Telugu Meaning of Versatility

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Versatility is as below...

Versatility : (n), ( s), cunning, cleverness, readiness చమత్కారము, చాతుర్యము,యే పనిలోబడితేపనిలో చొరవ, సర్వతంత్ర స్వతంత్రము. the * of the bramins is remarkable బ్రాహ్మణులు యేపనికంటేపనికి గట్టి వాండ్లుగా వున్నారనేది విశేషము, సక్రియత్వము (W. in Sankhya, page 55.)


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Earthquake
(n), ( s), భూకంపము.
To Transmit
(v), ( a), to send పంపుట, పంపించుట. glass *s light అద్దమువెలుతురును రానిస్తున్నది, అద్దము వెలుతురుకు అడ్డము కాదు.
To Print
(v), ( a), అచ్చువేసుట, ముద్రవేసుట, గురుతువేసుట. he *ed a flower onthe skin of her arm దాని చేతి మీద వొక పుష్పమువలె పచ్చ పొడిచినాడు. to *cloth చీటి అద్దుట. he *ed the mark of his foot on the sand యిసుక మీదవాడి కాలి అడుగు గురుతుకు పెట్టినాడు. he *ed a kiss on her cheek దాని చెక్కిలిముద్దు పెట్టుకొన్నాడు.
Repeatedly
(adv), పదేపదే, మాటిమాటికి, మళ్ళీమళ్లీ, పలుమారు.
Daringly
(adv), తెగువగా, తెంపుగా, సాహసముగా, ధైర్యముగా.
Crept
((past of the verb tocreep)), అనేక్రియకుభూతకాలము,పాకినది,అల్లినది
Conducive
(adj), సహామైన, అనుకూలమైన, ఉపబలమైన. * health ఆరోగ్యకారియైన.
Sceptical
(adj), సందేహించే, విశ్వాసములేని. he is very * aboutthe payment ఆ రూకలు చెల్లించినారని వాడు నమ్మనేలేదు.
Cateris Paribus
(adv), ఉత్తరోత్తర సములయిన పక్షమునుందు. See Ceterris.
Irregular
(adj), అక్రమమైన. * changes నడమ నడమవచ్చే అధిక సెలవులు* teeth వంకర టొంకరగా వుండే పండ్లు. * troops తత్కాలానికి పెట్టుకిన్నసిపాయిలు. he keeps * hours వాడికి కాలనియమము లేదు. అనగా వాడికి తిండి వేళకు తిండి నిద్ర వేళకు నిద్ర లేదు.
Containing
(adj), గల. the box * the money ఆ రూకలు గల పెట్టె. the letter *the intelligence ఆ సమాచారము గల జాబు.
Excursive
(adj), విహరించే.
Shock
(n), ( s), a sudden snake అఘాతము, దెబ్బ, తాకు, అదురు. the horse touched me and the * threw me down గుర్రము నా మీద తాకి ఆ వురవడికి నేను పడిపోయినాను. an earthquake happened and there were three *sభూకంపము సంభవించి అందులో మూడుమాట్లు భూమి అదిరినది. she heard of hisdeath and she never recovered form the * వాడు చచ్చినాడని విని ఆ యదురు దానికి తీరనేలేదు. he had several *s of fever వాడికి రెండుమూడుమాఠ్లు మంచి జ్వరము తగిలినది. they చోఉల్డ్ not resist the * of the enemy's troops శత్రుసేన యొక్క దెబ్బకు నిలవలేక పోయినారు. a * of corn కోతకోశికట్టిన మోపు. he cut off the * of his hair వాడితల వెంట్రుకలను కోశివేసినాడు. * headed తల పెంచుకొన్న, a * dog కుచ్చికుక్క, వొళ్లంతా బొచ్చు మయముగా వుండేకుక్క.
To Wed
(v), ( a), to marry దాన్ని పెండ్లాడినాడు, దాన్నికట్టుకొన్నాడు.
Dispute
(n), ( s), వివాదము, కలహము, వ్యాజ్యము, జగడము, ఘర్షణ,పోట్లాట, పోరు, రచ్చ. they got into a * with himవాడితో వ్యాజ్యపడ్డారు. beyond all * నిరాపేక్షముగా,నిర్వివాదముగా , నిస్సందేహముగా.
Objurgatory
(adj), దూషణమైన.
Guiltiness
(n), ( s), పాపము, దోషము, నేరము, తప్పు, అపరాధము.
To Dishonor
(v), ( a), అవమానపరుచుట, అగౌరవముచేసుట. to * thesabbath ఆదివారమును అగౌరవముచేసుట , అనగా లౌకిక పనులలోప్రవర్తించుట. he *ed his profession వాడిచేత వాడికులానికితక్కువ వచ్చినది. he did not * his profession వాడిచేత వాడి కులానికి పేరు వచ్చినది. to * a woman స్త్రీ ని చెరుపుట.he *ed the bill ఆ హుండిని వాడు ఆ గౌరవమును చేసినాడు, అనగాదానికి రూకలు చెల్లించలేదు.
Effeminateness
(n), ( s), see Effeminancy.
Entail
(n), ( s), A deed settling an estate upon a series of heirs; and generally accompanied with conditions and limitations makinga perpetuity ధనాధికారము, క్రమాగతాధికారము, క్రయవిక్రయాతీతభూమ్యాది,ఉత్తరాధికారే శున్ద్ధభోగ మాత్రం. (Dz.)


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Versatility is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Versatility now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Versatility. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Versatility is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Versatility, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close