Telugu Meaning of State

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of State is as below...

State : (n), ( s), condition స్థితి, గతి, ఉనికి. a * of life దశ, అవస్థ.I have been in this * these two years రెండేండ్లుగా యిట్లా వున్నాను.the * of being a servant దాసత్వము, భృత్యత్వము. the * of beinga wife పత్నీత్వము. do you know his present * of health? వాడి దేహము యిప్పుడే యే స్థితిలో వున్నది. in what * is it now? అది యిప్పుడుయేగతిగా వున్నది. he is now brought to this * వాడి పని యీ కాడికివచ్చినది. a country రాజ్యము, దేశము. Church and * వైధికులు, లౌకికులు,పాదుర్లు కడమవాండ్లున్ను. he had many friends both in church and * వాడికి లౌకికులు లౌకికులు వైదికులు బహుమంది విహితముగా వుండినారు. theexecution of Louis XVI. was a Louis question of * nor of lawఆ రాజును చంపడము రాజకార్యమును పట్టినదే కాని ధర్మశాస్త్రమును పట్టినది కాదు. to lie in * శృంగారించి పండబెట్టి వుండుట. the royal corpse lay in * for four days రాజు యొక్క శవమును నాలుగు దినములు శృంగారించిపండబెట్టి వుండినది. the united *s అనగా America.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Heave
(v), ( a), యెత్తుట, పైకి యెత్తుట, అనగా బలమంతా వేశి యెత్తుట. he *d ablow తన బలముకొద్ది వొక దెబ్బ వేసినాడు. he *d the box over board ఆ పెట్టెను వాడ మీద నుంచి నీళ్ళలోకి నూకినాడు. he *d a sigh పెద్ద వూపిరి విడిచినాడు. he *d up the hammer and struck a blow సమ్మెటయెత్తి కొట్టినాడు. the bearers *d up the palankeen బోయీలు పాలకీని యెత్తుకొన్నారు. they *d the lead in sounding నీళ్ళలోతు చూడడానకైన సీసపుగుండును యెత్తి యెత్తివేసినారు.
Urn
(n), ( s), a kind of vase used as an ornament కలశము. a vessel forwater కుంభము. a vessel in which ashes of the dead were formerlykept ఆస్థిపాత్ర. a tea * తేయాకులో పోయడమునకై వేణ్నీళ్ళు వుంచే పాత్ర.
Billingsgate
(n), ( s), యిది లండన్ పట్టణములో ఒక బజారుపేరు.* langauge బండుబూతు.
Prudent
(adj), తెలివిగల, వివేకముగల, తెరుకువైన, జాగ్రతగల, ఏచ్చరిక గల.it is not * to do so యిట్లా చేయడము బుద్ధికాదు. Prov. XII. 16. విజ్ఞజనః A.
Indefinitely
(adv), అనిర్దిష్టముగా, అనిశ్చయముగా.
Flat
(adj), తట్టైన, చప్పటి, చదరమైన, సమభూమిగా వుండే. a * plateof saucer తబుకు,తట్ట, పింగాణి. a * nose చప్పటి ముక్కు. a * faceతట్ట ముఖము. a *roofed-house మిద్దె. that poem is * ఆ కావ్యముజబ్బుగా వున్నది. the wine is * ఆ సారాయి చప్పగావున్నది. in music తగ్గు స్వరము. this is a * contradiction యిది పరిష్కారముగావ్యతిరిక్తమైన మాట.
Cenotaph
(n), ( s), వట్టి గోరి, శవమును పాతి పెట్టకుండా మర్యాద నిమిత్తము జంబముగా కట్టిన గోరి.
To Equalise
(v), ( a), సమము చేయుట, సరి చేయుట. he *d the expense in different months ఆయా నెలల ఖర్చును సరిసమముగా చేసినాడు.
To Fillip
(v), ( a), మీటుట, చిటక వేసి రమ్మని సంఙ్ఞ చేయుట, వేలితో గీటుట.
Recently
(adv), కొత్తగా, ఇటీవల.
Quotient
(n), ( s), లబ్ధము.
Proverbially
(adv), పేరుపడి. the crow is * one eyed కాకివొంటికంటిదని పేరుపడి యున్నది. Asses are * stupid గాడిదెలుజడములని పేరు పడి యున్నవి. Foxes are * cunning నక్కలుజిత్తులమారులని పేరుపడి యున్నవి.
Society
(n), ( s), community or company సభ, సంఘము, ప్రజలు. those who live in the * of the wise వివేకులతో సహవాసముగా వుండే వాండ్లు. the rules of * లోకమర్యాదలు, లోకాచారములు. in mixed * చిల్లర వాండ్లలో agreeable *యిష్టాగోష్టిగా వుండేవాండ్లు. civilized * నాగరీకులు. uncivilized * మోటు మనుష్యులు. the well being of * ప్రజాక్షేమము. he lives in * లోకులతోసహవాసముగా వున్నాడు. these people are not in * వాండ్లు లోకులతో సహవాసముగా వుండే వాండ్లు కారు. he lived in this woman's for a year సంవత్సరము దాకా దానితోసహవాసముగా వుండినాడు. he lived out of * లోకులను విడిచి యేకాంతముగా వుండినాడు.polished * రసికులు, నాగరీకులు. unpolished * నాగరీకము లేనివాండ్లు. a religious * భక్తులు, మతమును గురించి కూడిన సభ. a mercantile * వర్తకుల సంఘము, వర్తకులు. a Literary * విద్వత్సభ. (In the title page of the Persian Bible, the name "Bible Society" remains untranslated).
Parable
(n), ( s), కథ. in Luke .VII. 11. సామ్యము. K+ .దృష్టాంతము A+ ఉపమానముP+ దృష్టాంత కథ. A+ హితోపదేశ ప్రబంధము. C+ సామ్యము. K+ ఉపమ, దృష్టాంతము A+ ఉపదేశవాక్యము, పంచతంత్రమువంటి కథ. the Catholic testament saysసామిత. in the Mahratta AEsop each fable is called a గోష్టి.
Mournfully
(adv), వ్యసనముగా, దుఃఖముగా. his family is * reduced అయ్యో వాడింట్లో శానా మంది చచ్చినారు.
Alienated
(adj), తిప్పబడ్డ, పరాధీనమైన. the money was * ఆ రూకలుపరాధీనమైనవి. his affections were * వాడి మనస్సు విరిగింది, వాడి దయ తప్పింది.
Leaning
(n), ( s), వంపు వాలు మొగ్గు. or inclination ఇచ్ఛ. they have astrong * to wards gambling వాండ్లకు జూదముమీది నిండా బలుపు.
To Pile
(v), ( a), కుప్పవేయుట, పోగుచేసుట.
Hypothetically
(adv), ఊహగా, అనుమానముగా, సందేహముగా.
Fitches
(n), ( s), See Vetches.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word State is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word State now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word State. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word State is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to State, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89487
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73744
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70485
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close