Telugu Meaning of Aquarius

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Aquarius is as below...

Aquarius : (n), ( s), కుంభరాశి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Predict
(v), ( a), రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పుట, సూచించుట. they *ed hisruin వాడు చెడిపోతాడని ముందుగానే చెప్పిరి.
Ides
(n), ( s), పూర్వకాలములో. Roman వాండ్లలో ప్రతిమాసములో వచ్చే 13 డో తేది గానీ,15 నో తేది గాని.
Placard
(n), ( s), ప్రకటన కాకితము, యిస్తి యార్నామా.
Fraternization
(n), ( s), చేర్చుకోవడము,ఐకమత్యము.
To Deluge
(v), ( a), జలమయముచేసుట, ముంచివేయుట, వెల్లువపారి ముంచుట.the rain *d the garden వానకు తోటంతా వెల్లువైనది. her cheekswere *d with tears అది కన్నీరు మున్నీరుగా యేడ్చినది.
Procuration
(n), ( s), యేర్పాటు, బందోబస్తు.
Fading
(adj), వాడిపొయ్యే, అమ్లానమైన, తేజోహీనమయ్యే, క్షయించే.her health is * దానికి వొళ్లు నలుకువగా వుంటున్నది.
Pear
(n), ( s), వొక విధమైన పండు, యిది ముంత మామిడిపండు ఆకారముగా వుంటున్నది. a* shaped pearl కోసముత్యము, గొగ్గిముత్యము. the prickly * or Cactus used inhedges నాగతాళి. See Perch.
To Fill
(v), ( a), నించుట, నిండించుట. the enemy *ed the fort శత్రుసేనకోట నిండినది. the tears * her eyes అది కండ్లనీళ్లుపెట్టుకొంటున్నది.fear *ed thier hearts వాండ్ల మనస్సులో భయము చొచ్చుకొన్నది.he *ed up the box with clothes ఆ పెట్టె నిండా బట్టలు వేసినాడు.they *ed up or closed up the well వాండ్లు ఆ బావిని పూడ్చినారు. this *ed up the measure of his crimes యిదివరకు చేసిన పాపము చాలకయిదిన్ని చేసినాడు. you may * up the place with these words. ఆ స్థలములోయీ మాటలను పెట్టి సరిపుచ్చు. this business*ed his whole dayయీ పని వాడికి వొకదినమంతా పట్టినది. he *s the office of ministerమంత్రిగా వున్నాడు.
Relay
(n), ( s), తపాలు. there were three * s of bearers and four * s ofhorses మూడు చోట్ల బోయీలు, నాలుగు చోట్ల గుర్రాలు తపాలు వుంచినారు.
Dazzled
(adj), కండ్లు చెదిరిన, మిరిమిట్లుగొన్న, భ్రమపడ్డ,భ్రమించిన. Bats are * in the light గబ్బిలములకు వెలుతురులోకండ్లు చెదురతవి.
Extrajudicially
(adv), అతిక్రమముగా, తన అధికారమునకు మించి.
Peahen
(n), ( s), ఆడనెమలి.
Beyond
(prep), and adv. అవతల, మించి, అతిశయించి. * the riverయేటికి అవతలు. * this యిదిగాక. they went * వాండ్లు మించి పోయినారు.this disease is * cure యీ రోగము కుదురేది అసాధ్యము. he is now * hopeఅతను బ్రతుకుతాడని ఆశ లేదు. lost * all reddress బొత్తిగా చెడిపోయిన. *all bounds అమితముగా. * doubt నిస్సందేహముగా. * what is herein statedయిందులో చెప్పినదిగాక. they went * (or over-reached) him వాణ్ని మోసబుచ్చిరి. to go * or surpass మించుట. or defraud మోసము చేసుట. the sum thatremained * the debt అప్పుపోగా నిలిచినరూకలు. he went * his depthనీళ్ళలో నిలువులోతును మించిపోయినాడు. It is * my power అది నాశక్తికిమించి వున్నది. * all dispute నిర్వివాదముగా. * measure అపారముగా.
Pugilistic
(adj), జెట్టీ సంబంధమైన. a * combatant జెట్టివాడు. a * art జెట్టివిద్య,సాము.
Precipice
(n), ( s), చరి, భృగువు. he fell from the * and was killed .కొండచరిలో పడి చచ్చినాడు. you are standing on a * నీవు మహా సంకటమైన స్థితిలో వున్నావు.
Unsociably
(adv), బెరుకువగా, వొకటితో చేరక, సహవాస యోగ్యము కాకుండా.
Lewdly
(adv), పోకిరితనముగా, బండతనముగా, దుష్టతనముగా, కొంటెతనముగా, కామాతురముగా.
To Decay
(v), ( n), నశించుట, క్షయించుట, క్షీణించుట, కుళ్లిపోవుట.పుచ్చిపోవుట, శిధిలమైపోవుట, వుడిగిపోవుట. when the teeth *పండ్లు పుచ్చేటప్పటికి. the fruit *ed ఆ కాయలు కుళ్లిపోయినవి.
Rosin
(n), ( s), గుగ్గిలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Aquarius is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Aquarius now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Aquarius. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Aquarius is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Aquarius, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close