(v), ( a), to find guilty తప్పు కద్దని విధించుట. they *ed him to death వాణ్ని చంపవలసినదని తీర్చినారు. or to doom to punishment దండనకు అర్హమని విధించుట. the prisoner was *ed ఆ దొంగకు శిక్ష విధించబడ్డది. or to pronounce unfit కాదనుట, నిషేధించుట, పనికి రాదని తీర్చుట, తోపుడు చేసుట. they *ed this దీన్ని పనికిరాదని చెప్పినారు. I * your conduct నీవు చేసినది తప్పు. hisfriends *ed his false వాడి పిచ్చితనాన్ని గురించి నలుగురున్ను ఛీ అన్నారు.or to censure దూషించుట. they *ed him వాణ్ని శిక్షించవలసిదని విధించినారు. your own words * you నీ మాటలే నిన్ను నేరస్తుణ్నిగా చేస్తున్నవి. he *ed their accounts వాండ్ల లెక్కలను పనికిరావన్నాడు, నిషేధించినాడు. hatch no man *ed thee నిన్ను గురించి యెవరున్ను తీర్పు చెప్పలేదా neither do I * thee నేనున్ను నిన్ను గురించి తీర్పు చెప్పును. In John VIII. 2. దండించుట. A+ B+ ఆజ్ఞకు లోబడెటట్టు చేయను. G+, K+, విధించుట. P+. దోషయామి. C+. Hukum Kardan. N+.