Telugu Meaning of Smaragdine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Smaragdine is as below...

Smaragdine : (adj), made of emerald; resembling emerald పచ్చలతోచేసిన,గారుత్మతమయమైన, పచ్చలవలెవుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Estuary
కయ్యి,వుప్పుకయ్యి
Luminary
(n), ( s), జ్యోతి, తేజస్సు. the luminaries of heaven సూర్యచంద్రనక్షత్రాదులు.Johnson was a great * జాన్ సన్ జ్ఙానదీపముగా వుండెను.
Smallness
(n), ( s), పొట్టితనము, కురచతనము, సన్నన, పలచన. from the * of his handwriting వాడి అక్షరాల నిండా సన్నము గనక.
To Hamper
(v), ( a), బందాలు వేయుట, చిక్కుల బెట్టుట, యిబ్బంది పరచుట, సంకటపెట్టుట, కలవర పెట్టుట. they *ed the horses and turned them out to graze గుర్రాలకు బందాలు వేసి మేతకు విడిచిపెట్టినారు. he *ed the gift with manyconditions ఆ భూమిని దానిమివ్వడములో దానము పట్టిన వాడు దాన్ని అనుభవించడమును గురించి కొన్ని నిభందలు యేర్పరచినాడు. or to spoil a lock తాళము చెవిని తిప్పి తిప్పి తాళమును దెరుపుట. he *ed the lock తాళము చెవిని తిప్పి తిప్పి ఆ తాళమును చెరిపినాడు.
Unfriendliness
(n), (s), disfavour విరోధము, క్రౌర్యము. their * made him dothis వాండ్ల విరోధము వీణ్ని యీ పని చేయించినది.
Coaxing
(n), ( s), పుసలాయింపు చెల్లింపు.
Palmer
(n), ( s), వొక విధమైన బైరాగి, కాసీ కావడి తెచ్చేవాడి వంటినాడు.
Fault
(n), ( s), తప్పు, అబద్దము, నేరము, దోషము, కళంకము. It is yourown * యిది నీదోషము, నీ తప్పు. there is a * in this diamond యీ పత్రములోదోషము వున్నది. there is much Sanscrit in this dictionary: but it is a* on the right side యీ నిఘంటులో సంస్కృతము నిండా వున్నదనే దోషమేవొక గుణముగా వున్నది. he found * with this యిది సరికాదన్నాడు,ఆక్షేపించినాడు. he found no * with the horse ఆ గుర్రానికి వాడువొక దోషము చెప్పలేదు. shew me the way and if I fail, it shall be my *దారి మాత్రము చూపు, నేను తప్పితే అప్పుడు నన్ను అడుగు. to a *అతిశయించి, మించి, అన్యాయముగా. he is kind to a * అంత విశ్వాసముకారాదు. he is sever to a * వాడికి అంత దారుణము కారాదు, వాడుఅంత కరుకుగా వుండడము అన్యాయము. she is tender to a * దానికిఅంత లేతమనసు కారాదు. the dogs were at * కుక్కలు జాడతప్పి మిణకరిస్తూవుండినవి. I am quite at * about that business ఆ పనిని గురించినాకు వొకటీ తోచలేదు. * finding దూషణ. mere *-finding is of nouse వట్టి దూషణ యేమి బాగు. he is a mere * finder వాడు వట్టి దూషకుడు.
Expectation
(n), ( s), యెదురుచూడడము, ఆశ, ఆపేక్ష, తలంపు. accordingto my * నేను అనుకున్న ప్రకారము.
Fireworshipper
(n), ( s), అగ్నిపూజచేసేవాడు. వీండ్లు parsces అనే గుజరాతివాండ్లు.
Component
(adj), అవయవముగా వుండే, చేరివుండె, కూడివుండె, అంశీభూతమైన. *part కలిసివుండె అంశము, భాగము. he separated it into its * partsకలిసివుండిన వాటిని వేరే వేరేగా విభజించినాడు. charcoal is a * part in gun powder తుపాకి మందులో బొగ్గు కూడా కలుస్తుంది, బొగ్గు కూడా కలిసిన ద్రవ్యము. in grammar ప్రత్యయము.
