Telugu Meaning of Respected

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Respected is as below...

Respected : (adj), పూజ్యమైన, గణ్యమైన, ఘనమైన. your * father శ్రీమాన్ మీ తండ్రిగారు. my * mother మాతృశ్రీ, తల్లిగారు. our * Governor మహారాజశ్రీ గౌనరుగారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Afterages
(n), ( s), వెనకటి కాలము, ఉత్తరకాలము, పశ్చాత్కాలము.
Dozen
(n), ( s), పండ్రెండు. I have told you a * times నీతోఅనేకమాట్లు చెప్పివున్నాను. a * people పదిమంది, నలుగురు.h alf a * ( సంఖ్యలో) ఆరు, ( ప్రయోగములో) నలుగురు.కొందరు. as meaning a flogging దెబ్బలు, శిక్ష.
Undignified
(adj), mean, base క్షుద్రమైన, నీచమైన.
Destructiveness
(n), ( s), సంహారకత్వము, సంహారకశక్తి.
Sometimes Emphatically
as, I * hate him but will botwrong him per dition catch my soul,but I* love thee ! Sometimes by way of oppositions: as I did l
To Flay
(v), ( a), తోలును దోచుట, చర్మమును వొలుచుట. his back wasall *ed వాని వీపు తోలు పోయినది.
Bdellium
(n), ( s), గుగ్గిలము. some Translators say గోమేధికము.
Timeserver
(n), ( s), one who meanly complies with present powerసమయోచితముగా నడిచేవాడు, ఇచ్చకాలమారి.
Insignificance,insignificancy
(n), (s.), అప్రయోజకత్వము, నిరర్ధకము,స్వల్పత. through the * of these objections ఈ ఆక్షేపణలు పనికి మాలినవి గనుక, స్వల్పమైనవి గనుక.
Disunion
(n), ( s), విచ్ఛేదము, వియోగము, వేరుపడడము. or breachof concord గిట్టమి, సరిపడమి. they are in a state of *వాండ్లు యెడబాసి వున్నారు, వేరుపడ్డారు.
Savings
(n), ( s), plu. కూడబెట్టిన ద్రవ్యము. he paid the money out of his * తనకు చిక్కినదాన్ని చెల్లించినాడు. petty * దుడ్డుకాసుగా కూడబెట్టిన ద్రవ్యము.
Elemosynary
(adj), ధర్మానికి యిచ్చిన, భిక్షముగా యిచ్చిన. an * subsistenceతిరిపెము, బిచ్చము.
Innocence
(n), ( s), తప్పులేమి, నిర్ధోషత్వము, నిరపరాధిత్వము, నిష్కళంకత్వము,నేరములేమి, అనవద్యత. he proved his * తాము యేమీ యెరుగనని నిరూపించినాడు. from the * of their lives వాండ్లు సాధువులైనందున,వాండ్లు నిరుపరాధులై నందున. the shews the * of the fruit ఇందుచేత ఆ పండు నిరుపద్రవముగా తెలుస్తున్నది.
To Forestal
(v), ( a), ముందుమించుకొని మోసపుచ్చుట. I intended to buy thehouse but he *n led me ఆ యింటిని నేను కొనుక్కోవలెనని వుండగా వాడుముందుమించి కొనుక్కొన్నాడు. he has *led you in that discoveryఆ మర్మము నీవు కనుక్కొన్నావు , సరే నీకు ముందే వాడు కనుక్కొని నీకు కరక్కాయ పెట్టినాడు. these merchants *led the market ఆ వర్తకులుఅంగళ్లవాండ్లకు వచ్చే సరుకును ముందుమించి తాము తిప్పుకొన్నారు.he *led the goods ఆ సరుకులు తాను ముందుమించి మళ్లించుకొన్నాడు.ఆ సరుకులను తాను నడమవచ్చి అంటుకొని పోయినాడు.
Coculus Indicus
(n), ( s), కాకమారి అనే ఒక విషపు Cochineal, n. s. ఇంద్రగోప పురుగు, ఆరుద్ర పురుగు.
Powdermonkey
(n), ( s), వాడలో ఫిరంగులు కాల్చేటప్పుడు మందుగుండ్లు అందియిచ్చేపిల్లకాయ.
Prominence, Prominency
(n), (s.), ఉబ్బు, యెత్తు, ఔన్నత్యము. on account of the * of this hill యీ కొండ యొక్క ఔన్నత్యము వల్ల, యీ కొండ పొడుగైనందువల్ల. in his poem he gave * to this marriage వాడికావ్యములో యీ పెండ్లిని విశేషముగా చెప్పినాడు.
Singular
(adj), particular, remarkable అద్వితీయమైన, అసమానమైన, విశేషమైన, విపరీతమైన, వింతైన. by the * goodness of God దేవుడి యొక్క విశేష కటాక్షముచేత. from her * beauty దాని అద్వితీయమైన సౌందర్యమువల్ల. he is a very * man వాడు నిండా విపరీతుడు, విచిత్రమైన మనిషి. in Grammar the * number ఏకవచనము.
Nefarious
(adj), పాపిష్టి.
To Nod
(v), ( a), and n. తల వూచుట, శిరఃకంపము చేసుట. he *ed assent మంచిదని తలవూచినాడు. to be drowsy తూగిపడుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Respected is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Respected now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Respected. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Respected is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Respected, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close