Telugu Meaning of Slime

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Slime is as below...

Slime : (n), ( s), viscous mire బంక, జిగట, బంధన his foot slipped in the * బంకమట్టిలో వాడి కాలు జారినది. as the fish was covered with * it slipped from his hand ఆ చేపపై నంతా జిగటగా వుండినందున చేతిలోనుంచి జారిపోయినది. in Gen. XI. 3. పిన్చి. F+. శిలాజితు D+. Adam Clarke in Gen. 7 says Bitumen, asphaltus.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Contemptible
(adj), హేయమైన, నీచమైన, అల్పమైన, తుచ్ఛమైన, దిక్కుమాలిన. hebrought a * army స్వల్పమైన దండు తీసుకవచ్చినాడు. a * wretch దిక్కుమాలినగొడ్డు. a * horse పనికిమాలిన గుర్రము. * wages స్వల్పసంబళము.
Unclogged
(adj), set free నిర్బంధము లేకుండా వుండే, విచ్చలవిడిగా వుండే.
Sown
(past participle of the verb ToSow), విత్తిన, the seed that was* చల్లిన విత్తనాలు, విత్తిన విత్తనాలు. the field that was * విత్తిన పొలము. in this book the beauties are thickly * యీ కాండ శృంగార జటిలముగా వున్నది. hehas * his wild oats కాగి చల్లారిన పాలుగా వున్నాడు, ఆరి తీరిన వాడుగా వున్నాడు.
Cater Cousins
(n), ( s), విహితులు, ఆప్తులు, ఏకగ్రీవముగా వుండేవాండ్లు,పొత్తుగా భోజనమి చేసి వుండేవాండ్లు.
To Restrict
(v), ( a), To limit; to confine నియమము చేసుట, నిర్బంధన చేసుట, కట్టుచేసుట. the doctor *ed me in my diet వైద్యుడు నాకు పథ్యము పెట్టినాడు, ఆహార నియమము చేసినాడు. Johnson *s this word to one sense జాన్సన్ యీ శబ్దమును వొకటే అర్థము పెట్టినాడు.
Theogony
(n), ( s), the generation of the gods దేవతల వంశావళి.
No
(adv), లేదు, కాదు, లేరు, కారు, లేను, కాను. &c. he neither answered yes nor * కద్దనడు, లేదనడు. there was * reason to pay the money ఆ రూకలు చెల్లించవలసినది లేదు. he felt * pity for them వాడు వాండ్లకు అయ్యో అనలేదు. he has * sense వాడికి బుద్ధి మట్టు. I desire * more నే నడిగేది యింతే, నేను అధికము కోర లేదు. * one యెవరున్ను లేదు. * man can say so యెవడున్ను అట్లా అనలేడు. do they sell cloth? * బట్టలు అమ్ముతారా,లేదు. there was * teaching him this యిది వాడికి నేర్పేటందుకు కాకపోయినది, యిది వాడికి నేర్పడము అసాధ్యము. * such thing యెంత మాత్రము లేదు, యెంత మాత్రము కాదు. he is * more వాడు యికను లేడు,అనగా చచ్చినాడు. * more! యింక అక్కర లేదు. * thank you నాకు వద్దు. * where యెక్కడా లేదు. Gods that are * లేనిపోని దేవతలు.
Afoot
(adv), నడుస్తూ. he came * పాదచారిగా వచ్చినాడు. the army was * allnight ఆ దండు రాత్రి అంతా నడిచినది. he set the business * ఆ పనిని ఆరంభముచేయించినాడు, ఆ పనికి మొదలుపెట్టించినాడు.
To Smell
(v), ( n), వాసన కొట్టుట, కంపుకొట్టుట, పరిమళించుట. this*s musty ఇది మగ్గు కంపు కొట్టుతున్నది, బూజు కంపుకొట్టుతున్నది. this*s of musk ఇది కస్తూరివాసన కొట్టుతున్నది. this *s of honey ఇదితేనెవాసన కొట్టుతున్నది.
Croaker
(n), ( s), నేడెమో రేపే మోయని వూరికె అఘోరించేవాడు.
Longingly
(adv), ఆశగా, వాంఛగా, భ్రాంతిగా.
Suplhuret Of Mercury
(n), ( s), (vermilion) ఇంగీలీకము. yellowsulphret of arsenick అరిదళము.
Enlargement
(n), ( s), అభివృద్ధి, విస్తారము, విమోచనము. or tumourనెరి, కంతి. from prison ఖైదిని విడుదలచేయడము.
Crack
(adj), fine, grand ఘనమైన, శ్రేష్ఠమైన, అసలైన. he is a * shot అతడు గురితప్పక వేసేవాడు, బాగా వేసేవాడు.
Inkhorn
(n), ( s), ఇంకిబిడ్డి, శిరాబుడ్డి.
A Clench Or Clinch
(n), ( s), in poetry SleRa vAkyamu.
Lively
(adj), చురుకైన, ఉల్లాసమైన. a * horse వడిగల గుర్రము. a * song ద్రుతగతిగాపాడే పాట. this is a * resemblance of him యిది సరిగ్గా అతని పోలికగా వున్నది.with * satisfaction వుల్లాసముతో. the * oracles (Acts VII. 38.) జీవనదాయకంవాక్యము A+ జీవవాక్యములు. a * persuasinon ధృఢమైననమ్మిక. in modern days * generally means Lewd శృంగారమైన.
Megreness
(n), ( s), చిక్కి వుండడము, కార్శ్యము.
Percussion
(n), ( s), దెబ్బ ఆఘాతము . See Blow Stroke.
Fellow-wife
(n), ( s), సవతి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Slime is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Slime now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Slime. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Slime is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Slime, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close