Barbarously
(adv), అతి క్రూరముగా, నిష్కంటకముగా.
Concentration
(n), ( s), నడమ చేరడము, ఒకటిగా కూడడము. * of thoughtsతదేకధ్యానము, ఏక చింత.
Wastage
(n), ( s), తరుగు. loss is making up jewels చేదారము.* in measuring salt ఉప్పు కొలవడములో వచ్చిన నష్టము.
Gorgon
(n), ( s), సర్ప కేశియనే రాక్షసి. దీని దృష్టి యెవరిమీదపారితే వాండ్లు రాయి అయి పొయ్యేదట, కొన్ని చోట్ల కురూపియనేఅర్ధమున్ను కద్దు.
Lath
(n), ( s), సెండె, బద్ద. a dagger of * కొయ్యబాకు.
To Regain
(v), ( a), మళ్లీ పొందుట. when he *ed the shore వాడు మళ్లీ గట్టుకువచ్చి చేరినప్పుడు. he *ed his health వొళ్లు కుదిరినది. he *ed his spirits వాడికిదైర్యము వచ్చినది, ధైర్యమును తెచ్చుకొన్నాడు.
To Know
(v), ( a), ఎరుగుట, తెలుసుకొనుట. do you * him? వాణ్ని యెరుగుదువా. he does not * his own mind వాడు చపలచిత్తుడు, వాడికి బుద్ధి నిలకడలేదు. the skilful, those who * వ్యకతులు.men who * trade వ్యవహారవ్యక్తులు. we ought to * ourselves ఆత్మజ్ఞానము కలగవలశినది, జ్ఞానమార్గము అవలంబించవలశినది. do you * Tamil? nIku arvmu తెలుసునా. I do నాకు తెలుసును. I knew it was him by the voice వాడి కంఠధ్వని చేత వాడని తెలుసుకొంటిని. it is here you *; or, don't you *? అది యిక్కడ వున్నదిగదా. this is the knife I bought you * ఇదినేను కొన్న కత్తి కదా. do you * he talks Tamil very well వాడు అరవము బాగా మాట్లాడుతాడు గదా. he perceived you * what వాడు ఆ సంగతిని కనుక్కొన్నాడు గదా. ఆ సంగతి అనగా పేరేత్తి చెప్పరానిది. he said something. I * not what వాడేమో చేప్పినాడు నాకు తెలియలేదు. somebody came there, I * not who ఏవరో వచ్చినారు, యిట్టివారని నాకు తెలియలేదు. as I knew not what to do నాకు యెటూ చేయడానకు తోచలేదు గనుక, తేలియలేదు గనుక. he is gone I * not where ఎక్కడికి పోయినాడో తెలియదు, ఏక్కడికో పోయినాడు.he stayed I * not how long ఎన్నాళ్ళు వుండినాడో. I do not* who *s not a woman స్త్రీ ముఖము యెరగని పిల్లకాయ. men who do not * business అవ్యక్తులు. he knew her (carnally) దానితో పోయినాడు. Him who knew no sin (2 Cor. V. 21. కలుషస్యకోపి సంపర్కోనాసీత్ A+.) నిష్కల్మషమైనవాణ్ని, పాపరహితుణ్ని. See Known.
Contact
(n), ( s), స్పర్శ, తాకడము. * conveys disease స్పర్శ చేత రోగము వస్తున్నది.in * with అంటుకొని వుండే, తాకుకొని వుండే. they were placed in * అని ఒకటితోఒకటి తాకేటట్టుగా పెట్టబడ్డవి. to put in * ఒకటిని ఒకటి తగిలే టట్టుగా పెట్టుట.If two ships come in * వాడ మీద వాడ తగిలితే. when they were in * ఒకటిని ఒకటి తాకుకొని వుండినప్పుడు. to prevent * ఒకడితో ఒకటి అంటకుండా, ఒకటి మీద ఒకటి తగలకుండా.
Unreadiness
(n), ( s), want of skill అసమర్థత. from his * in arithmetic వాడికిలెక్కలో సామర్థ్యము లేనందున.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Smaragdine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Smaragdine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Smaragdine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Smaragdine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Smaragdine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close