(n), ( s), cunning, cleverness, readiness చమత్కారము, చాతుర్యము,యే పనిలోబడితే ఆ పనిలో చొరవ, సర్వతంత్ర స్వతంత్రము. the * of the bramins is remarkable బ్రాహ్మణులు యేపనికంటే ఆ పనికి గట్టి వాండ్లుగా వున్నారనేది విశేషము, సక్రియత్వము (W. in Sankhya, page 55.)