Telugu Meaning of Pock

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pock is as below...

Pock : (n), ( s), ముత్తెము. * marked అమ్మవారు మచ్చలు గల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Social
(adj), సరసులైన, కలియుగలుపుగా వుండే. * beings కలియగలుపుగా వుండే వాండ్లు, అన్యోన్యముగా వుండే వాండ్లు. monks are not * beings సన్యాసులు కలియుగలుపు లేనివాండ్లు, వొకరితో చేరిక లేకుండా వొదిగి యుండే వాండ్లు. * worshipపదిమందితో కూడా చేసే పూజ. * meals పదిమందితో కూడా బోజనము చేయడము. * dutiesఅన్యోన్య మర్యాదలు. they look upon debt has a * crime అప్పును పరస్పర విరోధముగా యెంచుతారు, స్నేహభంగముగా యెంచుతారు.
Monogamist
(n), ( s), రెండో వివాహము కారాదనే వాడు, అనగా వొక మనిషికి వొకటే వివాహము కావలసినదనే వాడు. the Hindus are *s as regards women హిందువులు స్త్రీలకు రెండో వివాహము కారాదనేవాండ్లు.
Filings
(n), ( s), (dust) రజము, రాపొడి, బీడు.
Yellow Hammer
(n), ( s), a small bird బంగారు పిచ్చుక, బిచ్చుళి పిట్ట, పీత ముండ పక్షి, వచ్చుళము అనే పిట్ట.
Devil
(n), ( s), line 8. They possessed him with a * వాండ్లుఅతనికి పంపు చేసినారు. The Hebrew Phrase "Hairy ones" wouldliterally be రోమాంగులు or లోమాంగులు.
Heedless
(adj), ఎచ్చరిక లేని, మెళుకువలేని, జాగ్రత లేని, అజాగరూకుడైన. a *woman జాగ్రత లేనిది.
Alvine
(adj), కడుపు సంబంధమైన. * excretion పురీషము.
Extrajudicially
(adv), అతిక్రమముగా, తన అధికారమునకు మించి.
Tasteless
(adj), నీరసమైన, విరసమైన, రుచి లేదు. perfectly good watershould be * శ్రేష్ఠమైన నీళ్ళలో వొక వాసనా వుండకూడదు, వాసన లేని నీళ్ళే మంచినీళ్ళు. this rice is * యీ అన్నము చప్పగా వున్నది. he made a * alteration inthe verse ఆ పద్యమును వాడు దిద్దడము విరసము.
World
(n), ( s), the earth భూమి. a better * పరమండలము, మోక్షస్థానము. a new * పరదేశము, కొత్తసీమ. in this * and in the next: or, in both *s ఇహమందు పరమందున్ను. on the face of the * భూతలమందు. in this * he was very happy but now what has become of him ఇహమందు నిండా సుఖముగా వుండినాడు గాని వాని గతి యిప్పుడు యేమిగా వున్నది, బ్రతికి వుండినప్పుడు వానిపని బాగానే వుండినదిగాని చచ్చిన తరువాత యేమిగా వున్నది. the universe ప్రపంచము. in all the * లోకమంతా, ప్రపంచమంతా, సర్వత్ర. the new *: that is, America అమరికా దేశము. as distinguished from the old *, that is Europe శీమ. mankind లోకులు, జనులు, ప్రజలు. knowledge of the * చతురత, చమత్కారము, కాపట్యము. he showed his knowledge of the * in this ఇందువల్ల వాడు నిండా తెలివిగలవాడని తెలిసినది. a man of the * చమత్కారి, చతురుడు, కపటి. love not the * ఇహమును కోరవద్దు. I John II. 15. సంసారము. A+. B+. the lower and upper * (earth and heaven) ఇహపరములు. the animal * జీవకోటి. the vagetable * వృక్షకోటి. he is before the * వాడు కలిగినవాడై వున్నాడు, భాగ్యవంతుడుగా వున్నాడు.he began the * with nothing వాడు వుద్యోగానికి మొదలు పెట్టేటప్పుడు వాడికి యేమి లేకుండా వుండినది, నిరుపేదగా వుండినాడు. he is now above the * వాడు యిప్పుడు కలిగిన వాడుగా వున్నాడు. what in the * do you meant ? అయ్యో అదేమి మాట. what in the * is that? ఇది యేమిటో. would I consent to this ? notfor *s? యీ ప్రపంచమంతా యిచ్చినా నేను వొప్పను. for all the * (Johnson) meaning exactly సరిగ్గా. this house is for all the * like a prison యీ యిల్లు సరిగ్గా చెరశాలవలె వున్నది. this occasioned a * of trouble ఇందువల్ల నిండా తొందర వచ్చినది. the prince of this * or the god of this * ఇహానికి ప్రభువు, అనగా the devil, శైతాను. in the end of the * ప్రళయ కాలమందు. * without end ఎల్లప్పటికిన్ని, నిత్యము, సదా, సర్వదా. in his own little * he was a great man వాని వాండ్లకు వాడు దొడ్డు. in the year or the * 2000 ప్రపంచముకలిగన 2000 సంవత్సరములకు.
