Telugu Meaning of Snappishly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Snappishly is as below...

Snappishly : (adv), peevishly మండిపడుతూ, చీదరపడుతూ, మంటగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Representative
(n), ( s), ప్రత్యామ్నాయముగా వచ్చిన మనిషి, వకీలు. the heirs are the *s of the deceased చనిపోయినవాడి వార్సుదార్లు వాడికి ప్రతిగా వున్నారు, వాడి స్థానానికి వాడి వార్సుదార్లుగా వున్నారు. the baron is an infant and his uncle is his * వాడు పసి బిడ్డగా వున్నందున వాడి పినతండ్రి అతనిపని చూస్తున్నాడు. they constituted him their * తమకు ప్రత్యామ్నాయముగా అతణ్ని పంపినారు.
To Palter
(v), ( a), మోసము చేసుట, పితలాటకము చేసుట.
Muck
(n), ( s), యెరువు, పెంట, కశ్మలము. his hands are covered with * వాని చేతులు కశ్మలముగా వున్నవి. to run a * వెర్రెత్తితిరుగుట, సాహసము చేశి ప్రాణమునకు తెగించి చేలరేగుట.
Chaco
(n), ( s), దండులో తొడుక్కునే వక కుళ్లాయి.
Muriatic Acid
(n), ( s), ఉప్పు ద్రావకము, లవణ ద్రావకము.
Quaint
(adj), ముద్దేన, తమాషాగా వుండే, వింతైన, చమత్కారమైన.
To Flutter
(v), ( a), రెక్కలను తాటించుట. the bird *ed its wingsపక్షి రెక్కలను కొట్టుకొన్నది. she *ed her fan అది విసనకర్రను చటచటమనిఆడించినది.
To Head
(v), ( a), అధిపతిగా వుండి నడిపించుట. he *ed the troops and took them into the town ఆ సేనకు నాయకుడై పట్టణములోకి తీసుకొనిపోయినాడు. he *ed the spear with brass ఆ యీటెకు యిత్తళి అలుగు వేసినాడు. he *ed the cane with gold ఆ బెత్తానికి బంగారుపొన్ను వేసినాడు. he *ed the coloumn with these words ఆకత్తెంతలమీద యీ మాటలు వ్రాసినాడు.
Ascetic
(n), ( s), సన్యాసి.
Fitting
(adj), తగిన, వొప్పిన, యుక్తమైన, అనుకూలమైన.
To Thaw
(v), ( a), కరగ్గొట్టుట, రాయిగా పేరిన నీళ్ళను కరగ్గొట్టుట.
Rogue
(n), ( s), దొంగ, మోసగాడు, పోకిరి, కొంటె. a playful word of affection దొంగ, ముచ్చు.
Infrequency
(n), ( s), అపరూపము, అరుదు. from the * of such transactioins ఇటువంటిపనులు అరుదు గనుక.
Forth
(adv), బయిటికి,అవతలికి, యివతలకి. he came * బయటికివచ్చినాడు.from this day * I will not do so నేడు మొదలుకొని అట్లా చేయను.the blood came * నెత్తురు బయిలుదేరినది. they put * this storyయీ కథను కట్టి విడిచినారు. the government put * a proclamationగవర్నమెంటువారు ప్రసిద్ద పత్రికను ప్రకటన చేసినారు. the vessel put * tosea ఆ వాడలోని సముద్రమునకు పోయినది. * to the battle యుద్దానికిబయలుదేరు. to shew * తెలియచేసుట. when he went the town *పట్నము విడిచిపోగానే, the chairs, tables and so * కురిచీలుబల్లలు మొదలైనవి. leaves and so * ఆకుఅలము. She brought the child *అది బిడ్డ కన్నది. ఆ బిడ్డను బయటికి తీసుకౌని వచ్చినది. the childwas brought * ఆబిడ్డ పుట్టినది, ఆ బిడ్డ బయిటికితీసుకురాబడ్డది.
Wall
(n), ( s), గోడ. the * of a temple గుడి యొక్క ప్రాకారము. the *s of a tent డేరా యొక్క గుడ్డగోడ, కనాతు. he went to the *, or he was ruined వోడిపోయినాడు, చేడిపోయినాడు. are you going to run your head against a *? నీకు నీవే చేటు తెచ్చుకొంటావా. he took the * of me వాడు నన్ను అలక్ష్యము చేసినాడు, అమర్యాద చేసినాడు, the * of a gun పిరంగి నోటిలోని పక్కలు. England has wooden *s ఇంగ్లండు కొయ్యగోడలు గలది, అనగా యుద్ధ వాడలచేత సంరక్షించబడు తున్నది.
Gently
(adv), శాంతముగా, సౌమ్యముగా, చల్లగా, తిన్నగా, మెల్లిగ,or by degrees క్రమేణ, మెట్టుమెట్టుగా, మెల్లిమెల్లిగా.this hill slopes * to the water ఆ కొండనీళ్ల వైపుకు యేటవాలుగావున్నది. the sun was rising * అప్పుడు తిన్నగా ప్రొద్దుపొడుస్తూవుండెను.
Courthouse
(n), ( s), న్యాయస్థలము, న్యాయసభ.
Thitherward
(adv), అక్కడికి, ఆ తట్టుకు.
Enviously
(adv), అసూయపడి, కడుపుమంటగా.
Stature
(n), ( s), height, ఎత్తు, పొడుగు. women are not equalto men in * పొడుగులో స్త్రీలు పురుషులకంటె తక్కువగా వుంటారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Snappishly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Snappishly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Snappishly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Snappishly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Snappishly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149832
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113044
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101425
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95680
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55836
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51503
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40213
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39115

Please like, if you love this website
close