Telugu Meaning of Spicy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Spicy is as below...

Spicy : (adj), సంబార సంబంధమైన. a * taste సంబారపు వాసన,మసాలా వాసన. a * jest సరసమైన యెగతాళి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pebble
(n), ( s), సన్నరాయి, మొరపరాయి, నున్నటి గుండురాయి.
Menage
(n), ( s), గుర్రపు సవారి నేర్చుకొనే శాస్త్రము, గుర్రపు సవారి నేర్చుకొనే స్థలము.
Shriven
(pastp||), Pardoned by the priest గురువుచేతమన్నించబడ్డ
To Stablish
(v), ( a), to establish నియమించుట, నిర్ణయించుట,కుదురుచుట, నిలుపుట.
Oxide
(n), ( s), తుప్పు, చిలుము. Wilson states నాగరేణు to be anoxide of red-lead and పౌష్పకము to be the oxide of brass.
Adorer
(n), ( s), పూజచేసేవాడు. an * of the sun సూర్యోపాసకుడు.
To Remark
(v), ( a), to note or observe కనుక్కొనుట, కనిపెట్టుట, జ్ఞాపకముగా వినుట, గురుతుగా చూచుట. to distinguish తెలుసుకొనుట. or point out అగుపరుచుట, చూపుట. I did not * any difference between the two ఆ రెంటికి నాకు భేదము అగుపడలేదు. did you * what he said? వాడు చెప్పినది కనుక్కొన్నావా, వాడు చెప్పినది చూస్తివా. I *ed two people with him అతనితో కూడా యిద్దరు వున్నట్టు కనుక్కొన్నాను. I saw two men but I did not * who they were యిద్దరినీ చూచినాను గాని వాండ్లెవరో నేను గురుతుగా చూడలేదు. I did not * what he said వాడు చెప్పిన దాన్ని నేను జ్ఞాపకముగా వినలేదు. he *ed that they had come there వాండ్లు వచచినారని అన్నాడు, వాండ్లు వచచినట్టు కనుక్కొన్నాడు. he *ed that I might go if I liked నీ కిష్టమైతే పోవలశినదన్నాడు.
To Burke
(v), ( a), i. e. to murder a person with the intention of selling the body for dissection, కోసి దేహతత్వమును పరిశోధించే నిమిత్తము పీనుగను అమ్మవలెననే యెన్నికచేత వొకణ్ని చంపుట, హత్య చేసుట. he burked these items in my accounts నా లెక్కలో యీ పద్దులను కొట్టి వేసినాడు. See Proof in Gent. Mag. Nov. 1831. p. 461.
Best
(adv), ఉత్తమముగా. he wrote it * అందరి కంటే వీడు బాగా వ్రాసినాడు. hecame off * జయించినాడు. I like this * యిది నాకిష్టము. For some reason * known, to himself,he carried my horse away నాగుర్రాన్ని తీసుకొని పోయినాడు,ఆ హేతువ వాడికే తెలియవలెను. he came off second * వోడిపోయినాడు.
Suretyship
(n), ( s), పూటపడడము.
Blashphemer
(n), ( s), దేవుణ్ని గురించి అమర్యాదగా మాట్లాడేవాడు, దూషణగామాట్లాడేవాడు. (SNT. and BNT. నిందకుడు.)
Heartstrings
(n), ( s), మనసు. this touched his * యిది వాడి మనసుకు తగిలినది.
Vinaigrette
(n), ( s), వాసనబుడ్డి.
Anatomical
(adj), అంగఛేద సంబంధమైన.
Herbage
(n), ( s), ఆకు అలము, పచ్చిక. * and fuel తృణకాష్ఠములు.
To Spell
(v), ( a), and v. n. ఆయా శబ్దములకు వుండవలసిన అక్షరములను వ్రాసుట, చెప్పుట, అక్షరాలు కూర్చుట. he writes English but he cannot * వాడు ఇంగ్లీషు వ్రాస్తాడుగాని ఆయా శబ్ధములకు వుండవలసిన అక్షరములు యెరిగి సుబద్ధముగా వ్రాయలేడు. you havespelt this word wrong యీ మాటలో అక్షరాలు తప్పుగా వ్రాసినావు. how can he * when he does not know his letters? వాడికి అక్షరాలేతెలియకుండా వుండేటప్పుడు వాడు యెట్లా అక్షరాలు కూర్చును. how do you *his name? వాని పేరుకు అక్షరాలు యేవి, వాని పేరును యే యే అక్షరాలతోవ్రాస్తావు. can the child *? ఆ బిడ్డకు అక్షరాలు కూర్చడానకు వచ్చునా.words spelt with a K క కారముగల శబ్దములు.
Implicated
(adj), చిక్కుకున్న, తగులుకున్న. they are * in this robbery ఈ దొంగతనములో వాండ్లున్ను తగులుకొని వున్నారు.
Schoolman
(n), ( s), one learned in చేర్టఇన్ doctrines పండితుడు,శాస్త్రి, వేదాంతి. this was a question among the old schoolmen పూర్వీకులైన పండితులకు ఇది ఒక సంశయము వుండెను.
Bone
(n), ( s), యెముక, అస్తి. the back * వెన్ను పూస. the cheek bones కటుమర్లు. the collar bones మెటకొంకులు, జత్రువు. a thin fish *చేప ముల్లు. a stay * సన్నబద్ద, పలచనిబద్ద. a * or difficulty చిక్కు తంటా, పీకులాట. the bone of contention కలహాస్పదము, వ్యాజ్యాస్పదము. I have a * to pick with him వాడికి నాకు వక పీకులాటవున్నది. he gave them a * to pick వాండ్లకు వక పీకులాట పెట్టినాడు. they examined his accounts to the వాడిలెక్కను సమర్మముగా విచారించినారు. he made no bones of translating the letter ఆ జాబును భాషాంతరము చేయడానకు వాడు అనుమానించలేదు.
To Hover
(v), ( a), వొడ్డు వేసుకొని చుట్టూతూ వుండుట. there were some kites *ing over the corpse ఆ పీనుగ వుండే స్థలానికి పైగా కొన్ని గద్దలు ఆడుతూ వుండినవి. the army was *ing on the borders of the country ఆ దండు ఆ దేశమా చాయల తారాడుతూ వుండినది. while his soul was *ing on his lips నోట ప్రాణము పోతూ వుండగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Spicy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Spicy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Spicy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Spicy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Spicy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close