Sweet Flag
(n), ( s), వస.
Elecampane
(n), ( s), వొక విధమైన చెట్టు. Ainslie 1. 119.
To Glance
(v), ( a), రాల్చుట. the tiger's eyes *d fire పులికండ్లు నిప్పులురాలుస్తవి. with eyes glancing fireనిప్పులు రాలుతూ వుండే కండ్లుగల.
Shake
(n), ( s), motion కదలడము, ఆడడము. he gave a * with his head తల వూచినాడు. by the * of his head I saw that he was ill వాడి తల ఆడడము చూచివాడికి జ్వరము వచ్చినట్టు నాకు తోచినది. a * in music మూర్ఛన.
To Glister
(v), ( n), మెరుసుట, ప్రకాశించుట.
Crank
(n), ( s), గడియారములో వుండే చక్రము యొక్క పల్లు, పిడి, కొక్కి. in witభావగర్భమైన మాట, అన్యాపదేశమైన మాట.
To Wear
(v), ( a), to have on, as clothes or weaponsధరించుట, కట్టుకొనుట, వేసుకొనుట, తొడుక్కొనుట. acters * paint వేషగాండ్లు ముఖాని అరిదళము పూసుకొంటారు. they * red వాండ్లు యెర్రవుడుపులు వేసుకొంటారు. he *s his own hairతల పెంచుకొని వున్నాడు. he *s a cane వేత్రమును ధరించుకొని వున్నాడు, బెత్తమును పెట్టుకొని వున్నాడు. one who *s a sword ఖడ్గధరుడు, కత్తిగలవాడు, కత్తికట్టుదొర. he wore a calm countenance సన్మఖుడుగా వుండినాడు. to waste అరగతీసుట, అరగ్గొట్టుట. the rain wore the stone వర్షముచేత యీ రాయి అరిగిపోయినది. he wore out the book ఆ పుస్తకమును వాడు చెరిపినాడు. he wore out my patience వాడు చేసిన దాంట్లో నాకు వుండిన సహనము పోయినది. time wore away the rock బహుకాలమునందునరాయి అరిగిపోయినది. he wore out his shoes in a month వాడి చెప్పులను వొక నెలలో అరగగొట్టినాడు. he was worn with age వాడికి నిండా యేండ్లు చెల్లినందున వుడిగి వుండినాడు. the sword is much worn కత్తినిండా అరిగిపోయినది. To Wear, v. n. to be wasted; to diminished అయిపోవుట,అరిగిపోవుట. to off; to pass away by degrees మట్టుపడుట.the follies of youth * off with age యేండ్లు వచ్చేటప్పటికిచిన్ననాటి చేష్టలు పోతవి. at last his patience wore out తుదకు వాడి ప్రాణము అరిగిపోవడము మేలు, అనగా వూరికె వుండిచెడిపోవడమునకన్నా పనిచేసి వుడుగుట మేలు. the ring is much worn వుంగరము నిండా అరిగిపోయినది. this cloth wears very well యీ బట్ట కట్టు తాళుతున్నది.
To Deduce
(v), ( a), వూహించుట, నిదానించుట, అనుమేయించుట. HenceI *d that he was wrong వాడు తప్పినాడని యిందువల్ల ఊహిస్తిని.
Unkindly
(adv), క్రూరముగా, దయలేక. he spoke * to them వాండ్లతో క్రూరముగామాట్లాడినాడు. he took it very * that they went away వాండ్లు పోయినది వాడికినిండా విరోధమైనది.
To Recompense
(v), ( a), To Repay బహుమానము చేసుట, చెల్లుకు చెల్లు చేసుటప్రతికి ప్రతి చేసుట. If you do this God will * you దీనికి ప్రతి నీకు దేవుడుచేసును. ( ఇది మంచిని గురించిన్ని చెడును గురించిన్ని ప్రయోగించబడును. )


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pock is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pock now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pock. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pock is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pock, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close