Telugu Meaning of Proem

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Proem is as below...

Proem : (n), ( s), అవతారిక, పీఠిక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Mouth
(v), ( a), and n. వికారముగా అరిచి చదువుట, పెద్దగొంతుపెట్టుకొని మాట్లాడుట. or to chew నమలుట, తినుట, చప్పరించటు.
Action
(n), ( s), క్రియ, చలనము, పని, కార్యము, ఆట. the hands of the watch arenot in * ఆ ఘడియారము యొక్క ముండ్లు ఆడలేదు, తిరగలేదు. a good * సత్కర్మము,పుణ్యము. In law వ్యాజ్యము. he brought an * against them వాండ్ల మీదవ్యాజ్యము తెచ్చినాడు. or Battle యుద్ధము. One * took place in the morningand one in the evening తెల్లవారి ఒక యుద్ధము జరిగినది. the * of a medicineమందు యొక్క వ్యాపకము. or gesture అభినయము. he used much * in talkingమాట్లాడడములో అభినయములు నిండా చేసినాడు. Dryden says "To an exactperfection they have brought The action Love : the passion is forgot. "మోహమును గురించిన అభినయమును దివ్యముగా వర్ణించినాడు గాని మోహరసమునువిడిచిపెట్టినాడు.
Ward
(n), ( s), watch, guardianship, district; part of a lock or key, a person under a guardian కాపు, కావలి, సంరక్షకత్వము,పేట, తాళపు చెవి సందు, బీగపుగంటి, తాళములో మారు బీగము పట్టకుండావుండడమునకై అతికివుంచే యినప తునక, సంరక్షణలో వుండే వాడు. they kept watch and * కావలిగా తిరిగినారు. a bear * వెలుగ్గొడ్డును పెంచేవాడు. they put him in * వాణ్ని చెరలో పెట్టినారు. he is a * of my father's వాడు మా తండ్రి సంరక్షణలో వుండే పిల్లగాడు.
Nut
(n), ( s), కాయ, గచ్చ కాయ, టెంకాయ, బిల్వకాయ, వెలక్కాయ,బాదంకాయ మొదలైన గట్టి పైపెంకులు గల కాయలు. betel * పోక,వక్క. the clearing * చిల్ల గింజ. the marking * జీడి గింజ. the emetic * or nux vomica ముష్టికాయ. pig *s వేరుశనగలు.the * of a screw యిస్కోరు ఆణి యొక్క తలకాయ. the cap or* under a screw యిస్కోరు ఆణికి అడుగున తగిలించే బిళ్ళ. SeeNutshell.
Interested
(adj), అక్కరపట్టిన, శ్రద్ధ కలగిన. he much * with the book ఆపుస్తకము మీద వాడికి నిండా ఆశ. he is deeply * in their prosperity వాండ్లు బాగుపడనలెనని వాడికి నిండా అక్కర వున్నది. a gentle man * in this school ఈ పల్లెకూటముమీద నిండా అక్కరవుండే దొర. both parties are equally * in his being present వాడు వుండడము ఉభయలకూ కావలసినదే, మంచిదే. he is not at all * in our affair మాజోలి వాడికేమి. I suspect that he is an * witness ఈ సాక్షి పక్షపాతియని నాకు తోస్తున్నది. all his friendship is * వాడి స్నేహమంతాకపటము, వాడి స్నేహమంతా స్వసుఖము కొరకై యున్నది. he did it with * motives స్వలాభముచే విచారించి దీన్ని చేసినాడు.
Jointstool
(n), ( s), నాలుక్కాళ్ళ పీట.
Spiciness
(n), ( s), flavour సంబారపురుచి. form the * of the tasteఅది సంబారపు రుచిగా వున్నది గనక.
Throb
(n), ( s), heave కొట్టుకోవడము, సళుపు, తీపు.
Trencherman
(n), ( s), a great eater తిండిబోతు.
Partner
(n), ( s), పాలికావు, పాలివాడు. his * in life అతని భార్య. her * ఆమె మొగుడు. * s at cards కాకితాలాటలో వొక వుద్దిగా వుండే వాండ్లు. in dancing జతగా ఆడేమనిషి.
Harshly
(adv), కఠినముగా, క్రూరముగా.
Fumingly
(adv), ఆగ్రహపడి, మండిపడి, రేగి.
Unperceived
(adj), not seen అగుపడని, కండ్లబడని. when you stand at a littledistance the difference is * నీవు కొంచెము దూరములో వుంటే ఆ భేదముకనుపడదు.
Is
the third person singular of toBe యీ క్రియకు ప్రథమ పురుష ఏకవచన, the king, that is. the late kingఆ రాజు అనగా మునుపటి రాజు. See in the Grammer. it is oftenomitted, as అతడు నీ తమ్ముడా is he your brother ?
Profaneness, Profanity
(n), (s.), అపచారము, అపవిత్రము.
Mumping
(adj), వేషధారియైన, మాయగావుండే. a * beggar మాయబిచ్చగాడు. I saw him sit * in his house under ground వాడింటిలో నొకగొందిలో నమోనమో అని కూర్చుండగా వాణ్ని చూచినాను.
Abatement
(n), ( s), తక్కువచేయడము, తక్కువ.
Slops
(n), ( s), గుడ్డాగుడుసులు, ఇది వుడుపును గురించిన నీచమాట, యిది ముఖ్యముగాయిజారుకు పేరు. he did not eat proper food, he merely lived upon * కడుపుకు చక్కగా తినకుండా గంజీ గట్రా తాగి గడిపినాడు.
Fortuitously
(adv), తనంతటనే, తనకుతానే, అకస్మాత్తుగ, అప్రయత్నముగా,అవశాత్తుగా,ఘాణాక్షరన్యాయముగా. It is partly evaporated into air andpartlu diluted into water and * shared between all the elements( Rogers in Johnson) అది కొంత గాలిలో కలిసిపోయినది, కొంత నీళ్లలో కలిసిపోయినది.సమస్త భూతములోనున్ను తనంతటనే విభాగమైపోయినది.
Kibe
(n), ( s), కాలియొక్క పగుళ్లు, యిది పురాతన శబ్దము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Proem is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Proem now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Proem. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Proem is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Proem, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close