Telugu Meaning of To Wear

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Wear is as below...

To Wear : (v), ( a), to have on, as clothes or weaponsధరించుట, కట్టుకొనుట, వేసుకొనుట, తొడుక్కొనుట. acters * paint వేషగాండ్లు ముఖాని అరిదళము పూసుకొంటారు. they * red వాండ్లు యెర్రవుడుపులు వేసుకొంటారు. he *s his own hairతల పెంచుకొని వున్నాడు. he *s a cane వేత్రమును ధరించుకొని వున్నాడు, బెత్తమును పెట్టుకొని వున్నాడు. one who *s a sword ఖడ్గధరుడు, కత్తిగలవాడు, కత్తికట్టుదొర. he wore a calm countenance సన్మఖుడుగా వుండినాడు. to waste అరగతీసుట, అరగ్గొట్టుట. the rain wore the stone వర్షముచేత యీ రాయి అరిగిపోయినది. he wore out the book ఆ పుస్తకమును వాడు చెరిపినాడు. he wore out my patience వాడు చేసిన దాంట్లో నాకు వుండిన సహనము పోయినది. time wore away the rock బహుకాలమునందునరాయి అరిగిపోయినది. he wore out his shoes in a month వాడి చెప్పులను వొక నెలలో అరగగొట్టినాడు. he was worn with age వాడికి నిండా యేండ్లు చెల్లినందున వుడిగి వుండినాడు. the sword is much worn కత్తినిండా అరిగిపోయినది. To Wear, v. n. to be wasted; to diminished అయిపోవుట,అరిగిపోవుట. to off; to pass away by degrees మట్టుపడుట.the follies of youth * off with age యేండ్లు వచ్చేటప్పటికిచిన్ననాటి చేష్టలు పోతవి. at last his patience wore out తుదకు వాడి ప్రాణము అరిగిపోవడము మేలు, అనగా వూరికె వుండిచెడిపోవడమునకన్నా పనిచేసి వుడుగుట మేలు. the ring is much worn వుంగరము నిండా అరిగిపోయినది. this cloth wears very well యీ బట్ట కట్టు తాళుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sectary
(n), ( s), మతస్తుడు, స్వమతములోనే భిన్నమార్గము అవలంభించినవాడు.
Consuming
(adj), దహించే. a * fire ప్రళయానలము, (సంహారకవహ్ని) A+. *grief కుంగ కొట్టే వ్యాకులము. or using అనుభవించే, వ్రయము చేసే.
Thee
(pron), నిన్ను.
Alloted
(adj), విధించిన, నిర్ణయించిన, నిశ్చయించిన.
To Linger
(v), ( n), నవియుట, జాగుచేసుట, తామసముచేసుట. he *ed ten months పదినెలలు నవిశినాడు. why do you * without going? పోకుండా యెందుకు జాగుచేస్తావు.he *ed two hours at her door దాని యింటి వాకిట రెండు గడియలు తారాడుతూ వుండినాడు.
Tractable
(adj), manageable; docile సాధువైన, విధేయమైన this child is * ఇదినిండా విధేయమైన బిడ్డ, చెప్పినట్టు వినేబిడ్డ. a mad man is not * వెర్రివాడు చెప్పినట్టు వినడు, అస్వాధీనుడు.
Petrified
(adj), రాయి అయిపోయిన, శిలగా అయిపోయిన. I was * with horrorభయము చేత మానుపడ్డాను.
Theologically
(adv), వేదాంత విషయముగా.
Picota
(n), (s), Indian name for a Pump యేతాము.
Bending
(adj), వంపైన, వంగే, వాలే.
Straited
(adj), streaked చారలుగల.
Useless
(adj), unserviceable పనికిరాని, నిష్ఫలమైన, నిష్ప్రయోజకమైన,నిరర్థకమైన, కొరగాని. the carriage is * ఆ బండి పనికిరాక వున్నది. this man is quite * వీడు నిష్ప్రయోజకుడు, యెందుకూ కొరగానివాడు. it is quite * to tell this యిది వాండ్లతో చెప్పడము నిష్ప్రయోజనము.
To Inculcate
(v), ( a), ఉపదేశించుట, బోధించుట, నేర్పుట. they * obedinceవినయమును వుపదేసిస్తారు, చెప్పినటుల వినవలనని బోధిస్తారు. they * the transmigration of souls ఆత్మకు జన్మ పరంపర కచ్చని అంటారు.
Disorder
(n), ( s), కలత, అక్రమము, తారుమారు, తొందర, వికారము,వ్యాధి, రోగము, జాడ్యము. it is all in * అది అంతా అల్లరిగావున్నది, అకటవికటము గావున్నది , గందరగోళంగా వున్నది. To Disorder, v. a. అల్లరిచేసుట, అకటవికటముచేసుట, తారుమారుచేసుట.this *ed his stomach యిందుచేత వాడి కడుపులో వికారము పుట్టినది.
Progressively
(adv), క్రమముగా, నానాటికి.
Wishfully
(adv), eagerly ఆశగా, వాంఛగా. he gazed * at it దాన్ని ఆశగా చూచి నాడు.
Excoriation
(n), ( s), తోలుదొగిపోవడము. the hot water made an * onhis arm వేడినీళ్ల చేత వాడి చెయ్యితోలు దోగిపోయినది. they appliedoil to cure the * తోలు దోగిపోయిన చోట నూనెపట్టించినారు.
Insignificantly
(adv), అల్పముగా, స్వల్పముగా.
Stout
(n), ( s), a cant name for strong beer నిండా మైకమునుకలగచేసే బీరుసారాయి.
Benefit
(n), ( s), ప్రయోజనము, ఫలము, లాభము, మేలు, ఉపకారము, హితము.what * will this do you యిందువల్ల నీకేమి ప్రయోజనము. God confers many benefits upon men దేవుడు మనుష్యులకు చేసేదన్ని వుపకారములే. he pleaded the * of Clergy తాను పాదిరియైనందున శిక్షించ కూడదనివాదించినాడు. Mr. Kemble took his benefit yesterday నిన్నటి కేళికలోవచ్చినదంతా Kemble అనేవాడికి పోయినది, అనగా ఆటలో వారువారు వేసినదంతా,కడమవాండ్లకు పాలు లేకుండా, వాడికే చేరినది. Literally అసనికి లాభముదొరికినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Wear is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Wear now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Wear. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Wear is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Wear, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close