Telugu Meaning of Beyond

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Beyond is as below...

Beyond : (prep), and adv. అవతల, మించి, అతిశయించి. * the riverయేటికి అవతలు. * this యిదిగాక. they went * వాండ్లు మించి పోయినారు.this disease is * cure యీ రోగము కుదురేది అసాధ్యము. he is now * hopeఅతను బ్రతుకుతాడని ఆశ లేదు. lost * all reddress బొత్తిగా చెడిపోయిన. *all bounds అమితముగా. * doubt నిస్సందేహముగా. * what is herein statedయిందులో చెప్పినదిగాక. they went * (or over-reached) him వాణ్ని మోసబుచ్చిరి. to go * or surpass మించుట. or defraud మోసము చేసుట. the sum thatremained * the debt అప్పుపోగా నిలిచినరూకలు. he went * his depthనీళ్ళలో నిలువులోతును మించిపోయినాడు. It is * my power అది నాశక్తికిమించి వున్నది. * all dispute నిర్వివాదముగా. * measure అపారముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Side
(n), ( s), పక్క, పార్శ్వ్ము, పక్షము, తట్టు, వైపు, వోర. on that* ఆ పక్కన. go on one * వారగాపో. on the * of the hill కొండపక్కన. కొండ అడుగున. on the north * ఉత్తరపు దిక్కున. * of aleaf, being one page పొరట. a * of bacon అరపంది. * of a river, one bank తీరము. a side-saddle పక్కజీని, అనగా ఆడవాండ్లు యేక్కే గుర్రముమీద వెసే పల్లము. side-arms, that is, sword andpistols పార్శ్వ ఆయుధములు, అనగా కత్తిపిస్తోలు. they spoke on his * అతని పక్షముగా మాట్లాడినారు. a witness on my * నా పక్షమైన సాక్షి.It is an error on the safe * తప్పు వాస్తవమే మెట్టుకు యిది కావడము శుభము. ఇది అన్యాయము సరే మెట్టుకు యిందుచేత ఫలము కద్దు,గుడ్డిలో మెల్ల శ్రేష్టము. to lie on one * వొత్తిగిలి పండుకోనుట.God who was on my * నా పాలిటి దైవము. God is on their * దేవుడువాండ్ల పక్షముగా వున్నాడు. youth is on his * వీడు వయసు వాడనేదివీడి యందు విశేషము. On both *s ఉభయత్ర యిరుగడల. on all *sనల్ దిక్కుల. relations on the mother's * తల్లివంక వాండ్లు, మాతృవర్గము. from * to * యీ పక్కనుంచి ఆ పక్క దాకా. he nearlysplit his *s with laughing పక్కలు పగల నవ్వినాడు. In theAmaram the Sancrit and the Telugu are printed * by * అమరములోసంస్కృతము వొక పక్క తెలుగు వొక పక్కగా అచ్చువేసినారు. In theline the soldiers stood * by * సిపాయీలు వరసగా నిలిచినారు.the books were placed * by * ఆ పుస్తకములను వరసగా పెట్టినారు.they were buried * by * వాండ్లిద్దరినిన్ని జోడుగా పూడ్చినారు.
Felicious
(adj), శుభమైన, శోభనమైన, మంగళమైన, దివ్యమైన. , * eventsశుభకార్యములు. this portrait is very * యీ పటము అతిదివ్యముగావున్నది.
To Pirate
(v), ( n), వాడలను దొంగలించడానకై సముద్రము మీద తిరుగుట.
To Collocate
(v), ( a), వుంచుట, పెట్టుట, ప్రవేశపెట్టుట.
Rival
(adj), పోటిగా వుండే, పోటియైన. the * beauties అందములో నేనే హెచ్చంటేనేనే హెచ్చనే పడుచులు.
Falling
(adj), పడే, పడుతూవుండే. a star * రాలే నక్షత్రము. he is* asleep వానికి కూరుకుపట్టింది.
Rowan
(n), ( s), a scotch word for a tree వొక విధమైన అడివిచెట్టు.(Southey, in "The Doctor.")
Vermin
(n), ( s), worms : all noxious little animals or insects, as squirrels, rats, mice, grubs, flies, &c. పరుగులు, క్షుద్రజంతువులు దుష్టపురుగులు, యెలుకలు, చుంచులు, నల్లులు, పిణుజులు, మిడతలు, ముంగిసలు మొదలైనవి, ఈతి బాధలుచేశే జంతువులు. Benares is full of beggars, thieves, imposters and such * కాశి బిచ్చగాండ్లు, దొంగలు, మోసగాండ్లు మొదలైన క్షుద్రులచేత నిండియున్నది.
Poet
(n), ( s), కవి, కవీశ్వరుడు.
Abjectly
(adv), అతినీచముగా, అతితుచ్ఛముగా.
Familiarity
(n), ( s), విహితము, పరిచయము, చనువు, చొరవ, మాలిమి, కలియగలుపు,అలవాటు. * breeds contempt చనువుచేత అలక్ష్యము కలుగుతున్నది.
A Split
(n), ( s), నెరియ, బీటిక, పగులు. there is a * in the wall ఆ గోడలో వొక బీటిక వున్నది. there was a * in the evidenceఆ సాక్ష్యములో ద్వైవిధ్యము వచ్చి చెడిపోయినది.
Personally
(adv), స్వతః, స్వయముగా, తానే.
Locacative Case In Grammar
(n), ( s), సప్తమీవిభక్తి, గ్రామమందు, వూరిలో ఇత్యాది.
