(n), ( s), పేగులు. his * were freely opened వాడికి చక్కగా భేది అయినది. a son of his own * కడుపునబుట్టిన కొడుకు. In the * of the earth భూమధ్యమందు. or mercy అంతఃకరణ. having * of compassion కడుపులో విశ్వాసము గలవాడై. having his * moved with compassion వాడికడుపు మండినందున. his * yearned వాడి కడుపు మండినది, వాడికి అయ్యో అని తోచినది.
Amorously
(adv), కామముగా, మోహముగా.
Emulsion
(n), ( s), పాలు, రసము, అనగా శరీరము మృదువు యివ్వడమునకై బాదంపప్పు గసగసాలు మొదలైన వాటి పాలతో చేసే నలుగు చెడ్డ జ్వరము మొదలైన రోగములు తగిలినప్పుడు ఈ లాటి పాలతో చేసే వొక రసాయనము.
Stereotyped
(adj), అటువంటి అచ్చు అక్షరములతో అచ్చువేయబడ్డ.metaphorically స్థిరమైన, నిత్యమైన, అచంచలమైన.
Sea-sick
(adj), వాడమీద యెక్కే వాడుక లేనందున వాంతులయ్యే. being unused to the sea they were soon * వాండ్లకు వాడమీద యెక్కే వఅఢుక లేనందున వాంతులు అయినవి. she became * by sitting inట్హే swing వుయ్యాలలో ఊగినందున దానికి వాంతులైనవి.
George
(n), ( s), వొక మనిషి యొక్కపేరు, యింగ్లీషు దేశమందు వొక ఆదిమఋషి,అతనిపేరు చెన్నపట్నపు కోటకు పెట్టుబడి ` Fort saint George 'అనబడుతున్నది. a figure of this saint యీ ఋషి యొక్కఆకారమును వొక ముద్రగా చేసి బిరుదుగా వేసుకుంటారు.
Barbarity
(n), ( s), cruelty క్రూరత్వము, నిష్కంటకత.
To Falsify
(v), ( a), అబద్ధము చేసుట, నిజముకాదని అగుపరుచుట.this paper falsifies what he said యీ సాధనముచేత వాడు చెప్పినదిఅబద్ధమౌతున్నది. he made this prediction but the event falsified itయిట్లా జరగకపోతుందన్నాడు గాని అది జరగడముతో వాడు చెప్పినది అబద్ధమైపోయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Interstice is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Interstice now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Interstice. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Interstice is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Interstice, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close