Telugu Meaning of To Hamper

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Hamper is as below...

To Hamper : (v), ( a), బందాలు వేయుట, చిక్కుల బెట్టుట, యిబ్బంది పరచుట, సంకటపెట్టుట, కలవర పెట్టుట. they *ed the horses and turned them out to graze గుర్రాలకు బందాలు వేసి మేతకు విడిచిపెట్టినారు. he *ed the gift with manyconditionsభూమిని దానిమివ్వడములో దానము పట్టిన వాడు దాన్ని అనుభవించడమును గురించి కొన్ని నిభందలు యేర్పరచినాడు. or to spoil a lock తాళము చెవిని తిప్పి తిప్పి తాళమును దెరుపుట. he *ed the lock తాళము చెవిని తిప్పి తిప్పితాళమును చెరిపినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Assumed
(adj), వహించుకొన్న, ధరిమచిన, ఆరోపితమైన.
Summons
(n), ( s), a call of authority admonition to appear రమ్మని వ్రాసినచీటి,అజ్ఞా పత్రిక, దీన్ని వాడుకగా సమ్మను అంటారు.
Trotter
(n), ( s), పరుగెత్తే గుర్రము.
Abba
(n), ( s), అబ్బా, తండ్రి, ఇది దేవుణ్ని గురించి చేప్పేమాట.
Unlevelled
(adj), not laid even సమము చేయబడని, మిట్లాపల్లము లేకుండాసరదబడని, మెరకాపల్లముగా వుండే.
Dovetailed
(adj), కూర్చిన, సంధించిన. the stories are all * togetherఆ కథలన్నీ వొకటితో వొకటి అనుక్రమణికగా వున్నవి, పొందికగా వున్నవి.పొనగింపబడి వున్నవి.
Dappled
(adj), చిత్రవర్ణమైన, నానావర్ణములు గల, గోరు యెరుపుగావుండే.
Halo
(n), ( s), పరివేషము, పరిధి, సూర్యుడికి గాని చంద్రుడికిగాని చుట్టూరు వేసేమండలము.
Sizeable
(adj), reasonably bulky తగుమాత్రమైన, తగుబాటిగా వుండే.
Tariff
(n), ( s), నిరకునామా.
Heaven-begot, Heaven-born,Heavenbred
(adj), దివిజమైన, దివ్యమైన. hewas a heaven born minister ఆ మంత్రి అవతారపురుషుడుగా వుండెను.
Government
(n), ( s), దొరతనము, యేలుబడి, ప్రభుత్వము, నిర్వాహకము.అధికారము. the sage had the * of the prince రాజు కొడుకుకుఆ సన్యాసి గురువుగా వుండెను. he had no * over his feelingsఅతడు చిత్త స్వాధీనములేని వాడుగా వుండినాడు. he had great *over his feelings వాడు దేనికిన్ని చలించేవాడుకాడు, గట్టిగుండెగావుండినాడు. he is in a state of petticoat * అది ఆడించినట్టు.ఆడుతూ వుండినాడు. in grammar ఆకాంక్ష.
Revocable
(adj), that which can be recalled కొట్టివేయతగ్గ.
To Crown
(v), ( a), కిరీటము పెట్టుట, పట్టము గట్టుట, పట్టాభిషేకము చేసుట. or finishసంపూర్ణము చేసుట. these endeavours were *ed with success యీయత్నములు సఫలమైపోయినవి.
Consignee
(n), ( s), మునీబు, అడతిదారుడు, who is your * నీ సరుకును యెవరికివేసినావు.
To Framp
(v), ( a), కసురుట, చీవాట్లు పెట్టుట.
Cadjan
(n), ( s), (Indian word for palm-leaf) తాటాకు. Anderson's Tamil grammer says this word is probably of Portuguese origin.
Ceteris
(adv), యిది లాటిన్ శబ్దము, కడమ వన్ని సరిగా వున్నప్పటికిన్ని వేరే విశేషము లేకుంటే. every animal is * fiercer when tied up or confined తక్కినవల్ని సరిగా వుండె పక్షమందు బోనులో వేసిపెట్టే మృగమునకు క్రౌర్యము అధికము, అనగా కట్టిపయట్టిన మృగమునకు క్రూరత్వ మధికము. I had rather live at Bangalore * than at Madras తక్కినవన్నీ సరిగా వుండె పక్షమందు పట్నములో వుండడమునకంటే బెంగుళూరిలో వుండడము మేలు. cotton lasts as-long-as hemp అన్నీ సరిగ్గా వుండె పక్షమందు కితనార గుడ్డ యెన్నాళు వుంటుందో నూలుగుడ్డానున్ను అన్నాళ్లు వుంటుంది.
Galiot
(n), ( s), చిన్నవాడ.
Pandanus
(n), ( s), See Caldera.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Hamper is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Hamper now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Hamper. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Hamper is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Hamper, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close