Telugu Meaning of Social

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Social is as below...

Social : (adj), సరసులైన, కలియుగలుపుగా వుండే. * beings కలియగలుపుగా వుండే వాండ్లు, అన్యోన్యముగా వుండే వాండ్లు. monks are not * beings సన్యాసులు కలియుగలుపు లేనివాండ్లు, వొకరితో చేరిక లేకుండా వొదిగి యుండే వాండ్లు. * worshipపదిమందితో కూడా చేసే పూజ. * meals పదిమందితో కూడా బోజనము చేయడము. * dutiesఅన్యోన్య మర్యాదలు. they look upon debt has a * crime అప్పును పరస్పర విరోధముగా యెంచుతారు, స్నేహభంగముగా యెంచుతారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Few
(n), ( s), కొన్ని, కొందరు. in a * days కొన్నాళలలో. a * menకొందరు * men are equal to him వాడికి సమానులు అరుదు. * are ableto understand this దీన్ని తెలుసుకునే వాండ్లు అపురూపము. a very * were there అక్కడ వుండినది కొంచెము. not a * అనేకము చాలా, శానా,విస్తారము. a man of * words మితభాషి.
Benign
(adj), దయాళువైన, అనుకూలమైన, హితమైన. or wholesome ఆరోగ్యకరమైన.
Lump
(n), ( s), మొద్దు, ముద్ద, గడ్డ. or piece తునక, పెళ్ళ. he brought the property in the * దాన్ని మొత్తముగా కొనుక్కొన్నాడు. a * of tamarinds చింతపండువుంట, చింతపండు అడ.
Incog, Incognite
(adv), తెలియబడకుండా, మరుగ్గా. the prince came there * రాజు అక్కడికి తాను ఫలానివాడికి పరులకు తెలియకుండా వచ్చినాడు.the Hindu kings used to go through the town * to detect crimeరాజులు రెండో మనిషికి తెలియకుండా నగరశోధనకు పోతారు. the pandavas lived there * for a year పాండవులు వొక సంవత్సరము అజ్ఞాత వాసముగా వుండిరి.
Sheriff
(n), ( s), a certain officer అధికారి.
Historian
(n), ( s), కథికుడు, ప్రబంధకర్త, ఇతిహాసకర్త, చరిత్రము చెప్పేవాడు.
Castled
(adj), బురుజులు గల, అంబారి వేసిన. he casteld the queen at chess మంత్రికి అపాయము రాకుండా వంటె అడ్డము పెట్టినాడు.
Swamped
(adj), నీళళలో ముణిగిన. a * field నీళళలో ముణిగినపొలము. the estate was * with debts ఆ యాస్తి అప్పులతో ముణిగిపోయినది.
Absorbed
(adj), పీల్చబడ్డ, ఇనికిన. he was * in grief దుఃఖములో ముణిగివుండినాడు. he was * in meditation వాడు తదేక ధ్యానముగా వుండెను. these tenofficers are to remain at Madras until they are * in differentregiments ఆయా రిజిమెంట్లలో యెత్తివేసుకొనే వరకున్ను యీ దొరలు పది మందిన్నిచెన్నపట్టణములో వుండవలసివున్నది.
Hemistich
(n), ( s), అర్ధశ్లోకము, శ్లోకార్ధము.
To Remake
(v), ( a), మళ్ళీ చేసుట, పునఃసృష్టి చేసుట. he remade the box ఆ పెట్టెను మళ్ళీ సంతన చేసినాడు.
Cop
(n), ( s), శిఖరము, కొన.
Cutlet
(n), ( s), పేల్చిన మాంసపు తునక, పోస.
To Die
(v), ( a), ( with colour ) చాయ వేసుట, అద్దుట.అద్దకము చేసుట, రంగువేసుట.
Drawing-room
(n), ( s), కచ్చేరియిల్లు, వచ్చే వారికి దర్శనముయిచ్చేయిల్లు, రాజుదర్శనము యిచ్చే సభ,
Palatian
(n), ( s), నగరిలో వుండేవాడు. the * journals is a Madras expressionfor the Calcutta newspapers చెన్నపట్టణపు వాండ్లు కలకత్తా సమాచార పత్రికలనుపాలేటియన్ జర్ నల్స్ అని అంటారు.
Ward
(n), ( s), watch, guardianship, district; part of a lock or key, a person under a guardian కాపు, కావలి, సంరక్షకత్వము,పేట, తాళపు చెవి సందు, బీగపుగంటి, తాళములో మారు బీగము పట్టకుండావుండడమునకై అతికివుంచే యినప తునక, సంరక్షణలో వుండే వాడు. they kept watch and * కావలిగా తిరిగినారు. a bear * వెలుగ్గొడ్డును పెంచేవాడు. they put him in * వాణ్ని చెరలో పెట్టినారు. he is a * of my father's వాడు మా తండ్రి సంరక్షణలో వుండే పిల్లగాడు.
Painim
(n), ( s), See Pagan.
Recklessly
(adv), నిశ్చింతగా, అలక్ష్యముగా.
Guerdon
(n), ( s), a prize బహుమానము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Social is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Social now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Social. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Social is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Social, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close