Telugu Meaning of Stallion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stallion is as below...

Stallion : (n), ( s), a horse kept for mares మావి గుర్రము, ఆడ గుర్రాలకుమావి యివ్వడమునకై పెంచి పెట్టుకొని వుండే మొగగుర్రము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Joinery
(n), ( s), వడ్లపని.
Countless
(adj), లెక్కలేని, అమితమైన, అనేకమైన.
Complyer
(n), ( s), అనుకూలముగా నడుచుకొనేవాడు, ఉచితజ్ఞుడు. a * with the times కాలోచితముగా నడుచుకొనేవాడు.
To Preach
(v), ( n), ప్రసంగించుట, మత విషయమును గురించి ప్రసంగించుట.he *es there అక్కడ మత విషయమును గురించి వుపన్యసిస్తాడు.
To Lock
(v), ( a), బీగము వేసుట, తాళము వేసుట. to * a chain or staple గొళ్ళెము వేసుట. he *ed his arm in mine నారెట్టన వాని రెట్టను గూర్చుకొన్నాడు. he *ed hisfingers in mine నాచెయి గూర్చుకొన్నాడు. he *ed her in his embrace దాన్ని కౌగలించుకొన్నాడు.
Shed
(pastp||), కారిన,చిందిన, all the blood that was * was of no use కారిన నెత్తురంతా వ్యర్థమైనది, అనగా యిన్ని మంది చచ్చిన్నినిరర్ధకమైనది.
Cupper
(n), ( s), గిన్నె కరిపించి నెత్తురు తీసేవాడు.
Differently
(adv), భేదముగా, వ్యత్యాసముగా, ప్రత్యేకముగా,వేరువేరుగా, నానా విధములుగా.
Infallible
(adj), తప్పని, బుద్ధిప్రమాదములేని, భ్రమలేని, మోసపోని,అమోఘమైన, సర్వజ్ఞుడైన. this is an * proof ఇది శంకాటంకములేని వుదాహరణ.
Premiss
((n), s.) పూర్వ సిద్ధాంతము. ( Whately's Logic ).
Bookkeeper
(n), ( s), లెక్క పెట్టేవాడు.
Decayed
(adj), క్షీణమైన, శిథిలమైన, వుడిగిన, కుళ్లిన, చెడిపోయిన.a * gentlemen బాగా బ్రతికి నొచ్చిపోయివుండేవాడు. a *bulidingశిథిలముగా వుండే యల్లు. a * tooth పుప్పిపల్లు. his strengthis much * వాడికి శానా బలము వుడిగిపోయినది.
Drained
(adj), వడిసిపోయిన, యినికిపోయిన, వట్టిపోయిన, యెండిపోయిన.Every take was * by the heat యెండకు గుంటలంతా వట్టిపోయినవి. Drake, n. s. మగబాతు. ducks and *s ఆడబాతులు, మగబాతులు.a game కప్పగంతులనే పిల్లకాయల ఆట.
Warren
(n), ( s), an inclosed place for rabbits శశవనము, సీమలో కుందేళ్ళను పెట్టి పెంచే తోట, ఇవి యెలుకలవలె బొక్కలు చేసుకొనిఅందులో వుంటవి.
Deserving
(adj), యోగ్యుడైన, పాత్రుడైన. a very * manయోగ్యుడు, సత్పాత్రుడు.
To Mouse
(v), ( n), యొలుకనుపట్టుట, యిది పిల్లిని గురించినమాట. she *ed in vain ఆ పిల్లి యెలుకను పట్టపోయినది చిక్కలేదు.
Garter
(n), ( s), మేజోడు జారకుండా మోకాలి దగ్గిరకట్టే నాడా. as a markof dignity పెండెము, పెండేరము, అనగా కాలికి కట్టుకొనే బిరుదు.
Address
(n), ( s), a petition మనివి, అర్జి. or speech ప్రసంగము, సంభాషణ.direction పై విలాసము. title వక్కణ, బిరుదావళి. skill నిపుణత. Mode ofbehaviour మర్యాద, రసము. a man of good * సరసముగా, లేక, ఘనముగామాట్లాడేవాడు. a man of mean * జబ్బురసముగా మాట్లాడేవాడు. he paid hisaddresses to her తన్ను పెండ్లి చేసుకొమ్మని దాన్ని ఉపసర్పించినాడు.
Bane
(n), ( s), poison విషము. evil చేటు, చెరపు. rats * యెలుకపాషాణముhares * మొసలిచేటు మొక్క, మొసలిచేదు.
Patent
(adj), స్వతంత్రముగల. * locks స్వతంత్ర బీగములు. * knivesస్వతంత్ర కత్తులు. evident clear public open ప్రసిద్ధమైన, స్పష్టమైన. finesuperior in workmanship శ్రేష్ఠమైన, లోకోత్తరమైన. the proofs of thisassertion are * యీ మాటకు దృష్టాంతములు స్పష్టముగా వున్నవి. See thepreceding word.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stallion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stallion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stallion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stallion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stallion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close