Omnium-gatherum
(n), ( s), చిల్లరతడక, చిల్లరమూక, చిల్లరవాండ్లు.
Blossom
(n), ( s), మొగ్గ, పువ్వు.
Guinea-corn
(n), ( s), (the Indian Millet) జొన్నలు.
Unworthily
(adv), not properly, not correctly అయోగ్యముగా. they treatedhim * or they acted * to him వాడి విషయములో అయోగ్యముగా నడిచినారు,దుర్మార్గముగా నడిచినారు.
To Find
(v), ( a), కనుక్కొనుట, కనిపెట్టుట,పొందుట. I found it అది నాకుదొరికినది, చిక్కినది. I found much assistance from this యిందు చేతినిండాసహాయమును పొందినాను. I found two books there నాకు అక్కడ రెండుపుస్తకములు అగుపడ్డవి. I could not * the word ఆ మాట నాకు చిక్కలేదు.I found him at home యింట్లో దొరికినాడు. I found he went there వాడుఅక్కడికి వెళ్లినాడని తెలిసినది. he found no opportunity వాడికి సమయముచిక్కలేదు.how could he * it in his heart to say this ? యిట్లా చెప్పేటందుకువాడికి యెట్లా నోరాడినదో ? how could he * it in his heart to beat her ?దాన్ని కొట్టేటందుకు వాడికి యెట్లా చేతులయినవో? as he could not * it in hisheart to do so అట్లా చేసేటందుకు వాడికి మనసు రానందున . I now * that themoney is his ఆ రూకలు వాడివని నాకు యిప్పుడు తెలిసినది. how do you * your selfto-day నేడు నీకు వొళ్లు యేట్లా వున్నది ? I found it cold to-day .యీ వేళ నాకు చలిగా వున్నది. he found it difficult వాడికి అది కష్టముగావుండినది. you will * it easy అది నీకు సులభముగా వుండును. I found itbetter to pay the money రూకలు చెల్లించడమే మేలని నాకు తోచినది. the jury found him guilty జూరీలు వాడు నేరస్థుడన్నారు. the juryfound this a true bill యిది విమర్శకు తేవలసిన ఫిర్యాదని జూరీలుఅన్నారు. the water found it's way through the bank ఆ నీళ్లు కట్టగుండాదారి చేసుకొని బయలుదేరినవి. he found fault with me నా మీద తప్పుపట్టినాడు, నన్నుకూకలు పెట్టినాడు. after ten years the letter found it's way into my hands పది యేండ్లకు తరువాత ఆ జాబు తనంతటనే నాచేతికివచ్చినది. did you * the account ? ఆ లెక్క సరిగ్గా వున్నదా? No : I foundit wrong అది తప్పనితెలిసినది. he gave me a room but I found myselfతన యింట్లో చోటు మాత్రము యిచ్చినాడు గాని భోజనము నాకు నేనే జాగ్రత్త చేసుకొన్నాను.they found the ship in provisions ఆ వాడకు కావలసిన భోజనసామగ్రీలనుజాగ్రత్త చేసినారు. you write the book and I will * you in paperand pen నీవు ఆ పుస్తకము వ్రాయి, కాగిదాలు పేనాలు నేను జాగ్రత్త చేస్తాను.the ship was completely found for six months ఆ వాడలో ఆరు నెలలకుభోజన సామాగ్రి యధేష్టముగా వుండినది. I found out the meaningఆ అర్ధమును కనుక్కొన్నాను. I found out the puzzle. ఆ విడకథనువిచ్చినాను, ఆ మర్మమును భేదించినాను. I found him out వాని కుట్రనుకనుక్కొన్నాను, వాన్ని కనిపెట్టినాను. he found out this medicineయీ మందును కల్పించినాడు, యీ మందును కొత్తగా కలగచేసినాడు.
Rapid
(adj), శీఘ్రమైన, త్వరయైన, వడిగల, వేగమైన. or steep as a descentనెట్రముగా వుండే. he gave me a * sketch of the business ఆ సంగతినిసంక్షేపముగా చెప్పినాడు, రెండు ముక్కలుగా చెప్పినాడు. the house is going to *decay ఆ యిల్లు శిథిలమైపోతున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Beyond is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Beyond now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Beyond. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Beyond is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Beyond, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83013
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79107
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63267
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57434
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37929
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28426
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27844

Please like, if you love this website
close