(n), ( s), సంచితము, దాచిపెట్టినది, ఎత్తిపెట్టినది, నిలిపిపెట్టినది, కట్టిపెట్టినది. a man speaks to his enemy with * విరోధితో మర్మముగా మాట్లాడుతాడు. he spokewithout * దాచకుండా చెప్పినాడు, కపటము లేకుండా చెప్పినాడు.he speaks to his friend without * విహితుడితో నిష్కపటముగా మాట్లాడుతాడు. * of mind కాపట్యము. a man of * కపటి, మర్మి, పరులకు మనసు యివ్వనివాడు. the * of an army యుద్ధములో కలియక కడగా నిలిపి పెట్టిన జనము, దళము.